Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు
వైయస్ జగన్ సీఎం కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదు
ప్రధాని నరేంద్ర మోదీకి వైయస్ జగన్ అభినందనలు
ఎస్ఐఆర్ పై దృష్టి పెట్టాలి
బొత్స సత్యనారాయణను పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
చంద్రగిరి నియోజకవర్గంలో సర్పంచ్‌లకు అట్టహాసంగా అభినందన సభ
విశాఖలో కూటమి సర్కార్ 'భూ రాబందుల' కరాళ నృత్యం
బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలి
టీటీడీ ప్రతిష్టను బజారున పడేసిన 'కాముకుడు' బీఆర్ నాయుడు
బోట్ల అపహరణ వెనుక నారా లోకేష్
స్టోరీస్
23-03-2026
ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు
23-03-2026 12:56 PM
నా ఇంటిపై దాడి జరిగిన కేసులో విచారణ అధికారిని మార్చాలని ఒక వినతి పత్రం ఇచ్చాను. అలాగే నల్లపాడు పోలీస్ స్టేషన్లో నన్ను కస్టోడియల్ టార్చర్‌కు గురిచేసిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని మరో వినతి పత్రం...
వైయస్ జగన్ సీఎం కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదు
23-03-2026 12:37 PM
వైయస్ జగన్‌ను వదులుకున్నామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. వైయస్ జగన్ ఉంటేనే తమకు మంచి జరుగుతుందని పేదలు భావిస్తున్నారు. వైయస్ జగన్‌ను సీఎం కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదు
ప్రధాని నరేంద్ర మోదీకి వైయస్ జగన్ అభినందనలు
23-03-2026 12:29 PM
‘ప్రజా సేవలో అంకితభావంతో పని చేసి, ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది మోదీ పట్టుదల, సంకల్పానికి నిదర్శనం. దేశ సేవలో ప్రధానికి శక్తి, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నా’అని వైయస్ జగన్ పేర్కొన్నారు...
ఎస్ఐఆర్ పై దృష్టి పెట్టాలి
23-03-2026 12:24 PM
వచ్చే నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రారంభమవుతోంది. ఇది చాలా కీలకం. తమిళనాడులో ఏకంగా కోటీ 40 లక్షల ఓట్ల వరకు తీసేశారని వార్తల్లో చూస్తున్నాం. పశ్చమబెంగాల్, బిహార్...
22-03-2026
బొత్స సత్యనారాయణను పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
22-03-2026 07:54 PM
ఈ పరామర్శ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, కల్పలతా రెడ్డి, పాలవలస విక్రాంత్, డా. పెనుమత్స సురేష్ బాబు, కేఆర్జే భరత్, పర్వతరెడ్డి...
చంద్రగిరి నియోజకవర్గంలో సర్పంచ్‌లకు అట్టహాసంగా అభినందన సభ
22-03-2026 07:43 PM
సర్పంచ్‌లు అధికారానికి కాదు, అభివృద్ధికి ప్రతీకలుగా నిలిచారని కొనియాడారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి అంత స్థాయిలో ఉందని, తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ప్రారంభోత్సవాలు చేసుకునేంత పనులు మిగిలేలా...
విశాఖలో కూటమి సర్కార్ 'భూ రాబందుల' కరాళ నృత్యం
22-03-2026 07:29 PM
విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ₹5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించుకోవడం అరాచకానికి పరాకాష్ట. గడిచిన కొద్ది రోజులుగా గీతం ఆధీనంలో ఉన్న 54.49 ఎకరాల ప్రభుత్వ...
బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలి
22-03-2026 07:19 PM
తిరుమలలో తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా చంద్రబాబు వెళ్లడం సాధారణ విషయమే అయినా, కళంకితుడైన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటబెట్టుకొని తిరగడం భక్తుల మనోభావాలను తీవ్రంగా...
టీటీడీ ప్రతిష్టను బజారున పడేసిన 'కాముకుడు' బీఆర్ నాయుడు
22-03-2026 07:09 PM
"టీటీడీ పాలకమండలి చరిత్రలో అత్యంత అధర్మపరుడు, కాముకుడు, స్త్రీ లోలుడైన బీఆర్ నాయుడుని చైర్మన్‌గా నియమించడం ద్వారా చంద్రబాబు శ్రీనివాస సన్నిధికే మచ్చ తెచ్చారు. ఇలాంటి వ్యక్తిని టీటీడీ అధ్యక్షుడిగా...
బోట్ల అపహరణ వెనుక నారా లోకేష్
22-03-2026 06:46 PM
మత్స్యకారుల సంక్షేమం కోసం వైయస్ జగన్ గారు వారి ఎన్నో దశాబ్దాల కలను నెరవేరుస్తూ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ఏర్పాటు చేస్తే దాని పనులు పూర్తి చేయకుండానే శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా...
టీసీ రాజన్ నిజమైన గాంధేయవాది
22-03-2026 10:21 AM
ఆచార్య ఎన్జీ రంగా అనుచరుడిగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవికే వన్నె తెచ్చారన్నారు.
21-03-2026
అందరూ కలిసి వైయస్ జగన్‌పై కుట్రలు
21-03-2026 06:19 PM
కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డిపై టిడిపి నేత బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అనవసరంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. కేసు...
ధాన్యం ధరలు తగ్గడం ఆందోళనకరం
21-03-2026 05:05 PM
ధాన్యం కొనుగోళ్ల విషయంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతుల పక్షాన నిలబడి అధికారులను నిలదీస్తామని హెచ్చరించారు. కూటమి పాలనలో రైతులకు సుఖసంతోషాలు లేకుండా పోయాయని, పంటలకు సాగునీరు,...
ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న వైయస్ఆర్సీపీ నేతలు
21-03-2026 05:00 PM
గ్రామాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌహార్దాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ
బాణాసంచా ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు అంబటి మురళీకృష్ణ పరామర్శ
21-03-2026 04:56 PM
ప్రతి సంవత్సరం బాజీ బాబా దర్గా ఉరుసు మహోత్సవాలకు భారీగా భక్తులు హాజరవుతారని, అయినప్పటికీ తగిన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు...
ఆకలి తీర్చే అన్నదాత కష్టాలు కనిపించడం లేదా?
21-03-2026 04:52 PM
రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, గత రెండు సంవత్సరాల్లో రైతుల ఆత్మహత్యలు పెరిగినా సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే బాధిత కుటుంబాలకు సహాయం...
వైయస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం
21-03-2026 04:47 PM
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు తమ వృషభరాజులతో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బలపరీక్షగా జరిగే ఈ బండలాగుడు పోటీల్లో వృషభరాజులు తమ శక్తిని ప్రదర్శించగా, ప్రేక్షకులు హర్షధ్వానాలతో...
వైయస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
21-03-2026 12:48 PM
అల్లా దయతో అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
ఇంత అన్యాయమా తల్లీ!
21-03-2026 12:29 PM
ప్రొద్దుటూరు: షర్మిలకు మేలు చేయడానికి..
20-03-2026
‘జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తుంటే చూస్తూ ఊరుకోం’
20-03-2026 11:22 PM
వైయస్.జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తే గోబెల్స్ ప్రచారం అంటూ విజయమ్మ లేఖలో రాయడం అన్యామన్నారు. తాము వాస్తవాలనే ప్రజలకు చెప్తున్నామని, చంద్రబాబు కుట్రలో...
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకు పచ్చి దగా
20-03-2026 06:06 PM
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న ప్రజల ఆశలను కూడా కూటమి పాలకులు వమ్ము చేసారు. చెప్పిన మాట ఆచరించడం చంద్రబాబు చరిత్రలో లేదు. 2024 లో అధికారంలోకి రాకముందు ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్...
అల్లాహ్ దీవెనలతో అందరికి సకల శుభాలు కలగాలి
20-03-2026 05:58 PM
మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని శ్రీ వైయస్ జగన్ తన సందేశంలో తెలిపారు.
సోషల్ మీడియా కేసులో “కింగ్‌పిన్” అంటూ విచారణ హాస్యాస్పదం
20-03-2026 05:50 PM
సోషల్ మీడియా కేసులో కింగ్‌పిన్ ఎవరో చెప్పాలని కేవీ రెడ్డిని అడగడం హాస్యాస్పదం. పెద్ద ఆర్థిక నేరాల్లో ఉండే పదజాలాన్ని ఈ కేసులో ఉపయోగిస్తున్నారు.
జాబ్ క్యాలెండర్ కాదు.. జోక్ క్యాలెండర్
20-03-2026 05:45 PM
మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో ఉగాదికి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ చూస్తే జోక్ క్యాలెండర్ మాదిరిగా ఉంది. అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నిక...
బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలి
20-03-2026 05:06 PM
మాజీ మంత్రి ఆర్.కే. రోజా మాట్లాడుతూ, “బూత్ స్థాయిలో ప్రతి ఓటరు తన ఓటును సక్రమంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. ఓట్లు డిలీట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతైన ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
20-03-2026 04:55 PM
వీరంతా అమరావతిలోని ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం మృతుల కుటుంబాలకు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
పండగ రోజు చంద్రబాబు పచ్చి అబద్ధాలు
20-03-2026 02:33 PM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో పేదలు, ఉద్యోగులు, రైతులు సంతోషంగా ఉన్నారని రోజా గుర్తు చేశారు
“చలో జువ్వలదిన్నె”పై పోలీసుల ఆంక్షలు
20-03-2026 12:56 PM
ఈ సందర్భంగా పోలీసులు కేవలం 25 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేయడంతో నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు
భూ ఆక్రమణపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆందోళన
20-03-2026 12:53 PM
“ఆక్రమణకు గురైన భూమిని తహసిల్దార్ తక్షణమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దళితుల ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
దేశం సుధాకర్ రెడ్డిని పరామర్శించిన బుగ్గన
20-03-2026 12:44 PM
గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. అవసరమైన వైద్య సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »