Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
సత్యమేవ జయతే
దేశ పురోగతిలో తిరుపతి ఐఐటీ ప్రధాన భూమిక
ఎంపీ మిధున్ రెడ్డిది ముమ్మూటికీ అక్రమ అరెస్టే
కార్యకర్తలకు అండగా.. డిజిటల్ బుక్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోను వెనక్కి తీసుకోవాలి
హిందూపురంలో పోలీసుల అత్యుత్సాహం..
పదేపదే ప్రొటోకాల్ ఉల్లంఘన
మండలి చైర్మన్‌కు జరిగిన అవమానంపై వైయస్ఆర్‌సీపీ నిరసన
దళిత మండలి చైర్మన్‌కు అవమానం..
తారక్ కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ నేతల పరామర్శ
స్టోరీస్
27-09-2025
సత్యమేవ జయతే
27-09-2025 03:37 PM
‘‘ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. సెక్షన్ 111ని దుర్వినియోగం చేయటం నిత్యకృత్యంగా మారింది
దేశ పురోగతిలో తిరుపతి ఐఐటీ ప్రధాన భూమిక
27-09-2025 03:34 PM
ఈ ప్రాజెక్టును ఆమోదించి తిరుపతికి కేటాయించినందుకు గాను ప్రధానమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి నిజమైన దూరదృష్టి గల నాయకుడైన ఆయన ఎప్పుడైనా తిరుపతి అభివృద్ధి కోసం కోరినప్పుడు అపారమైన...
ఎంపీ మిధున్ రెడ్డిది ముమ్మూటికీ అక్రమ అరెస్టే
27-09-2025 03:28 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లెమెంట్ సభ్యుల మీద, పార్టీ సీనియర్ నేతల మీదా ఏదో ఒక రకంగా బురద జల్లి .. 2019-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశామంటూ... అక్రమ కేసులు బనాయించి కూటమి ప్రభుత్వం...
కార్యకర్తలకు అండగా.. డిజిటల్ బుక్
27-09-2025 03:15 PM
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైయస్ఆర్‌సీపీ డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. వైయస్ఆర్‌సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని, పార్టీ అధినేత, మాజీ సీఎం వైయ...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోను వెనక్కి తీసుకోవాలి
27-09-2025 12:20 PM
మూడో దశలో పూర్తి చేయాల్సిన కాలేజీలు సైతం పిల్లర్ల దశలో ఉన్నాయి. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా పనులన్నీ ప్రణాళిక ప్రకారం శరవేగంగా జరుగుతుండేవి. మెడికల్ కాలేజీలు పూర్తయితే...
హిందూపురంలో పోలీసుల అత్యుత్సాహం..
27-09-2025 12:10 PM
ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
పదేపదే ప్రొటోకాల్ ఉల్లంఘన
27-09-2025 11:54 AM
మండలిలో కాఫీకి, అసెంబ్లీలో కాఫీకి తేడా ఉంటోందని, అసెంబ్లీ, మండలిలో ఒకే రకమైన కాఫీ, భోజనాలు లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
మండలి చైర్మన్‌కు జరిగిన అవమానంపై వైయస్ఆర్‌సీపీ నిరసన
27-09-2025 11:44 AM
శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు(Koyye Moshenu Raju)కు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాల్సిందేనని వైయస్ఆర్‌సీపీ ఇవాళ కూడా ఆందోళన కొనసాగించింది. దీనికి సభా నాయకుడు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్...
దళిత మండలి చైర్మన్‌కు అవమానం..
27-09-2025 11:22 AM
మండలిలో ఏ వ్యవహారాలు జరిగినా ప్రభుత్వానికి, సీఎంకు సంబంధాలు ఉండవు. అసెంబ్లీ, మండలిలో ఏ కార్యక్రమం జరిగినా సీఎంకు సంబంధం ఉండదు. సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం సరికాదు
26-09-2025
తారక్ కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ నేతల పరామర్శ
26-09-2025 07:17 PM
షేక్ నూరి ఫాతిమా, మీడియా సెక్రటరీ జై రామిరెడ్డి , వాలంటీర్ల విభాగం జోనల్ అధ్యక్షుడు సీతా రామిరెడ్డిరు, పార్టీ నాయకులు వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
‘బాలకృష్ణకు ఎందుకంత అహంభావం?’
26-09-2025 07:12 PM
మాజీ ముఖ్యమంత్రి అన్నా గౌరవం లేదు. సినీ పరిశ్రమకు చెందిన మాజీ కేంద్ర మంత్రి అన్న గౌరవం లేదు. బాలకృష్ణ పెద్ద పుడింగి అనుకుంటున్నారు. ఏం చూసి మీ అహంభావం. వాళ్ళ పార్టీ నుంచి ఇంతవరకు వివరణ లేదు. స్పీకర్...
బాలకృష్ణపై ‘అనంత’ ఆగ్రహం
26-09-2025 07:09 PM
సోషల్ మీడియా వేదికగా చురుకులంటిస్తుంటే ఏమీ మాట్లాడకుండా మౌన దీక్ష వహిస్తున్న డిప్యూటీ సీఎం ప్రవర్తన తీరుని మెగా అభిమానులు కూడా గమనిస్తున్నారని గతంలో కూడా ఇలా చేసిన ఘనత ఒక చిరంజీవి గారి విషయంలో...
సీబీఐకి సోషల్ మీడియా యాక్టివీస్ట్ సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు
26-09-2025 06:51 PM
ఏడాదిన్న కూటమి పాలనలో ప్రజలకు ఏం మేలు చేశామో చెప్పుకోలేని స్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా దొంగతనం ఎలా చేయాలి, పట్టుబడకుండా ఎలా వ్యవహరించాలి, మోసం ఎలా చేయాలి, వెన్నుపోటు...
సవీంద్ర రెడ్డి అక్రమ అరెస్టుతో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు
26-09-2025 06:44 PM
పోలీసులు సవీంద్రని కోర్టు ఎదుట హాజరుపరిచినప్పుడు వారు ఏవిధంగా తనని ఇబ్బందులకు గురిచేసిందీ సవీంద్రారెడ్డి న్యాయస్థానంకు వివరించారు. దీనిపై న్యాయస్థానం సీసీ టీవీ ఫుటేజీలు, జియో లొకేషన్ వివరాల...
ఇది మెగా డియస్సీ కాదు, దగా డియస్సీ
26-09-2025 06:41 PM
మెగా డియస్సీ అంటూ 16 నెలల హంగామా చేసిన కూటమి ప్రభుత్వం గురువారం మందడంలో డియస్సీలో ఎంపికైన 15,941 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో భారీ హంగామా సృష్టించింది. భారీ సినిమా షూటింగ్ ను...
అక్రమం అన్న నోటితోనే శ్రీవాణి ట్రస్టుపై చంద్రబాబు ప్రశంసలు
26-09-2025 04:01 PM
వైయస్ఆర్‌సీపీ హయాంలో వైయస్ జగన్ గారు సీఎంగా ఉన్నంత కాలం శ్రీవాణి ట్రస్టుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నిరంతరం విషం చిమ్మారు. శ్రీవాణి ట్రస్టు అంతా అవినీతిమయంగా మారిందని, ఆ ట్రస్టు...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నియంత పాలన
26-09-2025 03:54 PM
న్యాయస్థానాలు ఒకవైపున సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై నమోదు చేస్తున్న తప్పుడు కేసులపై కన్నెర్ర చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వంలో మార్పు కనిపించడం లేదని అన్నారు
సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగింత
26-09-2025 02:26 PM
శుక్రవారం లోపు ఈ వివరాలను తెలియజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలంటూ ఆదేశించింది. ఇవాళ మంగళగిరి కోర్టు నివేదికను హైకోర్టుకు ఆదేశించడంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్ప...
తిరుపతిలో ఉద్రిక్తత
26-09-2025 01:10 PM
ఎమ్మెల్యే పదవి నుంచి బాలకృష్ణ ను భర్తరఫ్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
`సూపర్ సిక్స్` అట్టర్ ఫ్లాప్
26-09-2025 12:41 PM
15 నెలలుగా ఉద్యోగాల జాడే లేదు.. నిరుద్యోగ భృతి అసలే లేదు. ఒక్కో మహిళకు రూ.22,500 ఎగ్గొట్టారు.. ఇది మహిళలను మోసం చేయటం కాదా? తల్లికి వందనంలో కూడా కోత పెట్టారు
బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు
26-09-2025 12:12 PM
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన మానసిక పరిస్థితిని పరీక్షించుకోవాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి సూచించారు. అసెంబ్లీకి, సినిమా ఫంక్షన్ కు తేడా తెలియకుండా నిన్న...
25-09-2025
ప్రజారోగ్యాన్ని గాలికొదిలిన కూటమి ప్రభుత్వం
25-09-2025 08:55 PM
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియాతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 17న డయేరియా కేసులు బయటపడ్డాయి. వరుసగా ఇవాల్టికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టలేదు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంవీఎస్ నాగిరెడ్డి
25-09-2025 08:50 PM
ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
పీఏసీ సభ్యుల నియామకం
25-09-2025 08:46 PM
మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతల రామచంద్రారెడ్డిలను పీఏసీ సభ్యులుగా నియమించారు.
సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయి భార్గవ్ అరెస్ట్
25-09-2025 08:42 PM
సోషల్ మీడియా కేసులో 111(3)(4)(5) సెక్షన్ వర్తించదని వాదనను వినిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. విచారణ సందర్భంగా సిఐడి పోలీసులు తనను కొట్టారని న్యాయమూర్తికి తెలిపిన సాయి...
నోటికొచ్చినట్టు మాట్లాడితే ఈసారి గట్టిగా బదులిస్తాం
25-09-2025 08:26 PM
ఎమ్మెల్యే బాలకృష్ణకి తన భాగస్వామ్యపక్ష నాయకుడి మీద కోపం ఉంటే ఆయన మీద చూపించుకోవాలి. ఓజీ సినిమాకి సీఎం చంద్రబాబు రూ.1000 లకు టికెట్ పెంచుకునే అవకాశం ఇచ్చాడనే కడుపు మంట ఉంటే వెళ్లి చంద్ర...
మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న సైకో బాలకృష్ణ
25-09-2025 08:16 PM
సొంత ఇంటిలో కాల్పులు జరిపి మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న నీవు సైకోవి. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడానికి ప్రభుత్వాన్ని పేదల గడప దగ్గరికి తెచ్చిన జగన్ గొప్పుడు.
సూపర్ సిక్స్ సూపర్ ఫెయిల్
25-09-2025 08:06 PM
కూటమి ప్రభుత్వంలో వాక్ స్వాతంత్ర్యం లేకుండా పోయింది. ఎన్నికల ముందు సంక్షేమ పథకాలపై అనేక హామీలిచ్చిన కూటమి నేతలు.. వాటి అమల్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా విజయోత్సవ...
బాలకృష్ణా.. నోరు అదుపులో పెట్టుకో
25-09-2025 08:00 PM
సీఎం స్థానంలో ఉండి కూడా అలాంటి గౌరవ మర్యాదలతో వ్యవహరించిన వైయస్ జగన్‌ని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ సైకో అని మాట్లాడటం చూస్తుంటే ఆయన మానసికస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు
పని గోరంత..ప్రచారం కొండంత
25-09-2025 07:54 PM
మరోవైపు వైయస్.జగన్ ప్రభుత్వంలో 1.37 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను నియమించడంతో పాటు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇంకా దాదాపు 4 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »