స్టోరీస్

10-06-2025

10-06-2025 09:44 PM
ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, అరాచకాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియా గ్రూప్‌ గొంతు నొక్కాలన్న కుట్ర రాష్ట్రంలో జరుగుతోంది.
10-06-2025 09:39 PM
ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టడం అత్యంత దారుణం, ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి. సాక్షి కార్యాలయాలపై దాడులు సరికాదు. సాక్షి కార్యాలయాలపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు
10-06-2025 09:32 PM
ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి...
10-06-2025 09:22 PM
ఒక వ్యూహం ప్రకారం లేని వివాదాన్ని సృష్టించడంతో పాటు, అక్రమ కేసులు బనాయించి సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయించడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా సాక్షి మీడియా గొంతు నొక్కాలని కుట్ర...
10-06-2025 09:17 PM
దాడులతో ప్రశ్నించే వారిని భయపెట్టలేర‌ని, ఈ అరాచకాలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంద‌న్నారు.
10-06-2025 09:11 PM
పారదర్శక, అవినీతి రహిత, న్యాయబద్ధమైన, అధికారులకు స్వేచ్ఛ.. అన్నింటికి మించి సంక్షేమ పథకాలతో సమర్థవంతంగా గత వైయ‌స్ఆర్‌సీపీ పాలన కొనసాగింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలన మోసాలతోనే గడిచిపోయింది.
10-06-2025 05:11 PM
రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వ అసమర్థతను నిలదీస్తూ వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం నిర్వహించిన నిరసనల్లో ప్రతి చోటా   మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు
10-06-2025 03:58 PM
స్కూల్‌, కాలేజీ, ప‌ని ప్రాంతంలో కూడా హ‌త్యాచారాలు జ‌రుగుతున్నాయి. అనంత‌పురంలో త‌న్మ‌యి అనే విద్యార్థిని క‌నిపించ‌డం లేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే కుళ్లి శ‌వ‌మైన బాలిక‌ను చూపించారు
10-06-2025 03:27 PM
ఎండీయూ ఆపరేటర్లకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని వైయస్‌ జగన్‌ భరోసానిచ్చారు.
10-06-2025 03:20 PM
మేం కోకో రైతులం, జగన్‌ గారిని కలిసి మా కోకో రైతుల సమస్యను వివరించాం, కోకోను ప్రైవేట్‌ కంపెనీలు గతంలో కేజీ రూ. 1,000 కి కొనుగోలు చేశాయి, కానీ ఇప్పుడు మాత్రం కేజీ రూ. 750 సీజన్‌ ప్రారంభంలో ఇచ్చి...
10-06-2025 02:45 PM
టీడీపీ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మూడేళ్ల చిన్నారి నుంచి పండు ముదుసలి వరకు వదిలిపెట్టకుండా ఉన్మాదులు అత్యాచారాలు...
10-06-2025 01:16 PM
సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేశారు. భారత రాజ్యాంగంలో నాలుగో పిల్లర్‌గా ఉన్న పత్రికాస్వామ్యంను కూడా చంద్రబాబు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాడు.
10-06-2025 12:48 PM
పొదిలి పొగాకు బోర్డును సందర్శించి రైతులతో ముఖాముఖి స‌మావేశం నిర్వ‌హిస్తారు.
10-06-2025 12:42 PM
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా వైయ‌స్ఆర్‌సీపీ మహిళ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరుదు కళ్యాణి...
10-06-2025 10:40 AM
చంద్రబాబు గారూ.. రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఈ  ఏడాది పాలనలో మహిళలు, బాలికల పట్ల మీకు ఎలాంటి చిత్తశుద్ధిలేదని తేలిపోయింది

09-06-2025

09-06-2025 07:56 PM
కొమ్మినేని అక్రమ అరెస్టును ఖండిస్తూ, ఈ అక్రమ అరెస్టు, సాక్షి కార్యాలయాలపై దాడుల వెనుక ఉన్న కుట్రను ప్రజలకు వివరిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ మీడియా ద్వారా ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
09-06-2025 07:42 PM
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైయ‌స్ఆర్‌సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం...
09-06-2025 07:35 PM
వ‌రుసగా మ‌హిళ‌లు, చిన్నారుల మీద దాడులు జ‌రుగుతుంటే ఈ ప్రభుత్వం, పోలీసుల్లో ఎందుకు చలనం లేదని ప్రశ్నించారు. అనంత‌పురంలో ఇంట‌ర్ చ‌దువుతున్న గిరిజ‌న బాలికను బీర్ బాటిల్‌తో కొట్టి చంపితే ఇంత‌వ‌ర‌కు క‌ద‌...
09-06-2025 07:29 PM
బాధ్యతగల హోంమంత్రిగా  శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేసిన అనిత కేవలం వైయస్ జగన్ ను తిట్టడానికి మాత్రమే ముందుంటారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే తప్పుడు కేసులు నమోదు చేస్తూ రెడ్ బుక్...
09-06-2025 07:24 PM
ప్రజాసమస్యలను మీడియా చానెల్స్ లైవ్ డిబేట్ల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటాయి. ఈ డిబేట్‌లో సమకాలీన సమస్యలను మేధావులతో చర్చిస్తుంటారు.
09-06-2025 07:22 PM
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈనెల 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది
09-06-2025 04:49 PM
ఈ ప్రభుత్వంలో నిజాయితీ లేదు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే లేదు. పోలీస్ వ్యవస్థను చట్టాలకు అనుగుణంగా నడిపించాలనే ఉద్దేశం అంతకంటే లేదు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి నిత్యం డైవర్షన్...
09-06-2025 04:30 PM
కొమ్మినేని శ్రీనివాసరావు కేవలం సమస్యలపై ఆవేశంగా మాట్లాడతారే తప్ప, ఎక్కడా కూడా సంయమనం కోల్పోయి మాట్లాడరు. ఆయన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఎన్టీవీ, సాక్షిటీవీల్లో పనిచేశారు. ఏన్టీవీలో నిస్పక్షపాతంగా...
09-06-2025 04:03 PM
ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్‌ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు.
09-06-2025 03:01 PM
సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని పాత్రికేయ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వదిలిపెట్టం.. నిర్భందిస్తామనే సంకేతం ఇది.
09-06-2025 01:20 PM
ఈ ఘటనలపై ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బాధిత దళిత బాలిక కుటుంబానికి పక్కాగృహం, ఐదెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 
09-06-2025 01:01 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులపైన అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మట్కా, గ్యాంబ్లింగ్, జూదం, గంజాయి విచ్చలవిడిగా...
09-06-2025 12:52 PM
మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు... కొమ్మినేని విషయం లో ఆగమేఘాలపై స్పందించడం కుట్రలో భాగమే అన్నారు.
09-06-2025 12:06 PM
‘మా కుటుంబంపై మరో కుటుంబం కొంతకాలంగా దాడి చేస్తుంది. మా కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. మా అబ్బాయి ఎదుగుదల చూసి కొందరు దారుణంగా ఏడుస్తున్నారు.
09-06-2025 11:33 AM
‘ఆంధ్రప్రదేశ్‌లో 2024, మేలో జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటలకు 68.12 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత 81.86 శాతం ఓట్లు పోలైనట్లు తుది పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల సంఘం (ఈసీ)...

Pages

Back to Top