Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రేపు అద్దంకి నేతలతో వైయస్ జగన్ సమావేశం
ఫలించిన వైయస్ఆర్సీపీ పోరాటం
టీడీపీలో రోజుకో ‘రత్నం’ బయట పడుతోంది
ఆర్సెలార్–మిట్టల్ సరే.. బల్క్ డ్రగ్ పార్క్ ఏమైంది?
కోటిపల్లి వద్ద గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలి
ఉగాది జాబ్ క్యాలెండర్ మోసపూరితం
హంద్రీనీవా పనుల్లో భారీ అవినీతి
క్రెడిట్ చోరీలో చంద్రబాబును మించినోడు ఈ భూమండలంపై ఉంటాడా?
షర్మిలకు విశ్వసనీయత లేదు. ఆమె మాటలకు విలువ లేదు
‘ఇది ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయడమే’
స్టోరీస్
24-03-2026
రేపు అద్దంకి నేతలతో వైయస్ జగన్ సమావేశం
24-03-2026 05:34 PM
నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
*YSRCP struggle secures RDT FCRA restoration*
24-03-2026 05:23 PM
Leaders highlighted that representations were also submitted to Union Home Minister Amit Shah, and protests were carried out in Delhi and Parliament, which collectively contributed to the restoration...
ఫలించిన వైయస్ఆర్సీపీ పోరాటం
24-03-2026 05:15 PM
కరువు సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ప్రజలకు జీవనాధారంగా నిలిచింది. భూగర్భ జలాల పెంపు, హరిజన–గిరిజనులు సహా పేదల అభ్యున్నతికి సంస్థ...
టీడీపీలో రోజుకో ‘రత్నం’ బయట పడుతోంది
24-03-2026 04:34 PM
ఇప్పుడు తప్పు చేస్తున్న పోలీసులు ఎవ్వరినీ వదిలిపెట్టబోము. రేపు మా ప్రభుత్వం వచ్చాక పోలీస్‌లు వ్యవహరించిన తీరుపై విచారణ చేయిస్తాం. నిందితులను వదిలేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
ఆర్సెలార్–మిట్టల్ సరే.. బల్క్ డ్రగ్ పార్క్ ఏమైంది?
24-03-2026 02:34 PM
మనం సాధించలేని ఘనత గురించి మనమే సాధించినట్లు చెప్పుకోవచ్చనే దానికి నిన్న అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంఖుస్ధాపనే ఉదాహరణ. చంద్రబాబు, లోకేష్, మంత్రులు పరస్పరం భజన చేసుకున్నారు.
కోటిపల్లి వద్ద గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలి
24-03-2026 01:32 PM
మండపేట ఈస్ట్ గోదావరి జిల్లాలో కలిసిపోవడం, రామచంద్రపురం డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగడం వల్ల పరిపాలనలో విభజన మరింత పెరిగిందని ఆయన చెప్పారు.
ఉగాది జాబ్ క్యాలెండర్ మోసపూరితం
24-03-2026 01:23 PM
నిరుద్యోగ యువతను మోసం చేసే విధంగా హామీలు ఇస్తూ, వాస్తవానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. “ఉగాది పండుగ రోజున యువతకు ఆశలు కలిగించాల్సింది పోయి, మాయమాటలతో మోసం చేయడం...
హంద్రీనీవా పనుల్లో భారీ అవినీతి
24-03-2026 12:42 PM
ఈ నిర్వాకం కారణంగా ప్రత్యేకంగా శ్రీ సత్యసాయి జిల్లాలో అనేక ప్రాంతాలు సాగు, తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రాజెక్ట్ లక్ష్యాలు నెరవేరకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన...
క్రెడిట్ చోరీలో చంద్రబాబును మించినోడు ఈ భూమండలంపై ఉంటాడా?
24-03-2026 12:28 PM
ఏ జిల్లానైతే కరువు రక్కసి వేధిస్తుందో..ఏ ప్రజలకైతే ఆకలి కేకలు అలవాటయ్యాయో.. ఆ పేద ప్రజల కళ్లలో వెలుగులు నింపే RDT (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) సంస్థపై పడిన నీలి నీడలు నేటితో తొలగిపోయాయి. కేంద్ర...
23-03-2026
షర్మిలకు విశ్వసనీయత లేదు. ఆమె మాటలకు విలువ లేదు
23-03-2026 10:31 PM
షర్మిల, సునీత ఇద్దరికీ అవినాష్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నలు వేశారని, అయితే వాటికి ఇప్పటి వరకు ఆ ఇద్దరూ బదులివ్వలేదని తెలిపారు. ఆ ప్రశ్నలకు వారిద్దరూ సమాధానాలు చెప్పలేరా? అని, విశాఖలో మీడియాతో...
‘ఇది ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయడమే’
23-03-2026 09:16 PM
ఏపీలో అప్పులు పెరుగుతున్నాయి...జీఎస్టీ రాబడి తగ్గుతోంది. ఏపీ తీవ్ర ఆందోళనకర పరిస్థితిలో ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దెందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి.
రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు 'కుట్రలు' సాగనివ్వం
23-03-2026 09:06 PM
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా చంద్రబాబుకు రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ఏనాడూ చిత్తశుద్ధి లేదు. అడుగడుగునా మోసపు మాటలతో సీమ ప్రజలను వంచిస్తున్నారు.
టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడు
23-03-2026 08:48 PM
బీఆర్ నాయుడు గురించి ఒక మహిళ ఎన్నికలకు ముందుగానే చంద్రబాబుకు లేఖ రాసినా పట్టించుకోకుండా ఆయన్ను టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుచేటు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై వైయస్ఆర్సీపీ కీలక సమావేశం
23-03-2026 07:02 PM
ఈ అంశాలపై రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసేందుకు మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌కు బాధ్యతలు అప్పగించారు.
ఎస్సీలపై ఆదిరెడ్డి అప్పారావు దుర్భాషలేంటి?
23-03-2026 06:53 PM
స్థానిక ఈవీఎం ఎమ్మెల్యేను ఒకటే అడుగుతున్నాం. పొద్దున లేస్తే ఆయన మీ భద్రత– మా బాధ్యత అంటాడు. ఇదేనా మీరిచ్చే భద్రత?, మీ పార్టీ ఎంపీయే డ్రగ్స్ తీసుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సందర్భం ఎప్పుడూ లేదు...
టీటీడీలో సన్నిధి గొల్లలపై వేధింపులు ఆపాలి
23-03-2026 06:46 PM
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా బీసీలను, ముఖ్యంగా యాదవులను వేధించడం ఆనవాయితీగా మారిందని, వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో యాదవ భవన్ కోసం స్థలం కేటాయిస్తే కూటమి ప్రభుత్వం రాగానే, సీఎం...
బీఆర్ నాయుడుకు సీఎం చంద్రబాబు అండదండలు
23-03-2026 06:42 PM
బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయినప్పటి నుంచి తిరుమల వేదికగా జరుగుతున్న అపచారాలు చూసినప్పుడైనా ఆయనతో రాజీనామా చేయించాల్సింది. కానీ, ఆ పని చేయకపోగా బీఆర్ నాయుడి అశ్లీల వీడియో బయటకు వచ్చిన తర్వాత...
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
23-03-2026 03:56 PM
పంట నష్టాన్ని అంచనా వేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి స్థాయి అంచనా వేయాలని, నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం...
ఆకాల వర్షాలతో పంటల నష్టం…
23-03-2026 03:52 PM
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, లేనిపక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
“మన మూలపేట పోర్టుకు పోదాం పదండి”
23-03-2026 03:40 PM
ఈ నెల 30వ తేదీ (30-04-2026) సోమవారం ఉదయం 10 గంటలకు మూలపేట పోర్టును వైయస్ఆర్సీపీ నాయకులు సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై వైయస్ఆర్సీపీ కీలక సమావేశం…
23-03-2026 03:30 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను సాధించేందుకు వైయస్ఆర్సీపీ కట్టుబడి ఉందని, రైతుల ప్రయోజనాల కోసం పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
విద్యతోనే శాశ్వత మార్పు సాధ్యం
23-03-2026 03:18 PM
డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బోడసకుర్రు గ్రామంలో జన్మించిన దొమ్మేటి వెంకట రెడ్డి, 1905లోనే బర్మాలో ప్రవాస శెట్టిబలిజ సోదరులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ‘శెట్టిబలిజ సంక్షేమ సంఘం’ను స్థాపించి...
ప్రోటోకాల్ ఉల్లంఘనపై రాజన్న దొర ఆగ్రహం
23-03-2026 03:02 PM
సాలూరు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వైయస్ఆర్సీపీ పాలనలోనే జరిగిందని రాజన్న దొర స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రభుత్వం చేపట్టిన పనులను ఇప్పుడు తమవిగా...
చంద్రబాబు ప్రభుత్వం పబ్లిసిటీ పీక్.. పెర్ఫామెన్స్ వీక్..
23-03-2026 01:21 PM
ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని హంగామా చేసిన ప్రభుత్వం, చివరికి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందని జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు...
శ్రీకాకుళంలో బూడి ముత్యాల నాయుడికి ఘన స్వాగతం
23-03-2026 01:13 PM
ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, శ్రీకాకుళం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ స్వయంగా కలిసి బూడి ముత్యాల నాయుడును ఆహ్వానించారు
పార్టీ బలోపేతమే లక్ష్యం
23-03-2026 01:08 PM
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, రాబోయే రాజకీయ కార్యాచరణపై ఇద్దరు నాయకులు చర్చించారు.
ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు
23-03-2026 12:56 PM
నా ఇంటిపై దాడి జరిగిన కేసులో విచారణ అధికారిని మార్చాలని ఒక వినతి పత్రం ఇచ్చాను. అలాగే నల్లపాడు పోలీస్ స్టేషన్లో నన్ను కస్టోడియల్ టార్చర్‌కు గురిచేసిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని మరో వినతి పత్రం...
వైయస్ జగన్ సీఎం కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదు
23-03-2026 12:37 PM
వైయస్ జగన్‌ను వదులుకున్నామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. వైయస్ జగన్ ఉంటేనే తమకు మంచి జరుగుతుందని పేదలు భావిస్తున్నారు. వైయస్ జగన్‌ను సీఎం కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదు
ప్రధాని నరేంద్ర మోదీకి వైయస్ జగన్ అభినందనలు
23-03-2026 12:29 PM
‘ప్రజా సేవలో అంకితభావంతో పని చేసి, ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది మోదీ పట్టుదల, సంకల్పానికి నిదర్శనం. దేశ సేవలో ప్రధానికి శక్తి, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నా’అని వైయస్ జగన్ పేర్కొన్నారు...
ఎస్ఐఆర్ పై దృష్టి పెట్టాలి
23-03-2026 12:24 PM
వచ్చే నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రారంభమవుతోంది. ఇది చాలా కీలకం. తమిళనాడులో ఏకంగా కోటీ 40 లక్షల ఓట్ల వరకు తీసేశారని వార్తల్లో చూస్తున్నాం. పశ్చమబెంగాల్, బిహార్...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »