Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ
తాడిపత్రి లో నిరంకుశ పాలన
పెద్దారెడ్డి విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలి
రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
ఎండ`మామిడి`
ఏడాది పాలనలో మోసాలపై బుద్ది చెప్పేందుకు జనం సిద్దం
అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు
‘తాడిపత్రిలో ఆటవిక రాజ్యం’
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
చంద్రబాబు పాలనలో తిరోగమనంలో పారిశ్రామిక రంగం
స్టోరీస్
30-06-2025
తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ
30-06-2025 01:20 PM
కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి లోని ఆయన ఇంటికి వెళితే పోలీసుల కు అభ్యంతరం ఏంటి?, హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు.
తాడిపత్రి లో నిరంకుశ పాలన
30-06-2025 01:17 PM
కేతిరెడ్డి పెద్దారెడ్డి కి జరుగుతున్న అన్యాయం పై ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు.
పెద్దారెడ్డి విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలి
30-06-2025 12:57 PM
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు దుర్మార్గం. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం.
రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
30-06-2025 10:51 AM
ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఎండ`మామిడి`
30-06-2025 08:59 AM
పసి బిడ్డల్లా పెంచుకున్న పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లి, గోకులాపురం, వేపకుప్పం, గంగిరెడ్డిపల్లి, గడ్డకిందపల్లి...
29-06-2025
ఏడాది పాలనలో మోసాలపై బుద్ది చెప్పేందుకు జనం సిద్దం
29-06-2025 07:49 PM
అబద్ధాలకు నిలువెత్తు సాక్ష్యం చంద్రబాబు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని అబద్ధాలతో, ఎల్లో మీడియా బలంతోనే నడిపించాడు. మోసపూరిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. నందమూరి వారసులందర్నీ...
అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు
29-06-2025 07:44 PM
‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి...
‘తాడిపత్రిలో ఆటవిక రాజ్యం’
29-06-2025 07:39 PM
‘కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
29-06-2025 07:34 PM
జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ వర్గీయులు సమాయత్తం కావడంతో తాడిపత్రిలో ఉద్రికత్తత నెలకొంది.
28-06-2025
చంద్రబాబు పాలనలో తిరోగమనంలో పారిశ్రామిక రంగం
28-06-2025 05:48 PM
ప్రతిసారీ చంద్రబాబు తన మేనిఫేస్టోలో అబద్దాలే చెప్పుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు గతం, వర్తమానం, భవిష్యత్తు అంతా ఒక అబద్దం. 1999 ఎన్నికల ప్రచారంలో ఇదే చంద్రబాబు కోటి ఉద్యోగాలు కల్పిస్తానని ప్రజలకు హామీ...
పెద్దారెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
28-06-2025 04:48 PM
ఈరోజు పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన అధికారులు.. అక్కడ టేపుతో కొలతలు తీసుకున్నారు. ఇంటి ముందు, పరిసరాల్లో కొలతలు చేపట్టారు.
`బనకచర్ల`కు క్లాప్ కొట్టేది ఎప్పుడు బాబూ?
28-06-2025 04:33 PM
అప్పేమో రాష్ట్రం మొత్తం మీద, అభివృద్ధి కేవలం అమరావతి మీదా? ఇదెకడి న్యాయం` అంటూ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటాం
28-06-2025 03:21 PM
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే యువతను అన్యాయంగా అక్రమ కేసులతో వేధిస్తున్నారు. సూపర్ సిక్స్ పేరుతో హామీలిచ్చి తప్పుతుంటే ప్రతిపక్ష నాయకుడిగా వైయస్ జగన్ ప్రశ్నించడం నేరమా?...
ప్రజల తరఫున పోరాడతాం.. `కూటమి`ని నిలదీస్తాం
28-06-2025 02:44 PM
చంద్రబాబు ఎన్నికల సమయంలో ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో కుటుంబాల వారీగా వర్తించే పథకాల పేర్లు పేర్కొంటూ ఇచ్చిన బాండ్లను చూపించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కలిగిన లబ్ధి, చేసిన...
తెరుచుకొని ప్రభుత్వ బడులు
28-06-2025 01:39 PM
ఉపాధ్యాయులు లేని కారణంగా మండలంలో 31 ప్రాథమిక పాఠశాలలు మూతపడడం వాస్తవమేనని మండల విద్యాశాఖాధికారి త్రినాథ్ ఒప్పుకున్నారు.
సుకుమార్‌రెడ్డికి పెద్దిరెడ్డి నివాళులు
28-06-2025 01:24 PM
అనంతరం అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు.
దేశ ఆర్థిక స్థితిని మలుపు తిప్పిన దార్శనికుడు పీవీ
28-06-2025 12:44 PM
భారతదేశ తొలి తెలుగు ప్రధానిగా దేశానికి ఎన్నో విశేషమైన సేవలందించిన పీవీ జయంతి సందర్భంగా నివాళులు’ అంటూ ట్వీట్ చేశారు.
చిన్నరాజప్ప మహిళలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి
28-06-2025 12:36 PM
నిన్నటికి నిన్న చిన్నరాజప్ప అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ `వెధవ ముxxడ` అనే పదం వాడారని తప్పుపట్టారు. చిన్నరాజప్ప తన మాటల్ని వెనక్కి తీసుకుని.. మహిళలకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని శ్యామల...
కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు ఎలా పెడతారు?
28-06-2025 11:11 AM
సింగయ్య మృతికి సంబంధించి నమోదైన కేసులో వైఎస్ జగన్, ఇతర నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజిని తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను ఆదేశిస్తూ...
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత పంజం సుకుమార్‌రెడ్డి మృతి
28-06-2025 11:04 AM
సుకుమార్‌రెడ్డి రాజకీయాల్లో తొలి నుంచి వైయస్ కుటుంబంతోనే ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ మండలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2000–2011 మధ్య అనంతరాజుపేట పంచాయతీ సర్పంచ్‌గా రెండు...
బుల్లెట్ ఫ్రూఫ్ కారు.. అంతా సక్రమమే
28-06-2025 10:56 AM
ఈ నెల 24న తాడేపల్లిలోని మాజీ సీఎం వైయస్ జగన్ ఇంటి నుంచి బుల్లెట్ ఫ్రూఫ్ కారు ఏపీ40డిహెచ్2349ను రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు
27-06-2025
ఇంటింటికి చంద్రబాబు మోసాలను తీసుకెళ్దాం
27-06-2025 05:25 PM
తిరుపతి: ఎన్నికల హామీలను త్రికరణ శుద్ధి తో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓట్లు వేయించుకొని మోసం చేశారని, ఈ మోసాలను ఇంటింటికీ తీసుకెళ్దామని వైయస్ఆర్సీపీ ఉమ్
ఏడాది పాలనలో మోసాలను లెక్కలతో సహా వివరిద్దాం
27-06-2025 04:47 PM
2019-24 మధ్య ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఆదర్శంగా నిలిచారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చేసిన మోసాలు, దాడులు, అవినీతి, అకృత్యాలు,...
వైయస్ఆర్సీపీ నాయకుడి అనుమానాస్పద మృతి
27-06-2025 04:41 PM
నంద్యాల జిల్లా: శ్రీశైలం నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ నాయకుడు మునగాల రామసుబ్బారెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు.
సింగయ్య మరణంపై చంద్రబాబు రాజకీయం
27-06-2025 04:29 PM
సత్తెనపల్లిలో సింగయ్య అనే వైయస్ఆర్సీపీ కార్యకర్త మరణంపై ప్రజల్లోకి అబద్దపు ప్రచారం, ఎల్లో మీడియా అండతో విషప్రచారం చేయడం ద్వారా చంద్రబాబు రాజకీయాల్లో ఎంతగా దిగజారిపోవచ్చో నిరూపిస్తున్నారు. సింగయ్య...
మహిళలకు భద్రత కరువు
27-06-2025 12:00 PM
మహిళల భద్రత కోసం వైయస్ జగన్ ఎన్నో ఆలోచనలు చేశారని, దిశ చట్టం, యాప్ తీసుకువచ్చి అండగా నిలిచారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలిచ్చిన చంద్రబాబు ఏడాది అయినా ఏ ఒక్కటి నెర...
చంద్రబాబు చేసిన వంచన ను ప్రజలలోకి తీసుకువెళ్లాలి
27-06-2025 11:53 AM
చంద్రబాబు ఎన్నికల్లో 143 హామీలు ఇచ్చాడు. ఈ ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేసిందో ఇంటింటా ప్రచారం చేద్దాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం` అని దాడిశెట్టి రాజా అన్నారు.
మొహర్రం స్ఫూర్తిగా మానవతావాదానికి పునరంకితం కావాలి
27-06-2025 11:39 AM
మహ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ పవిత్ర మాసాన్ని భక్తి, శ్రద్ధలతో జరుపుకోవాలని
టీడీపీ కక్షసాధింపు చర్యలు
27-06-2025 10:41 AM
చెరువు ల్యాండ్‌లో ఇల్లు నిర్మించారని ఆరోపిస్తూ.. ఆ ఇంటిని కూలగొట్టేందుకు రాత్రి సమయంలో అధికారులు రావడంతో ఇది సరైన చర్య కాదని వైయస్ఆర్సీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు
ధర ‘కోతా’పురి
27-06-2025 10:17 AM
చిత్తూరుకు చెందిన ఓ రైతు తోతాపురి రకం మామిడి కాయలను కోసి లారీలో ఫ్యాక్టరీకి అమ్మకానికి పెట్టాడు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »