Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రైతుల సమస్యల పరిష్కారంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
విపత్తులు, వైపరీత్యాల్లో చేతులెత్తేస్తున్న ప్రభుత్వం
బొబ్బిలిలో టీడీపీకి షాక్
తాడిపత్రిలో టీడీపీ నేతల బరితెగింపు
పులివెందుల వైద్య కళాశాలపై కూటమి కక్ష్యం
మొంథా తుపాన్లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి
వైయస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరు
కూటమి ప్రభుత్వం చేతుల్లో రైతన్న దగా
రైతుల పక్షాన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
గోపాల్‌పై హత్యాయత్నం దారుణం
స్టోరీస్
05-11-2025
రైతుల సమస్యల పరిష్కారంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
05-11-2025 05:54 PM
బాధ్యత వహించాల్సిన వ్యవస్థలు బాధ్యతా రాహిత్యంగా పనిచేస్తే ప్రజలు తమ కష్టాలు తీరక మౌనంగా రోదిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న పరిపాలన తీరిదే. మొంథా తుపాన్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు...
విపత్తులు, వైపరీత్యాల్లో చేతులెత్తేస్తున్న ప్రభుత్వం
05-11-2025 05:02 PM
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించే విధానానికి స్వస్తి చెప్పి.. మరలా పూర్వపు పద్దతిలో పంట ఇన్సూరెన్స్‌ను రైతులే కట్టాలనే...
బొబ్బిలిలో టీడీపీకి షాక్
05-11-2025 04:07 PM
బొబ్బిలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో వీరంతా వైయస్ఆర్సీపీలో చేరారు.
తాడిపత్రిలో టీడీపీ నేతల బరితెగింపు
05-11-2025 03:53 PM
ఆసుపత్రి లో గాయపడిన వారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
పులివెందుల వైద్య కళాశాలపై కూటమి కక్ష్యం
05-11-2025 02:57 PM
వైద్య విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలన్న వైయస్ జగన్ లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు రాకుండా చేశారని ఎంపీ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు
04-11-2025
మొంథా తుపాన్లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి
04-11-2025 07:01 PM
మొంథా తుపాన్ దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. ఇటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం, అటు రాయలసీమలో కర్నూలు జిల్లా వరకు తుపాన్ ప్రభావం చూపింది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది
వైయస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరు
04-11-2025 06:35 PM
‘‘వైయస్ జగన్‌పై జనంలో విపరీతమైన ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో సభ్యుల్లాగా వైఎస్ జగన్‌ను ఓన్ చేసుకున్నారు. ఆంక్షలు నిర్బంధాల నడుమ పోలీసుల నోటీసులు ఇచ్చి కట్టడి చేసి జగన్ దగ్గరికి జనాలను...
కూటమి ప్రభుత్వం చేతుల్లో రైతన్న దగా
04-11-2025 02:47 PM
వేరుశనగ మొండిపైరు కాబట్టి ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోయిందని చెప్పారు. ఆగస్టు 3వ తేదీన వర్షపాతానికి సంబంధించి అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారమే జిల్లాలో 7 మండలాల్లో తీవ్ర వర్షాభావం, 17...
రైతుల పక్షాన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
04-11-2025 02:39 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు ఉచిత బీమా అందించేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు
గోపాల్‌పై హత్యాయత్నం దారుణం
04-11-2025 02:31 PM
గోపాల్ ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనిపై దాడి చేయడం అనేది సామాజికంగా, రాజకీయంగా పెద్ద నేరం. రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ కులాల వారికి ప్రశ్నించే హక్కు లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో...
వైయస్ జగన్ వచ్చాక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం రద్దు
04-11-2025 01:12 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల అభివృద్ధి నిలిచిపోయిందని, కొత్తగా ఒక్క ఇటుక కూడా వేయని పరిస్థితి నెలకొన్నదని అన్నారు
టీడీపీ మద్యం దందా మరోసారి బట్టబయలు
04-11-2025 11:20 AM
టీడీపీ నేతల మద్యం దందాకు సంబంధించి బయటకు వచ్చిన రెండో ఆడియో ఇది అని తెలిపారు. ఎమ్మెల్యేకు మామూళ్ల అమౌంట్ సెట్ చేసినట్లు ఆ ఆడియోలో స్పష్టంగా చెప్పారని అన్నారు.
విజయవాడలో వైయస్ జగన్‌కు ఘన స్వాగతం
04-11-2025 11:08 AM
తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు. అయితే పోలీసులు మాత్రం రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ షరతులు పెట్టారు
నేడు కృష్ణా జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
04-11-2025 09:33 AM
ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు
03-11-2025
పబ్లిసిటీ పీక్.. పర్ఫార్మెన్స్ వీక్
03-11-2025 06:38 PM
వరుస వైఫల్యాలతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో కూటమి ప్రభుత్వం పడిపోయింది. ఏడాదిన్నర కాకుండానే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిలో నిండా మునిగిపోయారు
రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రాజకీయ వ్యవస్థ శూన్యం
03-11-2025 06:34 PM
పాలన గాలికొదిలేయడమో, లేక చేతకాని తనంతో చేయలేకపోవడమన్నది ఒక రకం. కానీ ప్రభుత్వమే నేరస్వభావంతో దాన్నే రూల్ ఆఫ్ లా గా కార్యనిర్వహణలోకి తీసుకొస్తే... అది 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లా ఉంటుంది
సోమిరెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తే తప్పా?
03-11-2025 05:07 PM
గోపాల్ లాంటి యువకుడిపై దాడి చేయడం దుర్మార్గం. గోపాల్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు
వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు నమోదు చేయడం దారుణం
03-11-2025 05:05 PM
వినుకొండ నియోజకవర్గంలో ప్రజలు కనీసం స్వేచ్ఛగా శుభకార్యాలు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు
03-11-2025 05:02 PM
కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదానికి డ్రైవర్ల నిర్లక్ష్యమా, లేదా మద్యం సేవించిన వారిదా అని తాము ప్రశ్నించామని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
రేపు కృష్ణా జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
03-11-2025 04:30 PM
అక్కడి నుంచి మధ్యాహ్నం అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.
సోషల్ మీడియాలో పార్టీ గొంతుకను బలంగా వినిపించాలి
03-11-2025 04:05 PM
వైయస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లు నిబద్దతతో, ఉత్సాహంగా పనిచేయాలి. మీరు ఫోకస్డ్గా పనిచేయడానికి అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. డేటా బిల్డింగ్, డేటా స్టోరేజ్‌తో పాటు సోషల్ మీడియాలో...
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరం చేయడం దుర్మార్గం
03-11-2025 03:48 PM
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే ప్రజలకు వైద్యం కూడా దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
03-11-2025 12:11 PM
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి` అని వైయస్ జగన్ సూచించారు.
కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అడ్డుకున్న పచ్చమూకలు
03-11-2025 11:25 AM
జేసీ వర్గీయులు చేసిన దాడిలో వైయస్ఆర్సీపీకి చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఈ అద్భుతమైన విజయం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం
03-11-2025 09:39 AM
ఈ గెలుపు ప్రతి భారతీయుడు పెద్ద కలలు కనడానికి ఒక ప్రేరణ’ అని అభినందనలు తెలిపారు.
కాశీబుగ్గ ఆలయ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి
03-11-2025 09:36 AM
ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తుందా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలి.
రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ క్యాండిల్ ర్యాలీలు
03-11-2025 09:29 AM
ఇస్రో శాస్త్రవేత్తలకు వైయస్ జగన్ అభినందనలు
03-11-2025 09:24 AM
ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్ష సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అలాగే రాబోయే దశాబ్దాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తుందని వైయస్ జగన్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
02-11-2025
4న కృష్ణా జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
02-11-2025 07:36 PM
మోంథా తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించిన పర్యటన వివరాలను వైయస్ఆర్సీపీ నేతలు తలశిల రఘురాం, పేర్ని నానిలు వెల్లడించారు
మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టు దారుణం
02-11-2025 07:33 PM
ఒకవైపు తుపాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోతే వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరోవైపు కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటన నుంచి దృష్టి మరల్చేదానికి జోగి రమేష్ ను అరెస్టు చేశారు. కల్తీ మద్యం...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »