ఆ మహానీయుడి సూక్తిని యువత పాటించాలి

స్వామి వివేకానందకు సీఎం వైయ‌స్ జగన్‌ నివాళి..
 

 తాడేపల్లి : లేవండి ! మేల్కొండి ! గమ్యం చేరేవరకు విశ్రమించకండి.. అనే ఆ మహానీయుడు స్వామి వివేకానందుడి సూక్తిని యువత పాటించాలి’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సూచించారు. స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు సీఎం వైయ‌స్‌ జగన్‌ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘గొప్ప మేధావి, తత్వవేత్త స్వామి వివేకానందకు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. 

Back to Top