స్టోరీస్

15-05-2026

15-05-2026 06:17 PM
 చంద్రబాబు, లోకేష్‌లకు కొన్ని సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం లేకుండా పోయిందని, పారిశ్రామికవేత్తల ముందు రాష్ట్రం పరువు తీస్తున్నారని గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు
15-05-2026 05:09 PM
 మహానేత వైయస్సార్, ఆ తర్వాత వైయస్‌ జగన్‌ గారు పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల పూర్తి స్థాయి ఎత్తుతో, 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించేలా పనులు చేపట్టారు.
15-05-2026 04:37 PM
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగికి తొలగించిన కాలును కుక్క తిన్న ఘటన అమానవీయమని వైయస్‌ఆర్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
15-05-2026 04:23 PM
గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగితే స్థానిక చెరకు రైతులకు మళ్లీ ఊతం లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.
15-05-2026 02:24 PM
140 కోట్ల మంది భారతీయులు ఇంధనం, విద్యుత్ వినియోగంలో పొదుపు పాటిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గుతుందని భూమన అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ తరఫున తాము కూడా పొదుపు చర్యలను పాటిస్తున్నామని చెప్పారు.
15-05-2026 02:06 PM
వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని తరతరాలు గుర్తుంచుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
15-05-2026 02:04 PM
కూటమి ప్రభుత్వంలో పోలీసులు కూడా ఇలాంటి ఘటనలపై లోలోపల బాధపడుతున్నారని అన్నారు. “30 ఏళ్లు నీకు జెండా మోసిన కాపులపైనే దాడులు చేయిస్తావా?” అంటూ ధూళిపాళ్ల నరేంద్రను ప్రశ్నించారు
15-05-2026 01:59 PM
ఇంగ్లీష్ మీడియం విద్య అవసరాన్ని చాలా ముందుగానే గుర్తించిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని నారాయణస్వామి తెలిపారు.
15-05-2026 01:56 PM
రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించి సముద్రంలో కలిసిపోతున్న గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని వైయస్ జగన్ కొనియాడారు.
15-05-2026 01:49 PM
జిల్లాలోని కాలువల పరిస్థితి దయనీయంగా ఉందని, చాలా కాలువల్లో నీరు పారే పరిస్థితి లేదన్నారు. కాలువల్లో భారీగా మొక్కలు, చెట్లు, చెత్త పేరుకుపోయి ఉండటమే కాకుండా, పనులు చేశామని
15-05-2026 01:45 PM
ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించడంతో పాటు కొత్త సభ్యులను చేర్చుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
15-05-2026 07:12 AM
తాడేప‌ల్లి: ఆక్వా ఫీడ్‌ ధరల పెంపుపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
15-05-2026 07:08 AM
తాము మోసే పార్టీలు బాగుండాల‌ని మిగ‌తా అన్ని పార్టీల మీద బుర‌ద‌జ‌ల్లుతూ ఎల్లో మీడియా న్యూస్ రాయకుండా వ్యూస్ రాస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తోంది.
15-05-2026 07:04 AM
ఫీడ్ ధరల పెంపుపై రైతుల నుండి నిరసన రావడంతో, ప్రభుత్వం జూమ్ మీటింగ్ పెట్టి పెంచిన ధరలను రద్దు చేస్తున్నామని ప్రకటించి చేతులు దులుపుకుంది
15-05-2026 07:00 AM
మోపిదేవి శ్రీనివాసరావు ఒక పార్టీ సభ్యుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా పార్టీలోకి వచ్చారని పేర్కొన్నారు.

14-05-2026

14-05-2026 05:03 PM
ఏపీలో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య సంస్కృతికి భిన్నమైన పద్ధతులు అవలంబిస్తున్నారు. టీడీపీ కూటమి పాలన ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితులను తలపిస్తోంది.
14-05-2026 04:48 PM
పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్నారు . గత వైఎస్సార్‌సీపీ పాలనలో క్లాప్ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించేవని, నగరంలోని 50 డివిజన్లలో ఉదయం 11 గంటలకల్లా పరిశుభ్రంగా కనిపించేవన్నారు
14-05-2026 04:45 PM
రాజకీయ ప్రతీకార ధోరణితోనే అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించిన ఆయన, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు
14-05-2026 04:39 PM
 దళారులు, ట్రావెల్‌ ఏజెంట్లు శ్రీవాణి టికెట్లను రూ.15 వేలకు  అమ్ముతున్నారని నెలన్నర క్రితమే మేం బయటపెట్టాం. ఆన్‌లైన్‌లో కేవలం ఒకటిన్నర నిమిషంలో 800 టికెట్లు అయిపోయినట్లు ప్రకటించిన తర్వాత కూడా దళారుల...
14-05-2026 04:32 PM
రైతుల‌పై టీడీపీ నేత‌లు దాడి చేయ‌డ‌మే కాకుండా ఆటో న‌డిపే తాగుబోతు వ్య‌క్తితో ఫిర్యాదు చేయించి కాపు కులానికి చెందిన 14 మందిపై కేసు న‌మోదు చేయించారు.
14-05-2026 04:27 PM
మంత్రి టీజీ భ‌రత్‌ కనుసన్నల్లోనే కర్నూలు పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు సిటీ యువజన విభాగం అధ్యక్షుడు బాలు పై త్రీటౌన్ సీఐ శేషయ్య వేధింపులకు...
14-05-2026 02:34 PM
వేలం కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధరల పరిస్థితి, కొనుగోలు విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
14-05-2026 02:22 PM
తిరుపతిలో భయపెట్టే రాజకీయాలకు ప్రజలే గట్టి సమాధానం చెబుతారని పేర్కొన్న భూమన అభినయ్ రెడ్డి, ఎవరికి అన్యాయం జరిగినా తిరుపతి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
14-05-2026 01:48 PM
ఎన్నికల సమయంలో ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించిందన్నారు. “సంపద సృష్టిస్తాం, మరింతగా అభివృద్ధి చేస్తాం” అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు
14-05-2026 01:40 PM
రాయలసీమ ప్రాంతంలో కరువు పరిస్థితులు, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, ఫీజుల భారం, నిరుద్యోగ భయం కారణంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చంద్రశేఖర్ యాదవ్ పేర్కొన్నారు
14-05-2026 08:30 AM
 కడప పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థిగా కనీవినీ ఎరుగని రీతిలో 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్‌ జగన్‌ విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. 2011 నాటికి లోక్‌సభ చరిత్రలో భారీ మెజార్టీ సాధించిన రెండో...

13-05-2026

13-05-2026 10:30 PM
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దుబారా త‌గ్గించుకుందామ‌ని దేశానికి కొన్ని సూచ‌న‌లు చేశారు. అంత‌కుముందే ఆయ‌న హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌ల‌ను వారి నివాసాల్లో క‌లిశారు
13-05-2026 10:26 PM
తమిళనాడు ప్రజలు  విజయ్‌ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని పేర్కొన్న ఆయన, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరుకున్నారు.
13-05-2026 10:23 PM
తనపై నమోదు చేసిన తప్పుడు కేసులు, విచారణల నేపథ్యంలో ఎదురైన పరిస్థితులను పూడి శ్రీహరి వివరించగా, అలాంటి అక్రమ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు
13-05-2026 05:08 PM
రెండు నెలల క్రితమే కిలోకు రూ.4 పెంచిన మేత కంపెనీలు, ఇప్పుడు మరోసారి భారీగా ధరలు పెంచడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసిందన్నారు.

Pages

Back to Top