Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వేంపల్లి ఓటర్లు భయపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మంత్రి ఒత్తిడితో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
కొమరాడలో టీడీపీ విజయోత్సవ ర్యాలీలో ఉద్రిక్తత
శ్రీకాళహస్తిలో కూటమి దౌర్జన్యకాండ
త్రీటౌన్ పోలీసుల తీరుపై మార్గాని భరత్‌రామ్ ధర్నా
వైయస్ఆర్సీపీ మద్దతుదారుడిని బలిపశువు చేసిన ఆర్వో
అనంతపురం జిల్లాలో టీడీపీ దాష్టీకం
`ఫ్యాన్స్` జోరు..మార్పునకు సంకేతం
రాజేంద్రన్ ముమ్మాటికి వైయస్ఆర్సీపీ కార్యకర్తే
వైయస్ఆర్సీపీ సర్పంచ్ గెలిచాడని.. జనసేన ఎమ్మెల్యే దాడి
స్టోరీస్
28-11-2026
వేంపల్లి ఓటర్లు భయపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి
28-11-2026 12:23 PM
వేంపల్లిపై దండయాత్రకు బయటి ప్రాంతాల నుంచి టీడీపీ రౌడీలను తరలిస్తున్నారని, పోలీసులను అడ్డం పెట్టుకుని ఓటర్లలో భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి ఒత్తిడితో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
28-11-2026 12:21 PM
నామినేషన్లు సక్రమంగానే ఉన్నప్పటికీ తిరస్కరించామని ఉరవకొండ ఆర్వో సత్యనారాయణ అంగీకరించినట్లు వైయస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా నన్ను క్షమించండి అంటూ ఆర్వో సత్యనారాయణ చెప్పారని పేర్కొన్నారు.
కొమరాడలో టీడీపీ విజయోత్సవ ర్యాలీలో ఉద్రిక్తత
28-11-2026 12:19 PM
ఇంట్లో చిన్నపిల్లలు భయపడుతున్నారని, నిద్రపోలేకపోతున్నారని చెబుతూ డీజే శబ్దాన్ని తగ్గించాలని కోరినందుకు టీడీపీ శ్రేణులు మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించారని బాధితులు తెలిపారు.
శ్రీకాళహస్తిలో కూటమి దౌర్జన్యకాండ
28-11-2026 12:17 PM
సంఘటన సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన పాండురంగను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
త్రీటౌన్ పోలీసుల తీరుపై మార్గాని భరత్‌రామ్ ధర్నా
28-11-2026 12:16 PM
బాబీ వద్ద రూ.45 వేలు ఉన్నాయనే కారణంతో పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఏ నిబంధనల ప్రకారం జరిగిందో స్పష్టం చేయాలని భరత్‌రామ్ నిలదీశారు. ఎన్నికల నిబంధనలు చూపించాలని డిమాండ్ చేస్తూ,
వైయస్ఆర్సీపీ మద్దతుదారుడిని బలిపశువు చేసిన ఆర్వో
28-11-2026 12:14 PM
గంభీరం సర్పంచ్ పదవికి బోయి వెంకటరమణ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఆర్వో సూచన మేరకు ఒక సెట్ నామినేషన్‌ను వెంకటరమణ విత్‌డ్రా చేసుకున్నారు.
అనంతపురం జిల్లాలో టీడీపీ దాష్టీకం
28-11-2026 12:12 PM
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గౌని రేణుక 29 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని వైయస్ఆర్సీపీ వర్గాలు తెలిపాయి. ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వర్గీయులు దాడులకు...
`ఫ్యాన్స్` జోరు..మార్పునకు సంకేతం
28-11-2026 11:54 AM
రెండున్నర సంవత్సరాలు ప్రభుత్వానికి ఉండగానే, పథకాలు పోతాయని కూడా భయపడకుండా ఓటర్ తీర్పు నేను ఊహించలేదు’’ అంటూ ఆయన పేర్కొన్నారు
రాజేంద్రన్ ముమ్మాటికి వైయస్ఆర్సీపీ కార్యకర్తే
28-11-2026 11:51 AM
ఆ సమయంలో టీడీపీ మూకలు ఆర్వో వాహనాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ ఆ వాహనాన్ని వేగంగా తీసుకెళ్తుండగా, రోడ్డు పక్కనే ఉన్న వైయస్సార్సీపీ కార్యకర్త రాజేంద్రన్‌ను ఢీకొని..
వైయస్ఆర్సీపీ సర్పంచ్ గెలిచాడని.. జనసేన ఎమ్మెల్యే దాడి
28-11-2026 11:48 AM
వైయస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి గెలవడంతో నిన్న గ్రామంలో సంబరాలు జరిగాయి. ఇది తట్టుకోలేని జనసేన కార్యకర్తలు బొమ్మిడి నాయకర్‌కు ఫిర్యాదు చేయించారు.
పల్లె తీర్పు బాబుకు షాక్
28-11-2026 11:45 AM
అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేస్తూ మోసాల పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కార్ చెంప చెళ్లుమనిపించేలా పల్లె ప్రజలు తీర్పు ఇచ్చారు.
27-11-2026
నరసరావుపేట ఎన్నికల్లో పోలీస్ వ్యవస్థతోనే మా పోరాటం..
27-11-2026 08:55 PM
నాకు ఇప్పుడు 57 ఏళ్లు. ఎన్నో ఎన్నికలు చూశాను, కోడెల శివప్రసాదరావు ఉన్నప్పుడు కూడా ఇంతటి అరాచకపు ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. ఈ మొత్తం కుట్రకు మూలకారకుడు, సూత్రధారి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
జగన్‌పై విష ప్రచారానికి మూల్యం చెల్లించక తప్పదు
27-11-2026 08:50 PM
కేవలం జీతభత్యాల కోసం ఫేక్ వీడియోలు, అవాస్తవాలతో వైఎస్ జగన్, వైఎస్సార్సీపీపై దుమ్మెత్తిపోస్తున్న వారు విచక్షణతో ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు
రూ.7 కోట్ల ఉద్యోగాల కుంభకోణం జరుగుతుంటే పవన్ నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది?
27-11-2026 06:44 PM
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఉద్యోగాల పేరుతో జరిగిన ఈ వ్యవహారంలో రిమాండ్ రిపోర్ట్ అనేక కీలక విషయాలను బయటపెడుతోంది. 2025లోనే ఎండోమెంట్స్ శాఖలో శాశ్వత ఉద్యోగాల పేరుతో ఖాళీలు ఉన్నాయని...
వైయస్సార్సీపీ హయాంలోనే పెట్టుబడుల వెల్లువ
27-11-2026 06:39 PM
2025 అక్టోబర్ 7న ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 2017 సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.1,03,375 కోట్ల విలువైన ఎంఓయూలు జరిగితే, వాటిలో నిర్మాణ పనులు, వాణిజ్య కార్యకలాపాలు జరిగినవి చూస్తే కేవలం 17 శాతమే...
విద్యావేత్త డాక్టర్ నన్నపనేని మంగాదేవి కన్నుమూతపై వైయస్ జగన్ సంతాపం
27-11-2026 05:14 PM
చేతన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలు, అనాథ బాలలు, మహిళల సంక్షేమానికి మంగాదేవి అందించిన సేవలు చిరస్మరణీయమని వైయస్ జగన్ పేర్కొన్నారు. విద్య, సామాజిక సేవా రంగాల్లో ఆమె అందించిన సేవలు ఎంతోమందికి...
స్థానిక ఎన్నికల్లో కూటమి రాక్షస క్రీడ
27-11-2026 02:49 PM
కూటమి పార్టీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మిగిలిన రెండున్నరేళ్లలోనైనా పూర్తి చేస్తాయనే ఆశతో కొందరు ఓపికతో ఎదురుచూస్తున్నారు. కానీ చంద్రబాబు గారు మాత్రం తమ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని...
కుప్పంలో ఎన్నికల అక్రమాలపై ఎమ్మెల్సీ భరత్ ఫైర్
27-11-2026 02:21 PM
కుప్పంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చెబుతున్న మాటలు నిజమైతే భవాని మాలపై ఒట్టు వేసి చెప్పాలని భరత్ సవాల్ చేశారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని శ్రీకాంత్ నిరూపిస్తే...
కనకదాసు స్ఫూర్తితో జగన్ సామాజిక న్యాయం.. చంద్రబాబుది క్రెడిట్ చోరీ
27-11-2026 02:16 PM
మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించిన కనకదాసు జయంతి వేడుకలను తామే చేశామంటూ టీడీపీ నేతలు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని నేతలు మండిపడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్...
పల్లె పోరులో వైయస్ఆర్సీపీ సత్తా
27-11-2026 12:17 PM
పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి 125 స్థానాలు సాధించగా వైయస్ఆర్సీపీ 61 స్థానాలు గెలుచుకుంది. విజయనగరంలో కూటమి 141కు ఎదురుగా వైయస్ఆర్సీపీ 71, శ్రీకాకుళంలో కూటమి 130కు ఎదురుగా వైయస్ఆర్సీపీ 60...
పంచాయతీ ఫలితాలపై వైయస్ఆర్సీపీ ఆందోళన
27-11-2026 12:03 PM
కుప్పం, ఒంగోలు: స్థానిక పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటనలో చోటుచేసుకున్న పరిణామాలు వైయస్ఆర్సీపీ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి.
బూత్ నుంచి కౌంటింగ్ దాకా.. 'అరాచకమేస!
27-11-2026 11:43 AM
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లెలో దళిత మహిళా సర్పంచ్ అభ్యర్థి కొప్పుల యశోదమ్మ, ఆమె ఏజెంట్లను పోలీసులు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పీఏ సమక్షంలో
కుప్పంలో ఫ్యాన్ సునామీ
27-11-2026 10:21 AM
జిల్లాలో మునిసిపల్ ఎన్నికలు జరిగిన తీరు చూసి రాష్ట్రం మొత్తం నివ్వెరపోయింది. ఎక్కడా లేనివిధంగా చిత్తూరు కార్పొరేషన్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోకనే 51 ఏకగ్రీవాలు చేసేశారు.
బాబు మార్క్ రాక్షస క్రీడ
27-11-2026 10:19 AM
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో బెంబేలెత్తిపోతున్న వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం గురువారం జరిగిన గ్రామ పంచాయతీ, కొన్ని మున్సిపల్ స్థానాల ఎన్నికల్లోనూ బరితెగించి రిగ్గింగ్‌కు పాల్పడింది
26-11-2026
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమి అక్రమాలు
26-11-2026 09:57 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై ఇప్పటికే పలుమార్లు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాం. రాష్ట్రంలో ఎన్నికల్ని చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్దమవుతోంది. పోలీసులే వైఎస్సార్సీపీ అభ్యర్ధుల్ని ఎలా
చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే
26-11-2026 09:54 PM
మళ్లీ ఓటర్లను చంపేస్తామంటూ బెదిరింపులు.. మళ్లీ పోలింగ్ ఏజెంట్లపై దాడులు చేసి, వారిని అడ్డుకోవడం.. మళ్లీ పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ పత్రాల చోరీ.. మళ్లీ పోలీసుల సహకారంతో భారీగా ఓట్ల అక్రమాలు..
స్థానిక ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు
26-11-2026 09:51 PM
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం నల్లగొండ్లలో వైయస్ఆర్సీపీ మద్దతుతో పోటీ చేసిన అన్నపురెడ్డి శ్రీనివాసులురెడ్డి 201 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా విజయం సాధించారు.
రాజ్యాంగ దినోత్సవం రోజూ ఆగని కూటమి అక్రమాలు
26-11-2026 09:34 PM
రాజ్యాంగాన్ని, ఎన్నికల ప్రవర్తన నియామళి అమలు కావడం లేదని ఎస్ఈసీకి మరోసారి ఫిర్యాదు చేశాం. ఇప్పటివరకూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే ఎక్కడా వారిపై చర్యలు తీసుకోలేదు.
సిద్దేపల్లిలో మార్త శశికళ ప్రచారానికి విశేష స్పందన
26-11-2026 04:12 PM
తనను సర్పంచ్‌గా గెలిపిస్తే సిద్దేపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మార్త శశికళ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చొరవ తీసుకుంటానని,...
రాజ్యాంగ హక్కులతో పాటు బాధ్యతలను తెలుసుకోవాలి
26-11-2026 03:41 PM
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. మంచి పాలకుల చేతిలో రాజ్యాంగం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రస్తుత ప్రభుత్వంలో రాజ్యాంగ...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »