Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
నాగార్జున యూనివర్సిటీ వద్ద అంబటి మురళీకృష్ణ ధర్నా
ఏఐ సమ్మిట్‌లో జరిగిన ఘటన సిగ్గుచేటు
మదనపల్లి ఘటనపై కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
వికలాంగ కార్యకర్తకు ఎలక్ట్రిక్ మూడు చక్రాల స్కూటర్ అందజేత
ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను గౌతమ్
మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు
వైయస్ఆర్‌సీపీ నేత రాంబాబు కుటుంబానికి అండగా నిలిచిన వైయస్ జగన్
వన్ మ్యాన్ కమిటీ చంద్రబాబు కొత్త నాటకం
రావులపాలెం నుంచి గుణదల మేరీ మాత కొండ వరకు పాదయాత్ర
స్టోరీస్
21-02-2026
నాగార్జున యూనివర్సిటీ వద్ద అంబటి మురళీకృష్ణ ధర్నా
21-02-2026 01:14 PM
పోలీసుల సహాయంతో వీసీ కార్యాలయానికి వెళ్లినప్పటికీ, లోపలికి వెళ్లకుండా తలుపులు వేసారని చెప్పారు. వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లినా ఇంత రాజకీయ వాతావరణం యూనివర్సిటీలో ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు
ఏఐ సమ్మిట్‌లో జరిగిన ఘటన సిగ్గుచేటు
21-02-2026 12:59 PM
దేశ గౌరవం, ప్రతిష్టల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలని, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను గౌరవప్రదంగా ప్రతినిధ్యం వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వైయస్ జగన్ స్పష్టం చేశారు.
మదనపల్లి ఘటనపై కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
21-02-2026 12:53 PM
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం విచ్చలవిడిగా లభిస్తుందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానాల కారణంగా మద్యం మత్తులో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని విమర్శించారు.
వికలాంగ కార్యకర్తకు ఎలక్ట్రిక్ మూడు చక్రాల స్కూటర్ అందజేత
21-02-2026 12:46 PM
ఆ ట్రైసైకిల్ ద్వారా జనార్దన్ సమీప ప్రాంతాలకు వెళ్లి తన పనులు నిర్వహించుకునేవారు. ఇప్పుడు ఆయనకు మరింత సౌకర్యం కల్పించేందుకు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ మిధున్‌రెడ్డి సహకారంతో రూ. లక్షకు పైగా విలువ...
ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను గౌతమ్
21-02-2026 12:30 PM
“మన స్నేహం, మన అనుబంధం నింపిన మధుర జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను గౌతమ్. స్నేహితుడిగా, సహోదరుడిగా నువ్వు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతావు.” అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం
21-02-2026 11:56 AM
‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన మాతృభాష తెలుగును కాపాడుకుందాం.. మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు
21-02-2026 11:46 AM
ఈ మేరకు ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాకాణి ఇంటి వద్దే ఎదురుచూశారు. కానీ పోలీసులు రాకపోవడంతో ఆయన తన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు
వైయస్ఆర్‌సీపీ నేత రాంబాబు కుటుంబానికి అండగా నిలిచిన వైయస్ జగన్
21-02-2026 11:37 AM
రాంబాబు పార్టీకి అంకితభావంతో సేవలందించిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై రాంబాబు కుటుంబానికి...
20-02-2026
వన్ మ్యాన్ కమిటీ చంద్రబాబు కొత్త నాటకం
20-02-2026 09:54 PM
శ్రీ వెంకటేశ్వరస్వామితో చంద్రబాబు చెలగాటం కొనసాగుతోంది. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును కూడా అవహేళన చేస్తూ వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేశారు.
రావులపాలెం నుంచి గుణదల మేరీ మాత కొండ వరకు పాదయాత్ర
20-02-2026 05:56 PM
వైయస్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఇందాపూర్ పేరెత్తితే ప్రభుత్వం వణికిపోతోంది
20-02-2026 05:52 PM
అసెంబ్లీ ప్రాంగణం: అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇందాపూర్ ముసుగులో హెరిటేజ్ చేసిన దోపిడీ బయటకు వస్తుందనే భయంతో కూటమి నాయకులు ఇందాపూర్, హెరిటేజ్ డెయిరీల మధ్య ఉన్న సంబంధంపై చర్చకు
వైయస్ఆర్ పేరును యథాతథంగా కొనసాగించాలి
20-02-2026 05:48 PM
ఇన్‌చార్జి వీసీ గంగాధర్, రిజిస్ట్రార్ సింహాచలం లు టీడీపీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తూ విద్యాసంస్థల్లో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని రవిచంద్ర ఆరోపించారు.
కూటమి ప్రభుత్వంలో గాడి తప్పిన పాలన
20-02-2026 05:30 PM
ప్రజలు భూమ్మీద ఇబ్బందులు పడుతుంటే... ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలి పాలకులు మాత్రం గాల్లో విహరిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు చేస్తున్న...
పక్కా ప్రణాళికతోనే నాపై టీడీపి గూండాల దాడి
20-02-2026 05:14 PM
విడతల వారీగా తరలి వచ్చిన టీడీపీ మూకలు ఏడు గంటలపాటు నా ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి, మొత్తం విధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ శ్రేణులకు సహకరించడంతో పాటు, పూర్తిగా ప్రేక్షక పాత్ర...
సినిమా డైలాగులు ట్విటర్లో పెట్టడం కాదు లోకేష్
20-02-2026 03:30 PM
ప్రజల సొమ్మును విలాసాలకు వాడటం.. కూటమి నేతలకు పరిపాటిగా మారింది’ అని వ్యాఖ్యానించారు.
వైయస్ఆర్సీపీలో పలు నియామకాలు
20-02-2026 03:11 PM
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర స్థాయి కీలక నియామకాలను ప్రకటించింది.
చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే
20-02-2026 01:10 PM
ఇందాపూర్–హెరిటేజ్ సంబంధాలపై సభలో చర్చించమని కోరినా, అధికార పక్షం దూరంగా ఉంటోందని విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. “మేం చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకున్నట్లు నిరూపించండి
ఇందాపూర్,హెరిటేజ్ లింకులపై చర్చించాలి
20-02-2026 12:58 PM
దేవదేవుడి ధనాన్ని లూటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బాబు ప్రభుత్వం పెట్టిన డొల్ల బడ్జెట్‌పై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వైయస్ జగన్, బ్రహ్మానందం ఆత్మీయ పలకరింపు
20-02-2026 11:28 AM
బ్రహ్మానందంను వైయస్ జగన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీరి కలయిక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పార్టీ అధినేత వైయస్ జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు
20-02-2026 11:19 AM
అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టిన వైయస్ జగన్. ప్రజల పక్షాన, ప్రజల తరుపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా...
ఇంజినీరింగ్ కళాశాలపై వైయస్ రాజశేఖరరెడ్డి పేరు తొలగింపు
20-02-2026 07:24 AM
ముఖ్యమంత్రిగా ఉండి ప్రమాదవశాత్తు మరణించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు ఏర్పాటు చేయాలనే నిర్ణయం 2009లో అప్పటి పాలకమండలి, అకడమిక్ సెనేట్ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా...
మోసానికి షర్ట్, ప్యాంట్ వేస్తే అది చంద్రబాబు
20-02-2026 07:09 AM
తాడేపల్లి: ‘మోసానికి షర్ట్, ప్యాంట్ వేస్తే అది చంద్రబాబు.. అబద్ధానికి రెక్కలు తొడిగితే అవి చంద్రబాబు మాటలు’..
19-02-2026
మోసానికి షర్ట్, ప్యాంట్ వేస్తే అది చంద్రబాబు
19-02-2026 10:17 PM
‘చంద్రబాబు హ్యాబిట్యువల్ అఫెండర్’ అన్న శ్రీ వైయస్ జగన్, ఆయనకు మోసాలు కొత్త కానే కాదని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తేల్చి చెప్పారు.
ఏపీలో అర్ధరాత్రి ఓట్ల మిస్టరీ!!
19-02-2026 08:54 PM
ఓట్లు అన్ని కేంద్రాల్లో సమానంగా నమోదు కాలేవు అన్నది సహజం. అయితే ప్రతి ఓటరు రెండు ఓట్లు వేసిన సంగతి గుర్తుంచుకోవాలి. ఒకటి అసెంబ్లీకి, మరొకటి లోక్‌సభకు.
హెరిటేజ్-ఇందాపూర్ లింకులు ప్రశ్నిస్తే తప్పా ?
19-02-2026 08:25 PM
మండలిలో అజెండా ప్రకారం కార్యకలాపాలు ముందుకు సాగాలి, బడ్జెట్ పై చర్చ జరగాలి. అదే సమయంలో లడ్డూ నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ మీద కూడా చర్చ జరగాలి. మా డిమాండ్లపై రాష్ట్ర ప్రజలే నిర్ణయించాలి
హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ గుట్టు విప్పిన వైయస్ జగన్
19-02-2026 06:10 PM
ఇందాపూర్ డెయిరీని 2026, ఫిబ్రవరి 10 వరకు హెరిటేజ్‌కు మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థగా చూపించారు. ఈ గుట్టు బయటకు రాగానే హెరిటేజ్ వెబ్‌సైట్ నుంచి 2026 ఫిబ్రవరి 15న కోమ్యానిఫ్యాక్చరింగ్‌గా చూపించారు
చంద్రబాబు పబ్లిసిటీ పీక్..ఫర్మామెన్స్ వీక్
19-02-2026 03:13 PM
వైయస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు.. ప్రజలకు కూడా వరుసగా వెన్నుపోటు పొడుస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ కూడా గాలికి ఎగిరిపోయాయి.
మోసానికి షర్టు, ఫ్యాంటు వేస్తే అది చంద్రబాబే
19-02-2026 03:10 PM
ప్రజలను మోసం చేస్తూ, వంచిస్తూ తీసుకొచ్చిన బడ్జెట్ ఇదేనని జగన్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్, మ్యానిఫెస్టో హామీలు గాలికి కొట్టుకుపోయాయని విమర్శించారు.
ఇందాపూర్‌పై చర్చకు ఎందుకు అనుమతించడం లేదు
19-02-2026 12:52 PM
డైవర్షన్ కోసం మంత్రి అచ్చెన్నాయుడు.. భారతి సిమెంట్స్ గురించి ప్రస్తావించారు. ఇందాపూర్‌ను అడ్డుపెట్టుకుని హెరిటేజ్ కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడంటూ బొత్స మండిపడ్డారు
అంబటి రాంబాబుకు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు
19-02-2026 12:43 PM
‘రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంతకన్నా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టగలరు’ అంటూ ధ్వజమెత్తారు. తన ఇల్లును పగలగొట్టినప్పడు 30 యక్ట్ లేదా.. ఇప్పుడు 30 యాక్ట్ వచ్చిందా...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »