స్టోరీస్

08-11-2026

08-11-2026 07:14 PM
ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఉండి పోయారే తప్ప.. టీడీపీ రౌడీలపై చర్యలు తీసుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ గూండాలు ఐదుసార్లు ఆమె నామినేషన్‌ పత్రాలను చించేశారు.
08-11-2026 07:12 PM
‘‘వీరి అక్రమాలు రికార్డ్ అవుతాయని సీసీటివీలు కూడా ఏర్పాటు చేయలేదు. ఓటమి భయంతో 37కు 30 స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నారు. మునిసిపల్ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ మెజారిటీతో కొత్త వ్యూహాలకు తెరతీశారు
08-11-2026 07:09 PM
పూజిత విజయం సాధించడం, కళా కుటుంబానికి చెందిన సంధ్య ఓటమి పాలవ్వడం గరివిడి రాజకీయాల్లో చర్చకు దారితీసింది. తన కోడలు సంధ్యను గరివిడి నుంచి జెడ్పీటీసీగా గెలిపించి
08-11-2026 07:06 PM
పెదతీనార్ల మత్స్యకార గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మైలపల్లి సరోనా తన సమీప ప్రత్యర్థి మైలపల్లి రమాదేవిపై 85 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరో మత్స్యకార గ్రామం బంగారయ్యపేట సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ...
08-11-2026 07:04 PM
 విజయవాడ: పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైయ‌స్ఆర్‌సీపీ సత్తా చాటింది. గణనీయమైన విజయాలను నమోదు చేసింది.
08-11-2026 07:00 PM
 కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలింది. గన్నవరం, పామర్రు ఎమ్మెల్యేలకు టీడీపీ రెబల్స్‌ షాకిచ్చారు.
08-11-2026 06:58 PM
ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వగ్రామం కోరుకొండ మండలంలోని గాదరాడ. ఈ గ్రామంలో రెండు ఎంపీటీసీ స్థానాలుండగా ఒక స్థానంలో జనసేన, మరోచోట టీడీపీ పోటీ చేశాయి
08-11-2026 06:55 PM
చంద్రగిరి నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగించింది. తిరుపతి రూరల్ మండలం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 602 ఓట్ల
08-11-2026 06:53 PM
ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాల్లో పేరుకుపోయిన వ్యతిరేకత పోస్టల్‌ బ్యాలెట్లలో స్పష్టంగా ప్రతిబింబించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేస్తారు. ఓటు ఎలా వేయాలి...
08-11-2026 06:48 PM
మహా భారతంలో శకుని పాచికలను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లుగా రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు ప్రభావితం చేశారని వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్య సామాజిక మాధ్యమాల్లో...
08-11-2026 06:44 PM
టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్‌ ఇచ్చేందుకు రూ.కోటి ఇస్తామంటూ బేరానికి దిగారు. దీనికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంగీకరించలేదు. దీంతో ఐదు గంటలపాటు పోలీసులు, టీడీపీ నాయకులు కౌంటింగ్‌ కేంద్రంలో...
08-11-2026 06:42 PM
ఎంపీటీసీ స్థానాల్లో మొత్తం 1,606 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 89 ఎంపీటీసీలను ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. జెడ్పీటీసీ స్థానాల్లో ఏకగ్రీవమైన ఒక స్థానంతో పాటు 56 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం
08-11-2026 06:39 PM
పోలింగ్‌ రోజు గురువారం వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్టులు చేయడం, అధికారిక పాసులు ఉన్న ఏజెంట్లను కౌంటింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లనివ్వక పోవడం, బైండోవర్‌ కేసుల పేరుతో అడ్డుకోవడం,

07-11-2026

07-11-2026 04:19 PM
ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని, ప్రజల జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు.
07-11-2026 04:16 PM
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు సంయమనం పాటిస్తూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరాయి.
07-11-2026 04:03 PM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారిపై పూర్తి అన్యాయమైన, అక్రమమైన కేసు బనాయించి 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపారు
07-11-2026 03:46 PM
   వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకోవడం, పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేయడం, హౌస్‌ అరెస్టులు చేయడం ద్వారా అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
07-11-2026 02:59 PM
వైయస్సార్‌సీపీ శాసనమండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు, నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి...
07-11-2026 02:44 PM
ఫలితంపై వైయ‌స్ఆర్‌సీపీ రీకౌంటింగ్‌ కోరడంతో అధికారులు రీకౌంటింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఎంపీపీ అభ్యర్థిని కౌంటింగ్‌ కేంద్రం నుంచి పోలీసులు బయటకు పంపించారని
07-11-2026 02:38 PM
కాటసాని రామభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమన్నారు.
07-11-2026 12:41 PM
మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు, ఎన్నికల కమిషన్‌ కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని...
07-11-2026 12:10 PM
శనివారం ఉదయం రిమ్స్‌ ఆసుపత్రికి చేరుకున్న ధర్మాన ప్రసాదరావు బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
07-11-2026 11:03 AM
పులివెందుల–వేంపల్లి జెడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైయ‌స్ఆర్‌సీపీకి 18, జనసేనకు 7, స్వతంత్ర అభ్యర్థికి 3 ఓట్లు వచ్చాయి. లింగాల జెడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ 21, టీడీపీ 2 ఓట్లు...
07-11-2026 10:56 AM
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్‌రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. కర్నూలు జిల్లాలో నందికొట్కూరు వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయానికి వెళ్తున్న బైరెడ్డి...
07-11-2026 10:49 AM
కొటికలపూడి ఎంపీటీసీ స్థానంలో పోలైన ఓట్లకు, బ్యాలెట్‌ బాక్సులో ఉన్న ఓట్లకు తేడా రావడంపై కౌంటింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 2,432 ఓట్లు పోలవగా బ్యాలెట్‌ బాక్సులో
07-11-2026 10:32 AM
ఈ ఘటనతో ఆళ్లగడ్డలో కలకలం రేగింది. రెండ్రోజుల క్రితమే షరీఫాబీ కుమారుడు సాదిక్‌పై దుండగులు కత్తులతో దాడి చేయగా, తాజాగా ఆమె వాహనాలకు నిప్పు పెట్టడం ఆందోళనకు దారితీసింది
07-11-2026 10:24 AM
ఇంత జరుగుతున్నా ఎస్‌ఈసీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌ఈసీ చంద్రబాబుకు తొత్తుగా మారడం వల్లే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ప్రజలు,...
07-11-2026 10:20 AM
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న వేళ.. మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు వైయస్‌ జగన్‌ సిద్ధమవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యత

06-11-2026

06-11-2026 11:11 PM
ఈ సందర్భంగా నూతన వధూవరులు శ్రేయ–ఉజ్వల్‌లను శ్రీ వైయస్ జగన్ దంపతులు ఆశీర్వదించి, హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు. 
06-11-2026 11:06 PM
పెద్ద ఎత్తున అభ్యర్థుల చేతుల్లోంచి నామినేషన్ పత్రాలు బలవంతంగా లాక్కోవడం నీకే చెల్లింది చంద్రబాబూ?. నామినేషన్లను అడ్డుకోవడం ద్వారా మీరు వేలాది స్థానాల్లో ఏకగ్రీవాలు చేసుకుని మీరు అనుకున్న

Pages

Back to Top