రతన్‌ టాటాకు వైయ‌స్ జగన్‌ నివాళి 

తాడేపల్లి: నేడు దివంగత పారిశ్రామికవేత్త రతన్‌ టాటా జయంతి. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌.. రతన్‌ టాటాకు నివాళి అర్పించారు. వైయ‌స్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘టాటా సంస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన 'భారతదేశ రత్నం' రతన్ టాటా. ఆయన దాతృత్వం, వారసత్వం మనందరికీ స్ఫూర్తి దాయకం’ అని పోస్టు చేశారు. 

Back to Top