Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
నేడు వైయస్ఆర్సీపీ ‘యువతపోరు’..
మాయాఫెస్టోతో నయ వంచన!
3న నెల్లూరుకు వైయస్ జగన్
అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు
23న రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ యువతపోరు
సింగయ్య మరణంపై ఎల్లో మీడియా క్షుద్ర రాజకీయాలు
సింగయ్య మరణంపై ‘ఎల్లో గ్యాంగ్’ కుట్ర రాజకీయం
తప్పుడు స్టేట్మెంట్తో అక్రమ కేసు నమోదు
చెవిరెడ్డికి ఛాతిలో నొప్పి
హామీల అమలుపై చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే
స్టోరీస్
23-06-2025
నేడు వైయస్ఆర్సీపీ ‘యువతపోరు’..
23-06-2025 09:15 AM
ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటివరకూ నిరుద్యోగ భృతిని ఏ ఒక్కరికీ అందించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల...
మాయాఫెస్టోతో నయ వంచన!
23-06-2025 09:08 AM
రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి.. పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే ఎండీయూ వ్యవస్థను రద్దు చేశారు. 9,260 ఎండీయూ యూనిట్లు రద్దు చేశారు...
3న నెల్లూరుకు వైయస్ జగన్
23-06-2025 09:03 AM
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ములాఖత్‌లో పరామర్శిస్తారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు
23-06-2025 08:57 AM
అమరావతి: అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరోసారి అదే తప్పు చేసేందుకు బరితెగించింది.
22-06-2025
23న రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ యువతపోరు
22-06-2025 06:31 PM
యోగాతో అందరి ఆరోగ్యం బాగుండాలనే తనపతో కేంద్రం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఏపీ ప్రభుత్వం దీనిని రూ.300 కోట్లు ఖర్చు చేసి ఒక భారీ ఈవెంట్ కింద నిర్వహించడం ద్వారా తమ...
సింగయ్య మరణంపై ఎల్లో మీడియా క్షుద్ర రాజకీయాలు
22-06-2025 06:19 PM
రాష్ట్రంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా పోలీసుల కన్నా ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి దర్యాప్తు చేసి రిపోర్టును ప్రింట్ చేస్తున్నాయి. వైయస్ జగన్ వ్యక్తిత్వ హననమే ఎజెండాగా ఈ రెండు పత్రికలు ఏ చిన్న...
సింగయ్య మరణంపై ‘ఎల్లో గ్యాంగ్’ కుట్ర రాజకీయం
22-06-2025 06:12 PM
ఏటుకూరు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని.. మాజీ సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందున్న అడ్వాన్స్ వెహికల్ ఢీ కొట్టినట్లు చెప్పిన ఎస్పీ.. AP 26 CE 0001 టాటా సఫారీ తగిలినట్లు...
21-06-2025
తప్పుడు స్టేట్మెంట్తో అక్రమ కేసు నమోదు
21-06-2025 06:39 PM
వృత్తిరీత్యా ఆర్థోపెడిక్ సర్జన్‌ను నేను. జగన్‌గారిపై అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చాను. నాకు షార్ట్ కట్స్ తెలియవు. జగన్‌గారి రెంటపాళ్ల పర్యటన కోసం మేము ఏ ప్రత్యేక ఏర్పాట్లూ చేయలేదు
చెవిరెడ్డికి ఛాతిలో నొప్పి
21-06-2025 04:44 PM
దాదాపు రెండు గంటల పాటు.. పరీక్షలు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీలో వైద్య పరీక్షలు నిర్వహించారు
హామీల అమలుపై చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే
21-06-2025 04:24 PM
ఎన్నికలు ముందు ఇంటింటికి వెళ్ళి మూడు రకాలుగా మోసం చేశారు. సంతకం, డేట్‌తో సహా ఒక బాండ్ రూపంలో ప్రజలకు తన హామీలపై పత్రాలను పంపిణీ చేశారు.
కర్నూలులో తోక కట్ చేస్తే ఇక్కడికొచ్చావ్..!
21-06-2025 03:42 PM
రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేలకు జగన్ ఫోబియా పట్టుకుందని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా అందరూ తమకు ఇవే చివరి ఎన్నికలని భావిస్తున్నారన్నారు. ఏడాదిలోనే ప్రజల నాడి...
చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పరిస్థితి దారుణం
21-06-2025 03:25 PM
గత మూడేళ్లుగా కిలో మామిడి సరాసరి 25 రూపాయలకు అమ్మకం చేశారు. గత ఏడాది కిలో మామిడి 27 రూపాయలు పైనే విక్రయించారు
గోరంట్ల బుచ్చయ్య వ్యాఖ్యలు దారుణం
21-06-2025 02:46 PM
అనవసరమైన విషయాలను రాద్ధాంతం చేస్తూ ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మార్గాని భరత్ మండిపడ్డారు.
గుమ్మనూరు జయరాంకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయాలి
21-06-2025 02:34 PM
అనంతపురం: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటామన్న టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలను వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మె
23న `యువత పోరు` విజయవంతం చేయాలి
21-06-2025 01:04 PM
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో 23వ తేదీన వైయస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే యువత పోరు నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు.
చెవిరెడ్డి విడుదల కావాలంటూ ప్రత్యేక పూజలు
21-06-2025 12:46 PM
అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి, గోవిందా నామ స్మరణలతో ఏడుకొండల శ్రీనివాసుని చంద్రగిరి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకున్నారు
‘యోగా’ మన జీవితంలో భాగం కావాలి
21-06-2025 11:00 AM
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు
20-06-2025
వైయస్ జగన్‌కి హాని కలిగించేందుకు కుట్ర
20-06-2025 06:03 PM
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో హింసా ప్రవృత్తి పెరిగిపోయింది. తప్పు చేసినా మాకేం కాదనే ధైర్యం నిందితుల్లో పెరిగిపోయింది. జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎంకి కనీస భద్రత కల్పించడ...
వైయస్ జగన్‌ను లేకుండా చేయాలని కూటమి కుట్ర
20-06-2025 06:00 PM
పల్నాడు జిల్లాలో వైయస్ జగన్ పర్యటనను కూటమి ప్రభుత్వం అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా ప్రజలు మాత్రం ఆయనను అక్కున చేర్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కూటమి ప్రభుత్వం వైయస్ఆర్సీపీకి చెందిన...
కూటమి పాలనలో దిగజారుతున్న టీటీడీ ప్రతిష్ట
20-06-2025 05:56 PM
తిరుమల శ్రీవారి ఆలయంలో శతాబ్దాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న వేద పారాయణాన్ని ఆపాలని టీటీడీలో ఒక ఉన్నతాధికారి ఆదేశించారు. వేద పారాయణాన్ని అవహేళన చేస్తూ, అది ఎవరికీ అర్థం కాదని.. అందువల్ల అందుకు...
మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన పవన్‌కు తెలియదా?
20-06-2025 03:33 PM
టీడీపీ కూటమిది ప్రజా విజయం కాదు.. ఈవీఎంల గెలుపని విమర్శించారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని, పేదల సన్నిధి వైయస్ జగన్ అని శ్యామల కొనియాడారు.
వైయస్ జగన్ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం
20-06-2025 03:01 PM
వైయస్ జగన్ బయలుదేరిన నాటి నుంచి సత్తెనపల్లిలో వైయస్ జగన్‌ను చూడాలని, ఆయనను కలవాలని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు దీనిని అడ్డుకునేందుకు అనేక ఆంక్షలు పెట్టారు.
`యువత పోరు` పోస్టర్ ఆవిష్కరణ
20-06-2025 01:09 PM
`యువత విద్యార్థులకు ఇచ్చిన హామీలు చంద్రబాబు అమలు చేయాలి. ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి 3 వేలు ఇస్తామన్నారు. ఇంటికొక ఉద్యోగం అన్నారు.
సింగయ్య కుటుంబాన్ని ఆదుకున్న వైయస్ఆర్సీపీ
20-06-2025 12:56 PM
సింగయ్య వైయస్ఆర్సీపీ కార్యకర్త. వైయస్ జగన్ అభిమాని. వైయస్ జగన్ పర్యటనలో కారు ప్రమాదం కారణంగా సింగయ్య మృతిచెందాడు
రాష్ట్రపతికి వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
20-06-2025 10:42 AM
దేశ సేవలో ఆమె మరింత ముందుకు సాగాలని, అందుకు అవసరమైన శక్తిని దేవుడు ప్రసాదించాలంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
హైకోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఊరట
20-06-2025 10:37 AM
తాడేపల్లి: మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. సీఐడీ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది.
19-06-2025
అరెస్టు చేసినంత మాత్రాన అభిమానాన్ని దూరం చేయలేరు
19-06-2025 05:00 PM
నాన్న మాపై ఉంచిన బాధ్యత సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకోవడం. అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి, మాకు అన్యాయం చేశారని మా కుటుంబానికి సర్వేపల్లి ప్రజలు అండగా నిలుస్తున్నారు.
చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర అసహనం
19-06-2025 03:20 PM
పుష్ప సినిమా డైలాగ్ లు పెట్టినా తప్పేనా? దానికీ కేసులు పెడుతున్నారంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేమా అనేది నాకర్థం కావడం లేదు. పుష్ప డైలాగులు చెప్పినా తప్పే. గడ్డం ఇట్టన్నా తప్పే. గడ్డం...
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉద్రిక్తత
19-06-2025 11:59 AM
కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆదేశాలతో పోలీసులు పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు
గండి క్షేత్రంపై ఎందుకింత నిర్లక్ష్యం
19-06-2025 11:21 AM
పూర్తయిన ఆలయాన్ని ప్రారంభించి మూలవిరాట్ విగ్రహ ప్రతిష్ట చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్. మహా కుంభాభిషేకం చేయడానికి మరో రూ.10 కోట్లు అవసరం ఉంటుంది. ఆలయ అధికారులు దేవాదాయ శాఖ కమిషనర్‌ను కోరిన స్పందించడం...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »