స్టోరీస్

10-11-2026

10-11-2026 01:18 PM
కొర్ని, కొర్లాం వంటి వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో రైతులకు కనీసం యూరియా అందుబాటులో ఉంచలేని పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ధర్మాన ప్రసాదరావు అన్నారు
10-11-2026 12:36 PM
తెలుగు సాహిత్యంలోని ఎన్నో విలువైన రచనలను వెలికితీసి వాటిని భావితరాలకు అందించేలా కృషి చేసిన సీపీ బ్రౌన్ గారి  జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
10-11-2026 12:09 PM
తాను గెలిచిన ఎంపీటీసీ స్థానం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ పరం కా వాలని ఎమ్మెల్యే, మంత్రులు కుట్రలు పన్నారన్నారు. అధికారుల పీకపై కత్తి పెట్టి, తన విజయా న్ని హైజాక్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు
10-11-2026 12:02 PM
రేపు ఎంపీపీ పదవికు పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. కేవీబీ పురం మండలంలో వైయ‌స్సార్‌సీపీఇకి 6 ఎంపీటీసీలు, టీడీపీ 6 ఎంపీటీసీల స్థానాలు రాగా, మెజారిటీ కోసం వైయ‌స్సార్‌సీపీ ఎంపీటీసీని టీడీపీ నేత...
10-11-2026 11:57 AM
ఆస్పత్రుల్లో మందుల్లేవు. మెడికల్‌ కాలేజీలు, పోర్టులు, భూములు పప్పుబెల్లాలకు అమ్మకానికి పెట్టారు. ఊరూరా మద్యం, గంజాయి ఏరులై పారుతున్నాయి. నిత్యావసరాల ధరలు నింగినంటాయి
10-11-2026 11:46 AM
కూటమి డజన్‌ కుట్రలను ఎదురొడ్డీ మరీ వైఎస్సార్‌సీపీ మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో గణనీయంగా సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. 2021లో నిర్వహించిన మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీగా...
10-11-2026 11:41 AM
ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు వైయ‌స్‌ జగన్‌.

09-11-2026

09-11-2026 08:43 PM
రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ముమ్మాటికీ టీడీపీ అరాచకానికి, ప్రజాస్వామ్య విధ్వంసానికి పరాకాష్ట అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని...
09-11-2026 03:43 PM
వెంగలాయపాలెం బ్యాలెట్ బాక్సు వ్యవహారంపై సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించామని  ప్రకటించుకోవ‌డం విడ్డూరంగా ఉంది.
09-11-2026 01:26 PM
కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారంతా ప్రజలకు మరింత చేరువ కావాలని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు
09-11-2026 01:24 PM
డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ అధికారం లేకపోయినా వైయ‌స్ఆర్‌సీపీకి అండగా నిలుస్తూ వీరులపాడు మండలం పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు.
09-11-2026 01:06 PM
ఎన్నికల అనంతరం వెంగళాయపాలెం బ్యాలెట్‌ బాక్స్‌ను బస్సు నుంచి ఎందుకు దించారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఏజెంట్ల సమక్షంలో సీల్‌ చేసిన బ్యాలెట్‌ బాక్స్‌ను ఎందుకు తెరిచారని,
09-11-2026 11:41 AM
అధికార బలంతో ఎన్ని అక్రమాలకు పాల్పడినా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, పార్టీ కార్యకర్తలకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని అంజాద్‌ బాషా భరోసా ఇచ్చారు.
09-11-2026 11:28 AM
ఎన్నికల్లో ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీ వైపు నిలిచినా, అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అక్రమ పద్ధతులను ఆశ్రయించి, ఓడిపోయిన టీడీపీ అభ్యర్థే గెలిచినట్లు బలవంతంగా ధ్రువీకరణ పత్రాలు...

08-11-2026

08-11-2026 07:36 PM
 ఈ అన్యాయాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, నాయకులు కౌంటింగ్‌ కేంద్రం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 979 ఓట్లను ఏ కారణంతో తిరస్కరించారో తహసీల్దారు వీర వసంతరావు సమాధానం చెప్పాలని డిమాండ్‌...
08-11-2026 07:33 PM
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోడికోడళ్లు వైయ‌స్ఆర్‌సీపీ తరఫున బరిలోకి దిగి భారీ మెజార్టీలతో విజయం సాధించడం నార్పలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
08-11-2026 07:30 PM
సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి అని, ఈ దీపావళి పండగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలనీ,
08-11-2026 07:25 PM
మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం తన అక్రమాలకు మరింత పదును పెట్టింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు లాక్కోవడం, చించేయడం, బలవంతంగా ఉపసంహరింపజేయడం,
08-11-2026 07:20 PM
నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో రిగ్గింగ్ చేసిన ఘనత టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులదేనని తెలిపారు. బౌన్సర్లను తీసుకొచ్చి దాడులు చేస్తుంటే.. పోలీసులు ఎందుకు మౌనంగా
08-11-2026 07:18 PM
 స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని, నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూనే ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌...
08-11-2026 07:14 PM
ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఉండి పోయారే తప్ప.. టీడీపీ రౌడీలపై చర్యలు తీసుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ గూండాలు ఐదుసార్లు ఆమె నామినేషన్‌ పత్రాలను చించేశారు.
08-11-2026 07:12 PM
‘‘వీరి అక్రమాలు రికార్డ్ అవుతాయని సీసీటివీలు కూడా ఏర్పాటు చేయలేదు. ఓటమి భయంతో 37కు 30 స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నారు. మునిసిపల్ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ మెజారిటీతో కొత్త వ్యూహాలకు తెరతీశారు
08-11-2026 07:09 PM
పూజిత విజయం సాధించడం, కళా కుటుంబానికి చెందిన సంధ్య ఓటమి పాలవ్వడం గరివిడి రాజకీయాల్లో చర్చకు దారితీసింది. తన కోడలు సంధ్యను గరివిడి నుంచి జెడ్పీటీసీగా గెలిపించి
08-11-2026 07:06 PM
పెదతీనార్ల మత్స్యకార గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మైలపల్లి సరోనా తన సమీప ప్రత్యర్థి మైలపల్లి రమాదేవిపై 85 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరో మత్స్యకార గ్రామం బంగారయ్యపేట సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ...
08-11-2026 07:04 PM
 విజయవాడ: పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైయ‌స్ఆర్‌సీపీ సత్తా చాటింది. గణనీయమైన విజయాలను నమోదు చేసింది.
08-11-2026 07:00 PM
 కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలింది. గన్నవరం, పామర్రు ఎమ్మెల్యేలకు టీడీపీ రెబల్స్‌ షాకిచ్చారు.
08-11-2026 06:58 PM
ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వగ్రామం కోరుకొండ మండలంలోని గాదరాడ. ఈ గ్రామంలో రెండు ఎంపీటీసీ స్థానాలుండగా ఒక స్థానంలో జనసేన, మరోచోట టీడీపీ పోటీ చేశాయి
08-11-2026 06:55 PM
చంద్రగిరి నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగించింది. తిరుపతి రూరల్ మండలం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 602 ఓట్ల
08-11-2026 06:53 PM
ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాల్లో పేరుకుపోయిన వ్యతిరేకత పోస్టల్‌ బ్యాలెట్లలో స్పష్టంగా ప్రతిబింబించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేస్తారు. ఓటు ఎలా వేయాలి...
08-11-2026 06:48 PM
మహా భారతంలో శకుని పాచికలను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లుగా రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు ప్రభావితం చేశారని వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్య సామాజిక మాధ్యమాల్లో...

Pages

Back to Top