అసెంబ్లీలో ప్రత్యేక ఎస్సీ కమిషన్‌ ఏర్పాటు బిల్లు

మంత్రి విశ్వరూప్‌
 

అసెంబ్లీ: శాసన సభలో మంత్రి విశ్వరూప్‌ ప్రత్యేక ఎస్సీ కమిషన్‌ ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2003లో ఎస్సీ, ఎస్టీ కమిషన్లను రెండుగా విభజించింది. ఈ బిల్లుపై సభలో చర్చజరుగుతుండగా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. బిల్లుపై వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌ మాట్లాడుతున్నారు.
 

Back to Top