Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వైయస్ జగన్‌కి హాని కలిగించేందుకు కుట్ర
వైయస్ జగన్‌ను లేకుండా చేయాలని కూటమి కుట్ర
కూటమి పాలనలో దిగజారుతున్న టీటీడీ ప్రతిష్ట
మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన పవన్‌కు తెలియదా?
వైయస్ జగన్ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం
`యువత పోరు` పోస్టర్ ఆవిష్కరణ
సింగయ్య కుటుంబాన్ని ఆదుకున్న వైయస్ఆర్సీపీ
రాష్ట్రపతికి వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
హైకోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఊరట
అరెస్టు చేసినంత మాత్రాన అభిమానాన్ని దూరం చేయలేరు
స్టోరీస్
20-06-2025
వైయస్ జగన్‌కి హాని కలిగించేందుకు కుట్ర
20-06-2025 06:03 PM
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో హింసా ప్రవృత్తి పెరిగిపోయింది. తప్పు చేసినా మాకేం కాదనే ధైర్యం నిందితుల్లో పెరిగిపోయింది. జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎంకి కనీస భద్రత కల్పించడ...
వైయస్ జగన్‌ను లేకుండా చేయాలని కూటమి కుట్ర
20-06-2025 06:00 PM
పల్నాడు జిల్లాలో వైయస్ జగన్ పర్యటనను కూటమి ప్రభుత్వం అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా ప్రజలు మాత్రం ఆయనను అక్కున చేర్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కూటమి ప్రభుత్వం వైయస్ఆర్సీపీకి చెందిన...
కూటమి పాలనలో దిగజారుతున్న టీటీడీ ప్రతిష్ట
20-06-2025 05:56 PM
తిరుమల శ్రీవారి ఆలయంలో శతాబ్దాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న వేద పారాయణాన్ని ఆపాలని టీటీడీలో ఒక ఉన్నతాధికారి ఆదేశించారు. వేద పారాయణాన్ని అవహేళన చేస్తూ, అది ఎవరికీ అర్థం కాదని.. అందువల్ల అందుకు...
మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన పవన్‌కు తెలియదా?
20-06-2025 03:33 PM
టీడీపీ కూటమిది ప్రజా విజయం కాదు.. ఈవీఎంల గెలుపని విమర్శించారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని, పేదల సన్నిధి వైయస్ జగన్ అని శ్యామల కొనియాడారు.
వైయస్ జగన్ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం
20-06-2025 03:01 PM
వైయస్ జగన్ బయలుదేరిన నాటి నుంచి సత్తెనపల్లిలో వైయస్ జగన్‌ను చూడాలని, ఆయనను కలవాలని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు దీనిని అడ్డుకునేందుకు అనేక ఆంక్షలు పెట్టారు.
`యువత పోరు` పోస్టర్ ఆవిష్కరణ
20-06-2025 01:09 PM
`యువత విద్యార్థులకు ఇచ్చిన హామీలు చంద్రబాబు అమలు చేయాలి. ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి 3 వేలు ఇస్తామన్నారు. ఇంటికొక ఉద్యోగం అన్నారు.
సింగయ్య కుటుంబాన్ని ఆదుకున్న వైయస్ఆర్సీపీ
20-06-2025 12:56 PM
సింగయ్య వైయస్ఆర్సీపీ కార్యకర్త. వైయస్ జగన్ అభిమాని. వైయస్ జగన్ పర్యటనలో కారు ప్రమాదం కారణంగా సింగయ్య మృతిచెందాడు
రాష్ట్రపతికి వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
20-06-2025 10:42 AM
దేశ సేవలో ఆమె మరింత ముందుకు సాగాలని, అందుకు అవసరమైన శక్తిని దేవుడు ప్రసాదించాలంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
హైకోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఊరట
20-06-2025 10:37 AM
తాడేపల్లి: మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. సీఐడీ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది.
19-06-2025
అరెస్టు చేసినంత మాత్రాన అభిమానాన్ని దూరం చేయలేరు
19-06-2025 05:00 PM
నాన్న మాపై ఉంచిన బాధ్యత సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకోవడం. అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి, మాకు అన్యాయం చేశారని మా కుటుంబానికి సర్వేపల్లి ప్రజలు అండగా నిలుస్తున్నారు.
చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర అసహనం
19-06-2025 03:20 PM
పుష్ప సినిమా డైలాగ్ లు పెట్టినా తప్పేనా? దానికీ కేసులు పెడుతున్నారంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేమా అనేది నాకర్థం కావడం లేదు. పుష్ప డైలాగులు చెప్పినా తప్పే. గడ్డం ఇట్టన్నా తప్పే. గడ్డం...
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉద్రిక్తత
19-06-2025 11:59 AM
కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆదేశాలతో పోలీసులు పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు
గండి క్షేత్రంపై ఎందుకింత నిర్లక్ష్యం
19-06-2025 11:21 AM
పూర్తయిన ఆలయాన్ని ప్రారంభించి మూలవిరాట్ విగ్రహ ప్రతిష్ట చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్. మహా కుంభాభిషేకం చేయడానికి మరో రూ.10 కోట్లు అవసరం ఉంటుంది. ఆలయ అధికారులు దేవాదాయ శాఖ కమిషనర్‌ను కోరిన స్పందించడం...
