స్టోరీస్

16-06-2025

16-06-2025 03:21 PM
పర్మిషన్ పేరుతో విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారు. మేమేమీ బహిరంగ సభలకు వెళ్లటం లేదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులని పరామర్శింటానికే వైయ‌స్ జగన్ వెళ్తున్నారు.
16-06-2025 03:13 PM
అధికారంలోకి వచ్చేందుకు 143 హామీలను ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునా దగా చేశారని మండిపడ్డారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాల ఫలితంగా చంద్రబాబు తూతూ మంత్రంగా ఒకటిరెండు పథకాలను...
16-06-2025 02:50 PM
ఈనెల నాలుగో తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం సందర్భంగా ప్రజలు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై తమ నిరసనలను పెద్ద ఎత్తున ప్రకటించారు. దీనితో భయంతో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా వైయస్ఆర్‌సీపీ నాయకులను...
16-06-2025 02:46 PM
 పిల్లల చదువుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలన్నీ విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఎ.రవిచంద్ర...
16-06-2025 02:41 PM
చంద్రబాబు 17 వందల కోట్లు పెట్టిన బకాయిలను వైయ‌స్‌ జగన్ తీర్చారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణం. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని అందరు చదవాలి.
16-06-2025 12:03 PM
రైతులకు మేలు చేయాలని వైయస్ జగన్ గత ప్రభుత్వంలో ఉచిత బీమా పథకాన్ని అమలు చేశారు. దీనిని పూర్తిగా వక్రీకరిస్తూ ఎల్లోమీడియా ఈనాడు పత్రికలో వైయస్ఆర్‌సీపీ హయాంలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందంటూ తప్పుడు...
16-06-2025 12:01 PM
పొగాకు వేలం కేంద్రానికి వైయ‌స్ జ‌గ‌న్ వేలాది మందితో ర్యాలీగా వ‌స్తుంటే టీడీపీ దాడుల‌కు తెగ‌బ‌డింది. కొంత‌మంది న‌ల్ల‌బెల్లూన్ల‌తో నిర‌స‌న తెలిపే పేరుతో ముందు నిల‌బెట్టి వారి వెనుక రాళ్ల కుప్పను...
16-06-2025 11:48 AM
తల్లికి వందనం జాబితాలో నా పేరు  లేదు. నా భర్త నాగలోకేశ్‌ పేరు వచ్చింది. ఆధార్‌ నంబరు కూడా ఆయనదే ఉంది. పథకం నగదు ఎవరి బ్యాంకు ఖాతాలో పడతాయో తెలీదు. స్కూల్లో మాత్రం నా వివరాలనే ఇచ్చాను. ఇప్పుడేమో...

15-06-2025

15-06-2025 03:34 PM
మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వైయస్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  
15-06-2025 03:21 PM
తల్లికి వందనం స్కీమ్ ప్రారంభం, ఏడాది పాలన పూర్తి సందర్భంగా చంద్రబాబు మీడియా ద్వారా పలు అబద్దాలను మాట్లాడారు. సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేసేశామంటూ, దానిపై మాట్లాడినే నాలుక మందం అంటూ ప్రతిపక్షంతో పాటు...
15-06-2025 03:15 PM
ఏలూరు జిల్లా, నూజివీడు, కృష్ణా జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
15-06-2025 03:10 PM
‘‘మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి, మీరే నాకు రోల్‌ మోడల్‌, నా ప్రతి అడుగులోనూ మీరే నా స్ఫూర్తి. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్నా’’ అంటూ వైఎస్సార్‌ ఫోటోను జతచేశారు. చారిత్రాత్మకమైన మీ పాదయాత్ర ముగింపు రోజును కూడా...

14-06-2025

14-06-2025 06:19 PM
సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని గారి నుద్దేశించి దుర్మార్గుడు అంటూ హోంమంత్రి అనిత వ్యాఖ్యానించ‌డం హేయ‌మ‌ని తీవ్రంగా ఖండించారు.
14-06-2025 06:01 PM
తొలియేడాదిలో తొమ్మిది శాతం కూడా మహిళలకు ప్రయోజనం చేకూర్చలేదు. రోజుకు 70 మంది మహిళల పై దాడులు జరగడం స్వర్ణాంధ్ర అంటారా?, సందుసందుకి మద్యం షాపులు ఉండటాన్ని స్వర్ణాంధ్ర అంటారా?, 17 ఏళ్లలో చేయనంత అప్పు...
14-06-2025 05:26 PM
గ‌డిచిన నాలుగు రోజులుగా రెండు ఆల‌యాలను కూల్చివేసి, ఒక ఆల‌యానికి నిప్పుపెట్టి హిందువుల‌ మ‌నోభావాల‌తో ఆడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూర్మ అనే గ్రామంలో రాధాకృష్ణ మందిరాన్ని దుండ‌గులు రాత్రికి...
14-06-2025 05:16 PM
ఈనాడు ఈ రోజు తన పత్రిక పతాక శీర్షికలో 'తెలుసా కార్యకర్తల మనస్సు' అనే కథనాన్ని ప్రచురించింది. దీనిలో నియోజకవర్గ స్థాయిలో పొలిటికల్ గవర్నెన్స్ చేస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తారు,
14-06-2025 05:09 PM
టీవీ డిబేట్‌లో జర్నలిస్ట్‌ కృష్ణంరాజు వ్యాఖ్యలను సాకుగా చూపించి సాక్షి కార్యాలయాల మీద దాడులకు టీడీపీ వ్యూహాత్మకంగా పార్టీ నాయకులను ప్రేరేపించింది. పార్టీ మహిళలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా...
14-06-2025 05:06 PM
తల్లికి వందనం పేరుతో తల్లికి వంచన చేశాడు సీఎం చంద్రబాబు. జిల్లాల వారీగా దేశంలో విద్యార్థుల వివరాలు సేకరించడానికి యూడీఐఎస్‌ఈ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) ను...
14-06-2025 03:03 PM
సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాల్ని అమ‌లు చేశామ‌ని, ఇక‌పై వాటి గురించి ప్ర‌శ్నిస్తే, నాలుక మంద‌మ‌ని అనుకోవాల్సి వ‌స్తుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు  ఇటీవ‌ల అన్నారు. 
14-06-2025 02:58 PM
మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటన కేవలం మాటలకే పరిమితమైందన్నారు.
14-06-2025 02:53 PM
‘‘దళిత బాలికకు ఎంత అన్యాయం జరిగితే మహిళ కమిషన్ ఎందుకు స్పందించలేదు. ఈ వ్యవహారంపై చంద్రబాబు లోకేష్, పవన్ కల్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న ఆ నాయకులు ఎక్కడికి...
14-06-2025 02:42 PM
చంద్రబాబు గారూ.. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు...
14-06-2025 10:17 AM
నేను తాడిపత్రి వస్తానని తెలిసిన ప్రతిసారీ.. రౌడీలు, గూండాలు ఉన్న ప్రైవేటు సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. తాడిపత్రిలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు....

13-06-2025

13-06-2025 06:44 PM
అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాము. హరికృష్ణ పై దాడికి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి నివేదిక పంపాలని
13-06-2025 06:40 PM
సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వం ముఖం మీద సుత్తితో కొట్టినట్టుగా ఉంది. రెడ్‌ బుక్‌ పేరుతో కక్ష సాధింపులకు, ప్రతీకార...
13-06-2025 06:37 PM
అయిదేళ్ళలోపు శిక్ష పడే సెక్షన్లలో 41ఏ నోటీస్ ఇచ్చిన తరువాత అదుపులోకి తీసుకోవాల్సిన సందర్భంలో దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా డెబ్బై ఏళ్ళ వయస్సు ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్...
13-06-2025 06:03 PM
ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, పత్రికాస్వేచ్ఛను పరిరక్షిస్తూ సుప్రీంకోర్ట్ కొమ్మినేని అరెస్ట్‌పై ఇచ్చిన ఉత్తర్వులను ప్రజలు స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా...
13-06-2025 05:59 PM
సుప్రీంకోర్ట్ ఈ రోజు చారిత్రాత్మక ఆర్డర్‌ ఇచ్చింది. సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమంగా కేసులు బనాయించి, అరెస్ట్ చేయడం తప్పు అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
13-06-2025 05:53 PM
రాష్ట్రంలోని ప్రజల హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ  నేత పోతిన మహేష్‌ మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు.
13-06-2025 02:53 PM
అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి

Pages

Back to Top