Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వైయస్ఆర్సీపీ కార్యకర్తపై 'టీడీపీ' దాష్టీకం
వీణ్ని అంతం చేస్తే వైయస్ఆర్సీపీలోకి ఇంకెవ్వరూ వెళ్లరు!
విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు
9న బంగారుపాళ్యెం మామిడి మార్కెట్‌కు వైయస్ జగన్
మా కుమారుడు మరణంపై తప్పుడు కథనాలు వద్దు
నా భర్త మరణంపై అనుమానాలున్నాయి
యువ వైద్యులకు అండగా ఉంటాం
చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలి
విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల
యువ వైద్యులపై కూటమి సర్కార్ అరాచకం
స్టోరీస్
03-07-2025
వైయస్ఆర్సీపీ కార్యకర్తపై 'టీడీపీ' దాష్టీకం
03-07-2025 10:23 AM
తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ధాబా యజమాని సంతోష్‌కుమార్‌రెడ్డి వెంటనే తాడిమర్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీణ్ని అంతం చేస్తే వైయస్ఆర్సీపీలోకి ఇంకెవ్వరూ వెళ్లరు!
03-07-2025 10:05 AM
‘వీడు వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నాయకుడు అయిన తర్వాత పార్టీ కోసం తిరుగుతున్నాడు. వీడిని అంతం చేస్తే ఇంకెవ్వరూ ఈ గ్రామం నుంచి ఆ పార్టీలోకి వెళ్లరు’ అంటూ ఒక్కసారిగా మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు
02-07-2025
విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు
02-07-2025 06:41 PM
చదువులు పట్ల, విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉందని, మరోవైపు తమ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైద్య ఆరోగ్య రంగాన్ని అత్యంత బలోపేతం చేస్తే...
9న బంగారుపాళ్యెం మామిడి మార్కెట్‌కు వైయస్ జగన్
02-07-2025 06:15 PM
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం, పొగాకు, మిర్చి, పత్తి, మామిడి, చెరకు ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లా మామిడిపంటకు ప్రసిద్దిగాంచింది
మా కుమారుడు మరణంపై తప్పుడు కథనాలు వద్దు
02-07-2025 06:01 PM
తాడేపల్లి: మా కుమారుడు జయవర్థన్‌రెడ్డి మరణంపై తప్పుడు కథనాలు వద్దని ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
నా భర్త మరణంపై అనుమానాలున్నాయి
02-07-2025 05:58 PM
మా ఆయన చనిపోయిన తర్వాత మా ఇంటికి పోలీసులు వచ్చి యాక్సిడెంట్ వీడియోలు చూపారు. ఆ తర్వాత దాదాపు 50 మంది టీడీపీ మనుషులు కూడా మా ఇంటికి వచ్చి.. లోకేష్ పంపారు, మేం కూడా మీ కులస్తులం, ఎస్సీలమే అని...
యువ వైద్యులకు అండగా ఉంటాం
02-07-2025 05:02 PM
కూటమి ప్రభుత్వంలో వేధింపులకు ఎవరూ అతీతం కాదని తేలిపోయింది. వాళ్లూ వీళ్లూ అని తేడా లేకుండా అన్ని వర్గాలను వేధించి పరాభవిస్తున్నారు. విదేశాల్లో వైద్యవిద్యను పూర్తి చేసుకున్న యువ వైద్యులకు ప...
చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలి
02-07-2025 04:21 PM
వైయస్ జగన్ చేసింది సుపరిపాలనో.. చంద్రబాబు చేసేది సుపరిపాలనా అనేది ప్రజలకు తెలియజేయాలి. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా జగన్ చేసింది సుపరిపాలన
విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల
02-07-2025 04:02 PM
వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైయస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్,...
యువ వైద్యులపై కూటమి సర్కార్ అరాచకం
02-07-2025 03:32 PM
విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని ఎన్ఎంసీ పరీక్ష క్వాలిఫై అయిన వారికి నిబంధనల ప్రకారం ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తారు. అనంతరం వారికి రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్...
అధైర్య పడొద్దు..అండగా ఉంటాం..
02-07-2025 03:22 PM
చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు వైయస్ జగన్ ఓదార్చారు. ఇప్పటికే ఆ కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండగా నిలిచింది. రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేసింది.
సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ పేరుతో వేధింపులు
02-07-2025 02:49 PM
సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ చేసుకుంటేనే దివ్యాంగులకు పింఛన్లు కొనసాగిస్తామని చెప్పి అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 4.5 లక్షల మంది దివ్యాంగులకు...
చంద్రబాబు పాలనలో అడుగడుగునా రైతుకు అన్యాయం
02-07-2025 01:06 PM
రాష్ట్రంలో రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా, ఆ వచ్చిన ధరనైనా చెల్లించకుండా కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక.. బ్యాంకు రుణాలు పుట్టక అన్నదాతలు తీవ్ర...
ఎవరి కాలర్ పట్టుకోవాలో చెప్పండి బాబూ?
02-07-2025 01:02 PM
చంద్రబాబు సర్కార్ మాత్రం 60 లక్షల మంది కి మాత్రమే పింఛన్లు ఇస్తోంది. వైయస్ఆర్సీపీ ఒత్తిడి తోనే చంద్రబాబు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు
రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి
02-07-2025 12:20 PM
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన వజ్ర భాస్కర్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ
రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా విజయ్‌భాస్కర్‌రెడ్డి
02-07-2025 12:18 PM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిట్యాల విజయ్‌భాస్కర్‌రెడ్డిను నియమి
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట..
02-07-2025 12:05 PM
ఈ సందర్బంగా వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు ఆసక్తి చూపించలేదు. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
వైయస్ జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా
02-07-2025 09:40 AM
కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల్లో.. కాకాణి గోవర్థన్‌రెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో ములాఖత్ కోసం వైఎస్ జగన్ పర్యటనను ఖరారు చేస్తే పది రోజుల నుంచి...
రైతులకు ఆశ చూపి..
02-07-2025 09:26 AM
మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది.
వైద్య విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం
02-07-2025 09:22 AM
వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులపై డాక్టర్స్ డే రోజునే జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబు గారి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది.
సజ్జలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం
02-07-2025 09:09 AM
కార్యాలయానికి వచ్చే సందర్శకులకు అనుచరుడిగా ముద్రవేసి, వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ లేకుండా, నిర్ధారించుకోకుండా, కనీస ఆధారాలు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డికి ఆపాదిస్తూ నిర్లజ్జగా వార్తా కథనం ప్రసారం...
01-07-2025
యువతకు చంద్రబాబు మళ్ళీ వెన్నుపోటు
01-07-2025 07:27 PM
వైయస్ఆర్సీపీ పాలనలో వైయస్ జగన్ ప్రకటించిన టీచర్ పోస్టులను భర్తీ చేస్తానంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు
వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
01-07-2025 05:52 PM
ఈ కేసులో భాగంగా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. దాంతో ఇప్పటివరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైనట్లయ్యింది.
వైయస్ జగన్‌పై విచారణకు హైకోర్టు స్టే
01-07-2025 05:49 PM
రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది.
పట్టాభిరామ్ మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
01-07-2025 05:40 PM
పట్టాభిరామ్ మృతితో విద్యా, వ్యక్తిత్వ వికాస రంగాల్లో తీవ్ర లోటు ఏర్పడిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నామన్నారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి..బాబు మోసాన్ని తెలుసుకోండి
01-07-2025 05:24 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, ఎన్నికల హామీలు మరిచి, ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని, చంద్రబాబు మోసాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాలు మేరకు మంగళవారం పరిగి లోని బీరప్ప...
చంద్రబాబు మోసాలను ఇంటింటా ఎండగడుదాం
01-07-2025 04:21 PM
అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన మోసాలను ఇంటింటా పర్యటించి ఎండగడుదామని వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.
పార్టీలో యువజన విభాగం పదవి తొలి అడుగు
01-07-2025 03:41 PM
మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడి దృష్టిలో పడతారు. అధికారంలో ఉన్నప్పుడు, పాలకులకు పదవుల పంపకంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది, కాబట్టి నాయకుల దృష్టి అందరిపై అంతగా ఉండదు. ఎవరైనా నాయకుడిగా ఎదగాలంటే...
కూటమి ప్రభుత్వం కార్మికులనూ వదిలిపెట్టడం లేదు
01-07-2025 02:09 PM
గత ప్రభుత్వంలో 600,700 బిల్లులు కట్టేవాళ్ళు ఇప్పుడు 1500 నుంచి 3000రూపాయల వరకు కట్టాల్సియాన్ దుస్థితి కూటమి ప్రభుత్వంలో దాపురించిందని భరత్ పేర్కొన్నారు
యువజన విభాగం నేతలతో వైయస్ జగన్ భేటీ
01-07-2025 12:55 PM
రాష్ట్ర కమిటీ సభ్యులను, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులను ఈ సమావేశానికి హాజరయ్యారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »