అమరావతి: రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ నేతలే యాత్ర చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.