తాడేపల్లి: నా మిత్రుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.