స్టోరీస్

03-02-2026

03-02-2026 01:37 PM
డైవర్షన్ రాజకీయాల కోసం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిందని అవినాష్ ఆరోపించారు. టీడీపీ నేతలు కర్రలు, రాడ్లతో దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారని పేర్కొన్నారు
03-02-2026 01:29 PM
రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హింసాత్మక ఘటనలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం...
03-02-2026 01:17 PM
కాపు, బీసి నాయకులపై దాడులు శోచనీయం. శ్రీవారి లడ్డు ప్రసాదం దుష్ప్రచారంలో దొరికేసిన కూటమి నాయకులుఉ.. డైవర్షన్ కోసమే దాడులకు పాల్పడుతున్నారు
03-02-2026 01:03 PM
తిరుమల లడ్డూ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి పవిత్ర ప్రసాదంపై రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు
03-02-2026 12:56 PM
ఇళ్లు, వాహనాలు తగులబెట్టడం, తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

02-02-2026

02-02-2026 10:41 PM
శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను, ఆయన కుటుంబ సభ్యులను కూడా శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. ఇటీవల జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ
02-02-2026 10:34 PM
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని, ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టినా చంద్రబాబు స్పందించకపోవడం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని...
02-02-2026 10:28 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడులకు అధికార టీడీపీతో పాటు పోలీసులు కూడా ఒత్తాసు పలికారు. జరగకూడనిది జరిగితే ఎవరు బాధ్యులు? డీజీపీ ఏం చేస్తున్నారు ?
02-02-2026 06:39 PM
నాడు కాపుల్లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్న వంగవీటి రంగాను అత్యంత దారుణంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వనే హతమార్చింది.కాపులకు న్యాయం చేయాలని ప్రశ్నించిన ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబ సభ్యులను ఎలా...
02-02-2026 06:36 PM
   గత మూడు, నాలుగు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధ కలుగుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమంగా పరిగణించే భారత రాజ్యాంగం వ్యవస్థలకు ఇచ్చిన హక్కులు, పరిమితుల ప్రకారం రాజకీయ పార్టీలు...
02-02-2026 06:24 PM
తాడేపల్లి: రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌ చేశారని, చంద్రబాబు సర్కారు దుర్మార్గాలను జాతీయ స్థాయిలో తీసుకెళ్తామని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.
02-02-2026 06:16 PM
వరుస దాడులతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారు. కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ గూండాలను నా ఇంటి మీదకు పంపించి దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే జరిగిన ఈ దాడిని...
02-02-2026 04:32 PM
రెండు రోజులుగా మాపై దాడి జరుగుతుంది. లడ్డుపై వేసిన పోస్టర్లు చింపడానికి రాంబాబు వెళ్ళలేదు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కోసం వెళ్లారు. గుడి నుంచి ఇంటికి వస్తుంటే రాంబాబుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు...
02-02-2026 04:11 PM
టీడీపీ గూండాల దాడిలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా పాలక కూటమి వ్యవహరిస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి దాడులు...
02-02-2026 03:53 PM
రాష్ట్రంలో రాజకీయ నాయకులకు, వారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగం పూర్తిగా అసత్యమని, సీబీఐ విచారణలో కల్తీ జరగలేదని...
02-02-2026 03:45 PM
సీబీఐ సిట్‌ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ లో చాలా స్పష్టంగా ఎన్‌ డీ డీ బీ ఇచ్చిన రిపోర్టులో యానిమల్‌ ఫ్యాట్‌ కలిసే అవకాశం లేదని పేర్కొంది. ఆ తర్వాత ఈవో శ్యామలరావు ఏ ఆర్‌ డెయిరీ సరఫరా చేసిన నాలుగు...
02-02-2026 03:38 PM
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు పెరిగిపోయాయని, బీసీ నేతలపై జరిగే దాడులను భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు
02-02-2026 03:33 PM
ప్రజల బతుకులతో కేంద్రం ఆటలాడుతోంది. బడ్జెట్‌ లో రైతులు వాడే ఆముదం చెక్క, అమ్మోనియో ఫాస్పేట్, నైట్రోజన్‌ ఫాస్పేట్‌ ధరలు పెంచారు. రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడేలా చేయాలనేది దీని ఉద్దేశమా ?
02-02-2026 01:42 PM
తిరుమ‌ల ల‌డ్డూకి వాడిన నెయ్యిలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, లోకేష్‌, ఇత‌ర కూట‌మి నాయ‌కులు ఆరోపించిన‌ట్టుగా జంతువుల కొవ్వు కానీ, చేప‌ల నూనె కానీ క‌ల‌వ‌లేద‌ని సీబీఐ సిట్ చార్జిషీట్‌తో తేట‌తెల్లం...
02-02-2026 01:37 PM
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ఇళ్ల వద్ద  పోలీసుల ముందే రాళ్లు, కర్రలతో, పెట్రోల్‌ బాంబులతో టీడీపీ గుండాలు దాడులకు తెగబడ్డారు. వారిని అడ్డుకోలేక పోవడం దారుణం.
02-02-2026 01:29 PM
ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ జరుగుతున్న ఈ దాడులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
02-02-2026 01:20 PM
కావాలనే రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిని గుర్తించి, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరామని తెలిపారు.
02-02-2026 12:47 PM
రాజకీయ లబ్ధి కోసమే కూటమి నేతలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కోట్లాది భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
02-02-2026 12:42 PM
ఆధారాలు లేకుండా పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇటువంటి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరచడమే కాకుండా, సమాజంలో విభజనకు దారి తీస్తాయని...
02-02-2026 12:38 PM
మా నాన్నపై హత్యాయత్నం జరిగింది. మా నాన్నను రాడ్లతో చంపేందుకు యత్నించారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయించారు. ఇంట్లో మహిళలు,పిల్లలు ఉన్నారని తెలిసి.. మా ఇంట్లో చొరబడి దారుణంగా దాడులు...
02-02-2026 12:30 PM
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ భేటీలో పలువురు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
02-02-2026 12:17 PM
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని భంగం చేయాలన్న ఉద్దేశంతో, ఎవరి పేరు లేకుండా, ప్రింటింగ్ సంస్థ వివరాలు లేకుండా కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారం చేశారని నాయకులు ఆరోపించారు
02-02-2026 11:24 AM
దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని...
02-02-2026 11:12 AM
మీ పరిపాలనలో ఎంతసేపూ కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు. కాపుల మీద మీరు ఎప్పుడూ రగిలిపోతునే ఉన్నారు
02-02-2026 09:46 AM
ఏపీలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై టీడీపీ గూండాల దాడికి పాల్పడారు. ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ గూండాల యత్నించారు.

Pages

Back to Top