స్టోరీస్

11-11-2026

11-11-2026 12:05 PM
వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. భారీ సంఖ్యలో కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం గజపతినగరం నియోజకవర్గంలో పార్టీకి...
11-11-2026 11:43 AM
దేశ ప్రగతికి, భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసిన ఆజాద్‌ ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ...
11-11-2026 11:35 AM
స్వాతంత్ర్య సమరయోధుడిగా, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యావ్యవస్థకు ఆజాద్‌ బలమైన పునాదులు వేశారని వైయస్‌ జగన్‌ కొనియాడారు. విద్య ద్వారా సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమని విశ్వసించిన...
11-11-2026 11:08 AM
జెడ్పీటీసీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్‌ కావడంతో పార్టీ నాయకత్వం సునీతను అభ్యర్థిగా నిలబెట్టింది.
11-11-2026 11:03 AM
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు జగన్‌పై నమోదైన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు మంగళవారం మధ్యంతర...
11-11-2026 11:00 AM
 తుళ్లూరులో టీడీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించే అనుమోలు ప్రభావతి కుటుంబానికి సర్వే నెంబరు 61/ఏలో 1.83, సర్వే నెంబరు 61/బీలో 1.69 ఎకరాలు ఉంది. ఇందులో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద సర్వే నెంబరు 61/ఏలో...

10-11-2026

10-11-2026 07:07 PM
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మరోసారి అక్రమాలకు పాల్పడేందుకు ఇప్పటి నుంచే కుట్రలు చేస్తోంది. అధికారులను బెదిరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా క్లస్టర్ల వారీగా నామినేషన్లు వేయించే...
10-11-2026 06:59 PM
వెంగలాయపాలెం బ్యాలెట్‌ బాక్సుతో పోలింగ్‌ అధికారి బస్సు నుంచి రోడ్డుపైకి దిగిన ఘటనపై స్పష్టమైన వివరణ ఇవ్వకుండా లేళ్ల అప్పిరెడ్డిని నిందితుడిగా చిత్రీకరించడం దారుణమన్నారు.
10-11-2026 04:58 PM
చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం తప్ప అభివృద్ధి చేసింది ఏమీలేదు. ఓపీ జిందాల్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీకి చెందిన సీఎన్‌ఈఎస్‌ స్కాలర్స్‌ రూపొందించిన ఏఈఐ నివేదికలో 2021లో ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానంలో ఉండగా
10-11-2026 04:53 PM
రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయకుండా ఉండటం, సోషల్‌ మీడియా వేదికల్లో సంబంధిత పోస్టులను పంచుకోకపోవడం, బహిరంగ చర్చలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు స్పష్టంగా చెప్పడం
10-11-2026 03:49 PM
పాత 46వ (కొత్త 66) డివిజన్‌ నుంచి కళ్లి మురళి సతీమణి కళ్లి కృష్ణవేణి, పాత 47వ (కొత్త 68) డివిజన్‌ నుంచి వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ నాయకుడు తిరగటి దుర్గ సతీమణి తిరగటి సరస్వతిని అభ్యర్థులుగా ప్రకటించారు
10-11-2026 03:31 PM
ప్రభుత్వ యూనివర్సిటీల్లో మిగిలిన పీజీ సీట్లకు వెంటనే స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించాలని వారు కోరారు. కరువు ప్రభావిత అనంతపురం జిల్లాలో పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్‌ కళాశాలల్లో అధిక ఫీజులు...
10-11-2026 02:51 PM
కౌంటింగ్‌ కేంద్రాల్లో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను, ఎన్నికల ప్రక్రియను కాపాడాల్సిన బాధ్యత...
10-11-2026 02:11 PM
కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై మళ్లీ రీకౌంటింగ్‌ నిర్వహించాలని అనంత వెంకటరామిరెడ్డి కోరారు. ప్రజలపై, ఎన్నికల ఫలితాలపై నిజంగా నమ్మకం ఉంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రజాప్రతినిధులు రాజీనామా
10-11-2026 01:18 PM
కొర్ని, కొర్లాం వంటి వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో రైతులకు కనీసం యూరియా అందుబాటులో ఉంచలేని పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ధర్మాన ప్రసాదరావు అన్నారు
10-11-2026 12:36 PM
తెలుగు సాహిత్యంలోని ఎన్నో విలువైన రచనలను వెలికితీసి వాటిని భావితరాలకు అందించేలా కృషి చేసిన సీపీ బ్రౌన్ గారి  జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
10-11-2026 12:09 PM
తాను గెలిచిన ఎంపీటీసీ స్థానం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ పరం కా వాలని ఎమ్మెల్యే, మంత్రులు కుట్రలు పన్నారన్నారు. అధికారుల పీకపై కత్తి పెట్టి, తన విజయా న్ని హైజాక్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు
10-11-2026 12:02 PM
రేపు ఎంపీపీ పదవికు పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. కేవీబీ పురం మండలంలో వైయ‌స్సార్‌సీపీఇకి 6 ఎంపీటీసీలు, టీడీపీ 6 ఎంపీటీసీల స్థానాలు రాగా, మెజారిటీ కోసం వైయ‌స్సార్‌సీపీ ఎంపీటీసీని టీడీపీ నేత...
10-11-2026 11:57 AM
ఆస్పత్రుల్లో మందుల్లేవు. మెడికల్‌ కాలేజీలు, పోర్టులు, భూములు పప్పుబెల్లాలకు అమ్మకానికి పెట్టారు. ఊరూరా మద్యం, గంజాయి ఏరులై పారుతున్నాయి. నిత్యావసరాల ధరలు నింగినంటాయి
10-11-2026 11:46 AM
కూటమి డజన్‌ కుట్రలను ఎదురొడ్డీ మరీ వైఎస్సార్‌సీపీ మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో గణనీయంగా సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. 2021లో నిర్వహించిన మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీగా...
10-11-2026 11:41 AM
ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు వైయ‌స్‌ జగన్‌.

09-11-2026

09-11-2026 08:43 PM
రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ముమ్మాటికీ టీడీపీ అరాచకానికి, ప్రజాస్వామ్య విధ్వంసానికి పరాకాష్ట అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని...
09-11-2026 03:43 PM
వెంగలాయపాలెం బ్యాలెట్ బాక్సు వ్యవహారంపై సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించామని  ప్రకటించుకోవ‌డం విడ్డూరంగా ఉంది.
09-11-2026 01:26 PM
కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారంతా ప్రజలకు మరింత చేరువ కావాలని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు
09-11-2026 01:24 PM
డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ అధికారం లేకపోయినా వైయ‌స్ఆర్‌సీపీకి అండగా నిలుస్తూ వీరులపాడు మండలం పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు.
09-11-2026 01:06 PM
ఎన్నికల అనంతరం వెంగళాయపాలెం బ్యాలెట్‌ బాక్స్‌ను బస్సు నుంచి ఎందుకు దించారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఏజెంట్ల సమక్షంలో సీల్‌ చేసిన బ్యాలెట్‌ బాక్స్‌ను ఎందుకు తెరిచారని,
09-11-2026 11:41 AM
అధికార బలంతో ఎన్ని అక్రమాలకు పాల్పడినా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, పార్టీ కార్యకర్తలకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని అంజాద్‌ బాషా భరోసా ఇచ్చారు.
09-11-2026 11:28 AM
ఎన్నికల్లో ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీ వైపు నిలిచినా, అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అక్రమ పద్ధతులను ఆశ్రయించి, ఓడిపోయిన టీడీపీ అభ్యర్థే గెలిచినట్లు బలవంతంగా ధ్రువీకరణ పత్రాలు...

08-11-2026

08-11-2026 07:36 PM
 ఈ అన్యాయాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, నాయకులు కౌంటింగ్‌ కేంద్రం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 979 ఓట్లను ఏ కారణంతో తిరస్కరించారో తహసీల్దారు వీర వసంతరావు సమాధానం చెప్పాలని డిమాండ్‌...
08-11-2026 07:33 PM
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోడికోడళ్లు వైయ‌స్ఆర్‌సీపీ తరఫున బరిలోకి దిగి భారీ మెజార్టీలతో విజయం సాధించడం నార్పలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Pages

Back to Top