జన సునామీలో టీడీపీ కొట్టుకు పోవడం ఖాయం
19-06-2025 11:05 AM
తప్పుడు కేసులు బనాయించడంలో చంద్రబాబు సర్కారు రాటుదేలిపోయింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాది పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విష ప్రచారం చేయడానికే వెచ్చించారు
పల్నాడులో ఎన్ని ఆటంకాలు కల్పించినా జగన్ కోసం పోటెత్తిన జనం
19-06-2025 10:27 AM
తాడేపల్లి: పల్నాడులో మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పర్యటనకు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని ఆటంకాలు కల్పించినా, ప్రజలు వాటిని అధిగమించి ప్రభంజనంలా జగన్ వెంట న
నేడు వైయస్ జగన్ కీలక మీడియా సమావేశం
19-06-2025 09:01 AM
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న కీలక పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు.
18-06-2025
చంద్రబాబు.. మీకు ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా?
18-06-2025 06:15 PM
వైయస్ఆర్సీపీలోని కమ్మవారిని చంద్రబాబు టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేడనే దేవినేని అవినాష్‌ను వేధిస్తున్నారని, ఏం పాపం చేశాడని వల్లభనేని...
వైయస్ జగన్ పర్యటనలో కనపడని పోలీసులు
18-06-2025 05:29 PM
వైయస్ జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా దారిపోడవునా పార్టీ శ్రేణులు, అభిమానులు ఎదురెళ్లి స్వాగతం పలికారు. జననేతను చూసేందుకు పనులు మానుకొని రోడ్లపైకి వచ్చి పూలవర్షం కురిపించారు
తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు
18-06-2025 04:48 PM
నిన్న బెంగళూరులో లుక్ ఔట్ నోటీస్ అక్రమంగా ఇచ్చారని తప్పుపట్టారు. విచారణకు తాను సహకరిస్తానని ఆయన వెల్లడించారు. నిన్నటి వరకు నా మీద ఒక్క కేసు కూడా లేదని, అయిన తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని...
ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయారు?
18-06-2025 04:42 PM
చంద్రబాబు 1 లక్ష 50 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తమ యంత్రాంగానికి దోచిపెడుతున్నారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న లోకేష్ ఆ హామీ మరిచిపోయారా?
అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం
18-06-2025 04:37 PM
``లిక్కర్ వల్ల మా కుటుంబం మొత్తం నాశనమైంది. మేము లిక్కర్ ఎప్పుడూ పంచ లేదు, విక్రయించలేదు. మాపై తప్పుడు కేసులు పెట్టారు. న్యాయస్థానంలో తేల్చుకుంటాం. మా గన్ మ్యాన్, పీఏ, మా సిబ్బందినీ కూడా...
మామిడి రైతులను ఆదుకోవాలి
18-06-2025 12:32 PM
రాయచోటి నియోజక వర్గంలో వేరుశనగ పంటతో పాటు మామిడి ప్రధాన పంట అయిందన్నారు. నియోజక వర్గంలో అధిక విస్తీర్ణంలో మామిడి సాగు అవుతోందన్నారు. బేనీషా, మల్లిక, ఖాదర్ వంటి రకాలకు కూడా కనీస ధర లేదని, రేట్లు లేక...
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్ అక్రమం
18-06-2025 12:24 PM
ఏపీని రక్షించాలని, అక్రమ అరెస్టుల నుంచి నాయకులను కాపాడాలని అంబేద్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం చెవిరెడ్డి స్వగృహం తుమ్మలగుంటకు వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
వైయస్ జగన్‌ను ఆంక్షలతో అడ్డుకోవాలని చూడడాన్ని ఎవరూ హర్షించరు
18-06-2025 11:39 AM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనను కూటమి ప్రభుత్వం ఆంక్షలతో అడ్డుకోవడాన్ని ఎవరూ హర్షించరు అంటూ వైయస్ఆర్సీపీ నేతలు
ఆంక్షలు పెట్టి ప్రజాదరణ కలిగిన నాయకుడిని అడ్డుకోవడం కరెక్ట్ కాదు
18-06-2025 11:17 AM
మీ ప్రభుత్వ వేధింపులు భరించలేక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన కుటుంబాన్ని వైయస్ జగన్ గారు పరామర్శించడానికి వెళ్లడం తప్పా...
వైయస్ జగన్ పల్నాడు పర్యటనపై ఆంక్షలు..
18-06-2025 10:55 AM
వైయస్ జగన్ పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లి వైపు వాహనాలను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుంకులు సృష్టిస్తున్నారు
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్రమ అరెస్టు
18-06-2025 10:47 AM
బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్ వారెంట్‌పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది.
అభిమానంపై ఆంక్షలు
18-06-2025 10:42 AM
అక్కడ ఎలాంటి బహిరంగ సభ నిర్వహించడానికో వెళ్లడం లేదు... కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం ఉలిక్కిపడుతోంది...! అక్కడ ఏ బల ప్రదర్శన కోసమో వెళ్లడం లేదు...
మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?
18-06-2025 10:37 AM
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైయస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇది నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు.. ‘మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం...
17-06-2025
వైయస్ జగన్‌ను కలిసిన ముస్లిం నాయకులు, వక్ఫ్ మాజీ సభ్యులు
17-06-2025 06:40 PM
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఉభయసభల్లో వైయస్ఆర్సీపీ ఓటు వేసినందుకు వైయస్ జగన్‌కు హజ్ కమిటీ మాజీ ఛైర్మన్ బీఎస్ గౌస్‌లాజమ్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »