Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
విశాఖను ‘క్రైమ్ & డ్రగ్స్ రాజధాని’గా మార్చిన చంద్రబాబు కూటమి సర్కార్
మత్స్యకారుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా?
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు విడదల రజిని పరామర్శ
పొన్నూరులో అమ్మవారి మంగళసూత్రం ఘటనపై అంబటి మురళి ఆగ్రహం
సముద్రంలో బోట్లు ప్రమాదాలకు గురవుతున్నా భద్రతా చర్యలు ఏవి?
కడప నగరంలో వైయస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
పల్నాడు రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం
రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు
మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు వైయస్ జగన్ శుభాకాంక్షలు
వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన మహిళలు
స్టోరీస్
27-08-2026
విశాఖను ‘క్రైమ్ & డ్రగ్స్ రాజధాని’గా మార్చిన చంద్రబాబు కూటమి సర్కార్
27-08-2026 02:17 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేశారు
మత్స్యకారుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా?
27-08-2026 01:19 PM
ఆగస్టు 3వ తేదీన డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి 'శ్రీ ముత్యాలమ్మ (IND-AP-E8MO135)' అనే బోటులో 8-9 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు విడదల రజిని పరామర్శ
27-08-2026 12:11 PM
ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పూర్తిస్థాయిలో విచారించి, వాస్తవాలను గుర్తించాలని కోరారు.
పొన్నూరులో అమ్మవారి మంగళసూత్రం ఘటనపై అంబటి మురళి ఆగ్రహం
27-08-2026 11:57 AM
ఈ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని అంబటి మురళి అన్నారు. మంగళసూత్రం తయారు చేయించి గుట్టుచప్పుడు కాకుండా అమ్మవారికి సమర్పించేందుకు ఆలయ అధికారి బసవ శంకర్ ప్రయత్నించారని పేర్కొన్నారు
సముద్రంలో బోట్లు ప్రమాదాలకు గురవుతున్నా భద్రతా చర్యలు ఏవి?
27-08-2026 11:17 AM
మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్న విషయం తెలిసిన వెంటనే శ్రీలంక, బంగ్లాదేశ్ ఎంబసీలకు సమాచారం అందించామని, కోస్ట్‌గార్డ్ అధికారులతోనూ వాసుపల్లి జగదీష్ సమన్వయం చేశారని గురుమూర్తి తెలిపారు.
కడప నగరంలో వైయస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
27-08-2026 11:11 AM
అంజాద్ బాషా క్యాంప్ కార్యాలయంలో పెద్దరెడ్డి రామ్మోహన్ రెడ్డి, పెద్దరెడ్డి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
పల్నాడు రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం
27-08-2026 09:50 AM
ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చికిత్సా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను వైయస్ జగన్ కోరారు.
రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు
27-08-2026 09:48 AM
మొన్న ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు. తాజా సమాచారం ప్రకారం మత్తులో కారు నడిపింది మరో ఎస్ఐ అంటున్నారు. ఆ మత్తులో ఒక ఆటోను వారు ఢీ కొట్టారు. యాక్సిడెంట్ అయిన...
26-08-2026
మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు వైయస్ జగన్ శుభాకాంక్షలు
26-08-2026 06:52 PM
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ అనంతరం తనను కలిసిన ముస్లిం సోదర సోదరీమణులతో శ్రీ వైయస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడి, వారికి మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలియజేశారు.
వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన మహిళలు
26-08-2026 04:50 PM
తనను ఆప్యాయంగా కలిసి రాఖీలు కట్టిన మహిళలకు శ్రీ వైయస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడి, వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
డీఎస్సీ ర్యాలీలో గాయపడిన కృపా లక్ష్మీకి పరామర్శ
26-08-2026 03:46 PM
అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె ప్రస్తుతం పుత్తూరులోని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
సెప్టెంబర్ 1న వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముట్టడి
26-08-2026 03:27 PM
తెలంగాణ వైపు నుంచి వివిధ ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని శిల్పా చక్రపాణిరెడ్డి నిలదీశారు.
కరువు కోరల్లో రైతులు.. చంద్రబాబు సర్కార్ నిద్రలో
26-08-2026 02:35 PM
ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నారు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏవీ చేపట్టలేదు.’’
మహ్మద్ ప్రవక్త సందేశం సదా అనుసరణీయం
26-08-2026 11:03 AM
క్షమ, సహనం, సోదరభావాలతో శాంతియుత సమాజాన్ని నిర్మించాలన్న మహ్మద్ ప్రవక్త సందేశం అందరికీ ఆదర్శనీయమని వైయస్ జగన్ తెలిపారు.
మానవత్వానికి ప్రతిరూపం మదర్ థెరిసా
26-08-2026 10:57 AM
ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవతో పేదలు, నిరాశ్రయులు, అనాథలు, అభాగ్యుల సేవకే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని వైయస్ జగన్ పేర్కొన్నారు.
నేడు వైయస్ జగన్ ప్రెస్‌మీట్
26-08-2026 09:51 AM
ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు.
కరువు కోరల్లో సీమ రైతు
26-08-2026 09:45 AM
కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన పల్లె ఈరప్ప కుటుంబం ఇది. నాలుగు ఎకరాల పొలంలో పత్తి సాగుచేసింది.
25-08-2026
నిర్వాసితులకు న్యాయం చేశాకే వెలిగొండ ప్రారంభించాలి
25-08-2026 07:56 PM
2020లో జిఓ నెంబర్ 324, (24.06.2020) ద్వారా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు 7,555 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కోసం ఏకంగా రూ.1,301.56 కోట్లు కేటాయించారని చెప్పారు
రేపు వైయస్ జగన్ ప్రెస్‌మీట్
25-08-2026 07:11 PM
సమకాలీన రాజకీయ, ప్రజా అంశాలపై శ్రీ వైయస్ జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.
స్థానిక సంస్థల సమరానికి వైయస్ఆర్సీపీ సర్వసన్నద్ధం:
25-08-2026 04:57 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
25-08-2026 04:47 PM
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో శ్రీ వైయస్ జగన్ సమావేశం అయ్యారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు,...
రాజకీయ విమర్శలు చేసినందుకే కేసులా?
25-08-2026 02:33 PM
కేసులతో బెదిరించాలని చూస్తే తాను భయపడబోనని అంబటి అన్నారు. పోలీసుల వాహనంలో గంజాయి దొరికిన ఘటనపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇవి మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు
25-08-2026 02:17 PM
స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒకరకంగా మనకు అనుకూలమే. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి.
నూకరాజు కుటుంబానికి న్యాయం జరగాలి
25-08-2026 12:41 PM
కాకినాడలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ద్వారంపూడి అన్నారు. గత రెండున్నరేళ్లుగా తాను మౌనంగా ఉన్నానని, త్వరలో అన్ని అంశాలను బయటపెడతానని స్పష్టం చేశారు
ఇన్‌సర్వీస్ టీచర్లను స్పెషల్ టెట్ నుంచి మినహాయించాలి
25-08-2026 12:36 PM
ఇన్‌సర్వీస్ టీచర్ల సమస్యపై కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం సరికాదని కల్పలత రెడ్డి అన్నారు.
నేడు ముఖ్య నేతలతో వైయస్ జగన్ కీలక సమావేశం
25-08-2026 10:22 AM
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.
సర్జరీలకు కత్తెర.. ‘ఔట్’ పేషెంట్!
25-08-2026 10:20 AM
ఫొటోలో బెడ్‌పై ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన సరస్వతి గుండెల్లో దడ, ఆయాసంతో కడప జీజీహెచ్ ఐసీయూలో చేరింది.
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి
25-08-2026 10:16 AM
‘రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం..
24-08-2026
బీసీల వెన్నుముక విరిచిన చంద్రబాబు
24-08-2026 07:47 PM
ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అంశంలో చట్టబద్ధత లేకుండా కేవలం జీవో నంబర్ 105 ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని,
రేపు వైయస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో వైయస్ జగన్ సమావేశం
24-08-2026 07:39 PM
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర కీలక అంశాలపై
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »