స్టోరీస్

30-05-2026

30-05-2026 07:04 PM
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మేం కేవలం ఆరోపణలు చేయట్లేదు, ఆధారాలతో సహ మీడియా ముందుకు వస్తున్నాం. మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు జరిగాయి.
30-05-2026 06:11 PM
పాల‌నా ప‌రంగా చంద్ర‌బాబు రెండేళ్ల‌లో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. ప్ర‌భుత్వంపై ఎక్క‌డ చూసినా ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది
30-05-2026 06:06 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్‌కు ఈ రోజు వినతిపత్రం సమర్పించాం.
30-05-2026 05:29 PM
ఏపీలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు చూస్తే పూటలో పనికిమాలిన నిర్ణయం, రోజుకో దగ్గర రౌడీయిజం, వారానికో అప్పు, నెలకో కుంభకోణం, ఆరునెలకు ఎక్కడో చోట ఓ కొండను మింగేయడంలా ఉంది. రాష్ట్రంలో ఎటుచూసినా...
30-05-2026 02:45 PM
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆక్వా రంగం తీవ్ర‌మైన సంక్షోభంలో చిక్కుకుంది. వైయ‌స్ జ‌గ‌న్ గారు సీఎంగా ఉండ‌గా ఆక్వా క‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (అప్స‌డా)ని ఏర్పాటు చేసి సీడ్ యాక్టు, ఫీడ్ యాక్టు అంటూ...
30-05-2026 02:40 PM
రాష్ట్రంలో పెరుగుతున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాకాణి పూజిత ఆరోపించారు
30-05-2026 02:36 PM
రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించిన వారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 
30-05-2026 02:33 PM
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అక్రమంగా పేర్లు చేర్చడం లేదా తొలగించే ప్రయత్నాలపై బీఎల్ఏలు
30-05-2026 02:30 PM
 గంగాధరనెల్లూరు: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ప్రతి నిజమైన ఓటరు పేరు ఓటరు జాబితాలో కొనసాగేలా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) అప్రమత్తంగా పనిచేయాలని వైయ‌స్ఆర్‌సీప
30-05-2026 02:19 PM
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రతి బీఎల్ఏ తమ పరిధిలోని ప్రతి ఓటరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

29-05-2026

29-05-2026 08:51 PM
నిన్న హైద‌రాబాద్‌లో జరిగిన సంఘటన చాలా విచిత్రంగా అనిపించింది.  హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఒక‌ప్ప‌టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ ఎన్టీ రామారావు...
29-05-2026 05:15 PM
దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డితో గాదె వెంకటరెడ్డి గారికి ఎంతో సన్నిహిత అనుబంధం ఉందని వైయస్‌ జగన్‌ గుర్తు చేసుకున్నారు
29-05-2026 05:13 PM
తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న లక్ష కోట్ల విలువైన భూములపై కన్నేసిన చంద్రబాబు, వాటిని లూలూకు కట్టబెట్టి కాజేసేందుకే ప్రైవేటీకరణ పేరుతో వేగంగా అడుగులు వేస్తున్నాడని వైయ‌
29-05-2026 05:02 PM
మెగా డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలకు నిరసనగా గుంటూరులో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వాటర్ ట్యాంకుల సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో...
29-05-2026 04:27 PM
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న ఆయన, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుండి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు  
29-05-2026 01:34 PM
మహిళా రిజర్వేషన్ల గురించి సకలశాఖా మంత్రి లోకేష్ చేసిన ప్రకటన కూడా ఓ డైవర్షనే. మహిళా రిజర్వేషన్లు ఎలాగో దేశమంతా రాబోతున్నాయి. ముందుగానే వాటిని దొంగిలించేందుకే లోకేష్ ఈ ప్రకటన చేశారు.
29-05-2026 01:26 PM
రాజ్యాంగబ‌ద్ధ ప‌ద‌విలో ఉండి కూడా అప్ర‌జాస్వామ్య‌, అనైతిక విధానాల‌తో స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, ఆయ‌న కొడుకు క‌లిసి న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను వేధిస్తున్నారు
29-05-2026 01:19 PM
వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు సక్రమంగా ఓటర్ల జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు
29-05-2026 01:06 PM
ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్‌ఏల పాత్ర కీలకమని నేతలు పేర్కొన్నారు.
29-05-2026 12:18 PM
మహానాడు రెండు రోజుల పాటు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌ పేరునే ప్రస్తావిస్తూ రాజకీయ విమర్శలకే పరిమితమైందని రాచమల్లు అన్నారు.
29-05-2026 11:12 AM
డీఎస్సీలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ మానుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు వైయ‌స్ఆర్‌సీపీ హితవు పలికింది

28-05-2026

28-05-2026 08:10 PM
చంద్రబాబు ప్రభుత్వంలో మ‌రి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంది. తన శాఖను గాలికి వదిలేసి మిగతా అన్ని శాఖల్లో లోకేష్ వేలు పెట్టి ఏదో ఉద్ధరిస్తున్నట్లు...
28-05-2026 05:30 PM
   చెప్పుకోవడానికి రెండేళ్లుగా చేసిందేమీ లేదని, అందుకే అదే పనిగా జగన్‌గారిపైనా, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపైనా విమర్శలు, నిందల పర్వంతోనే మహానాడు నిర్వహిస్తున్నారని నాగ మల్లీశ్వరి తేల్చి చెప్పారు.
28-05-2026 04:43 PM
ఘటనపై సరైన విచారణ చేయకుండా మండల పార్టీ అధ్యక్షుడు వీరనారాయణతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరించారని ఆయన ఆరోపించారు.
28-05-2026 04:35 PM
 మహిళా రిజర్వేషన్‌ బిల్లు విషయంలో టీడీపీ మరోసారి రెండు నాలుకల ధోరణి బయటపెట్టింది. పార్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదం పొందుతుందని దేశం మొత్తం భావిస్తున్న సమయంలో.. డీలిమిటేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ
28-05-2026 02:17 PM
మునిశేఖర్ రెడ్డి అకాల మరణం పార్టీకి, కార్యకర్తలకు తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి, ప్రజలతో కలిసిమెలిసి పనిచేసిన తీరు ఎప్పటికీ
28-05-2026 02:13 PM
1994-95 సంవత్సరాల్లో కొత్తపూడి గ్రామంలోని దళిత, పేద కుటుంబాలకు ప్రభుత్వం పట్టాల రూపంలో భూములు ఇచ్చిందని గుర్తు చేశారు.
28-05-2026 02:00 PM
ప్రతి బూత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని నాయకులు పిలుపునిచ్చారు
28-05-2026 01:51 PM
ప్రతి బీఎల్‌ఏ అత్యంత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారుల ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా
28-05-2026 11:17 AM
ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైయస్‌ జగన్ నివాసానికి ఎన్టీఆర్‌ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు చేరుకుని బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు

Pages

Back to Top