Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రైతుల ఆందోళనకు వైయస్ఆర్సీపీ మద్దతు
కొండెపి సర్పంచ్ ఎన్నికల్లో టిడిపి అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు
బీసీల ఆగ్రహ జ్వాల
జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి షాక్
పులివెందులలో రౌడీ రాజ్యం..
బరితెగించిన 'బాబు గ్యాంగ్`
వైయస్ఆర్సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం
ఎందుకీ రౌడీ రాజకీయాలు?
పులివెందులలో టీడీపీ అరాచకాలపై వైయస్ జగన్ ఆరా
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కూటమికి గట్టి షాక్..
స్టోరీస్
07-08-2025
రైతుల ఆందోళనకు వైయస్ఆర్సీపీ మద్దతు
07-08-2025 02:42 PM
సీతారామపురం గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సాగు నీటి సాధనకు రైతుల చేపట్టిన ఆందోళనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది
కొండెపి సర్పంచ్ ఎన్నికల్లో టిడిపి అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు
07-08-2025 02:29 PM
ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు.
బీసీల ఆగ్రహ జ్వాల
07-08-2025 01:38 PM
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ నేతృత్వంలో బిసి సెల్ నాయకులు...
జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి షాక్
07-08-2025 11:00 AM
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రలోభాలు, బెదిరింపులతో 27 మంది వైయస్ఆర్సీపీ కార్పొరేటర్లను లాక్కుంది. దీంతో జీవీఎంసీలో వైయస్ఆర్సీపీ బలం 32కు తగ్గిపోయింది
పులివెందులలో రౌడీ రాజ్యం..
07-08-2025 10:49 AM
పులివెందులలో వైయస్ఆర్సీపీ నేతలపై జరిగిన దాడులకు సంబంధించి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైయస్ఆర్సీపీ నేతలను అవమానించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు.
బరితెగించిన 'బాబు గ్యాంగ్`
07-08-2025 09:06 AM
వేల్పుల రామలింగారెడ్డి ఆ ప్రాంతంలో టీడీపీ నాయకులకు కంటగింపుగా ఉన్నారు. టిఫెన్ బెరైటీస్ కంపెనీ కేర్‌టేకర్‌గా కొనసాగుతున్నారు. అందులో నిల్వ ఉన్న కోట్లాది రూపాయల విలువైన బెరైటీస్ దోపిడీపై.. టీడీపీ...
వైయస్ఆర్సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం
07-08-2025 09:00 AM
వైయస్ఆర్ కడప జిల్లా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలను పార్టీ నియమించింది.
ఎందుకీ రౌడీ రాజకీయాలు?
07-08-2025 08:57 AM
వైయస్ఆర్సీపీ నాయకులు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి రమేశ్‌యాదవ్, రామలింగారెడ్డిను తీవ్రంగా గాయపరిచారన్నారు.
06-08-2025
పులివెందులలో టీడీపీ అరాచకాలపై వైయస్ జగన్ ఆరా
06-08-2025 08:02 PM
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ గూండాలు బరి తెగించారు. పోలీసులు చూస్తుండగానే.. ఎమ్మెల్సీ, వైయస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో మరో నేత...
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కూటమికి గట్టి షాక్..
06-08-2025 07:59 PM
వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు కూటమి పాలనకు చెంప పెట్టు అన్నారు
పులివెందులలో శాంతిభద్రతలు నెలకోల్పండి
06-08-2025 05:13 PM
ఈ దారుణాలపై పదే పదే ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. అరాచకాలు సృష్టించి ప్రజల్ని భయాందోళనలకు గురిచేసి గెలవాలని చూస్తున్నారు
వెల్లటూరు బాధితులకు వైయస్ జగన్ ఆర్థిక సాయం
06-08-2025 04:51 PM
వారం రోజుల క్రితం బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమగోడును విన్నవించుకున్నారు.
హాస్టళ్లలో ప్రవేశాన్ని నిషేదిస్తూ చీకటి జీఓ
06-08-2025 04:11 PM
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేం ఓ హాస్టల్ లో పరిశీలించినప్పుడు భోజనం సరిపోక పిల్లలు ఆకలితో కేకలు వేస్తుంటే.. వార్డెన్ నిస్సిగ్గుగా హాస్టల్ లోనే
టీడీపీ నాయకుల వేధింపులకు దళితుడు ఆత్మహత్య
06-08-2025 04:05 PM
టీడీపి నాయకులు తో పాటు గ్రామ సెక్రెటరీ అలేఖ్య దుర్భాషలాడడంతో మనస్థాపం చెందిన పెద్దిరాజు...విలేజ్ సెక్రటరీ , పోలీసులు, టిడిపి నాయకుల సమక్షంలోనే పురుగుల మందు తాగారు.
ఎమ్మెల్సీకు కనీస భద్రత కల్పించలేరా?
06-08-2025 03:45 PM
టీడీపీ గూండాల దాడులకు పోలీసులు మద్దతిస్తున్నారా..? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా.? నియంత పాలనలో ఉన్నామా.?
పులివెందులలో హింస చెలరేగిపోతోంది
06-08-2025 03:37 PM
నిన్న మా వాళ్లను పెళ్లికి వెళితే అదే పెళ్లిలో దాడులకు దిగారు. హత్యాప్రయత్నాలు చేశారు...అందర్నీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై టీడీపీ మూకల దాష్టీకం
06-08-2025 03:15 PM
నల్లగొండువారిపల్లిలో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రాముపై టీడీపీ గూండాలు దాడి చేశారు. పచ్చ గూండాల దాడిలో రమేష్ యాదవ్‌కు గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు
పులివెందులలో దాడులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
06-08-2025 03:07 PM
వైయస్ఆర్సీపీ సానుభూతి పరులు సురేష్ కుమార్ రెడ్డి, అమరేశ్వర రెడ్డి పై దాడి అమానుషమని వారు తీవ్రంగా ఖండించారు.
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
06-08-2025 01:39 PM
డోన్‌కు వచ్చిన వైయస్ జగన్‌కు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, పార్టీ నేతలు ఎస్వీ మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి,
టీడీపీ కార్యకర్తలు మొత్తం పులివెందులలో దిగారు
06-08-2025 01:23 PM
పులివెందుల: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తాము ఓడిపోతామనే టీడీపీ అసహనానికి గురైందని, అందుకే జిల్లాలోని ఆ పార్టీకి చెందిన మొత్తం నేతలు పులివెందులలో దిగారని ఎంపీ వైయస్ అవినా
పులివెందుల సురేష్‌రెడ్డికి ఆరె శ్యామల పరామర్శ
06-08-2025 01:07 PM
కుర్చీల్లో కూర్చుని ఉండగా టీడీపీ కార్యాలయం నుంచి 30 మందిపైగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్రలు, రాళ్లతో వచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారు.
జక్కంపూడి రామ్మోహన్‌రావుకు వైయస్ జగన్ ఘన నివాళి
06-08-2025 11:22 AM
కార్యక్రమంలో ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాఖండ్ వరదలపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
06-08-2025 11:16 AM
`వరద బాధితులను ప్రభుత్వం త్వరగా ఆదుకోవాలి. బాధితులకు వెంటనే పునరావాసం కల్పించటంతోపాటు, తగిన సహాయ చర్యలను చేపట్టాలి’అని వైయస్ జగన్ కోరారు.
నేడు వైయస్ జగన్ డోన్ పర్యటన
06-08-2025 09:24 AM
ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, నంద్యాల జిల్లా డోన్ చేరుకుంటారు, అక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం వద్ద మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి
వైయస్ఆర్సీపీ లీగల్‌సెల్ సమావేశంపై దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం..
06-08-2025 09:22 AM
తమ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయిందని, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ గారి ప్రసంగానికి న్యాయవాదులంతా ఆకర్షితులై, సంఘీభావం ప్రకటించారని ఆయన వెల్లడించారు. దాన్ని చూసి ఓర్చుకోలేక, ఈ తరహాలో దుష్ప్రచారం...
కేజీహెచ్ లో వైద్య పరికరాల కొరత
06-08-2025 09:02 AM
నెలకు 40 వరకూ గుండె శస్త్రచికిత్సలు జరిగే ఆస్పత్రిలో అవసర మైన వైద్య పరికరాలు అందుబాటులో లేవు
వైయస్ఆర్‌సీపీరాష్ట్ర మహిళా విభాగానికి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు
06-08-2025 08:51 AM
జోన్-5 ఐదు జిల్లాలు(వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి)కు కర్నూలు జిల్లాకు చెందిన ఎస్వీ విజయ మనోహరిని నియమించారు.
పులివెందులలో పచ్చనేతల అరాచకం
06-08-2025 08:38 AM
ఈ నెల 12న జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిట పచ్చ పార్టీ మూకలు చెలరేగాయి. పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వరరెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక నిర్వహిస్తుండగా టీడీపీ తమ
జీఎస్టీ ఆదాయం పెరిగిందన్నది వట్టిమాటే
06-08-2025 08:33 AM
2023 జూలైతో పోల్చితే 2025 జూలైలో అంటే.. రెండేళ్లలో జీఎస్టీ ఆదాయం పెరిగింది కేవలం 6.3 శాతం మాత్రమేనని ఎత్తిచూపారు.
05-08-2025
ఎంపీ మిథున్‌రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖత్
05-08-2025 04:23 PM
రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిని ములాఖత్‌లో ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »