Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
శాసనసభలో మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వ కుట్ర
సత్తెనపల్లి కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్
ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ప్రభుత్వం భయపడుతోంది
నాలుగు 104 వాహనాల దోపిడీపై విచారణ చేపట్టాలి
జాతీయ సమ్మెకు వైయస్ఆర్‌సీపీ సంఘీభావం
వైయస్ జగన్ చేతుల మీదుగా బాలుడికి అక్షరాభ్యాసం
చంద్రబాబు పదే పదే చెప్పినా తప్పు ఒప్పు కాదు
శ్రీవారి లడ్డూ నెయ్యి టెండర్లలో వెలుగు చూస్తున్న వాస్తవాలు
శివభక్తులకు మంత్రులు క్షమాపణలు చెప్పాలి
చట్టాల స్పష్టతతోనే కార్మిక హక్కులకు భద్రత
స్టోరీస్
12-02-2026
శాసనసభలో మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వ కుట్ర
12-02-2026 07:11 PM
కౌన్సిల్‌లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా...
సత్తెనపల్లి కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్
12-02-2026 06:56 PM
అంబటి రాంబాబుకు ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం...
ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ప్రభుత్వం భయపడుతోంది
12-02-2026 04:51 PM
నాణ్యత లేని నెయ్యి టాంకర్లు తమ హయాంలో వెనక్కు పంపినట్లు, అన్ని రికార్డులు ఉన్నట్లు పేర్కొన్నారు. చీటింగ్ విషయాన్ని సీబీఐ కూడా గుర్తించినట్లు గుర్తు చేశారు.
నాలుగు 104 వాహనాల దోపిడీపై విచారణ చేపట్టాలి
12-02-2026 04:33 PM
కూటమి ప్రభుత్వం 104, 108 సర్వీసులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తున్నట్లు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.
జాతీయ సమ్మెకు వైయస్ఆర్‌సీపీ సంఘీభావం
12-02-2026 04:19 PM
ర్యాలీ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన విధానాలను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు.
వైయస్ జగన్ చేతుల మీదుగా బాలుడికి అక్షరాభ్యాసం
12-02-2026 04:14 PM
తమ కుమారుడికి వైయస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరగడం పట్ల లెనిన్ వివేక్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో తమ కుమార్తెకు కూడా వైయస్ జగన్ అన్నప్రాసన నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా...
చంద్రబాబు పదే పదే చెప్పినా తప్పు ఒప్పు కాదు
12-02-2026 03:51 PM
తాను తాడేపల్లిలో పుట్టి పెరిగిన వ్యక్తిని, చిన్నప్పటి నుంచి ఆ భూమి రైల్వే స్థలంగానే ఉంది. ఆ ప్రాంతంలో ఎప్పుడూ వ్యవసాయం జరగలేదు. ఏ పంట సాగు చేయలేదు. గతంలో ఆ భూమిని రైల్వే శాఖ మద్రాస్‌కు చెందిన ఈఐడీ...
శ్రీవారి లడ్డూ నెయ్యి టెండర్లలో వెలుగు చూస్తున్న వాస్తవాలు
12-02-2026 03:46 PM
చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ వెబ్ సైట్ ను తనిఖీ చేస్తూ.. వాళ్ల మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ చూస్తే.. ఇందాపూర్ డెయిరీ మిల్క్ ప్రొడక్ట్స్ అనే సంస్థ భువనేశ్వరి గారి ఫోటోతో పాటు ఉంది. అమెజాన్ వెబ్...
శివభక్తులకు మంత్రులు క్షమాపణలు చెప్పాలి
12-02-2026 03:41 PM
క్యూలైన్లలో ఊపిరందక, తాగడానికి నీళ్లు కూడా దొరక్క భక్తులు అలమటించారని వివరించారు. ఆలయాల్లో వరుస దుర్ఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం మేల్కోవడం లేదని మండిపడ్డారు.
చట్టాల స్పష్టతతోనే కార్మిక హక్కులకు భద్రత
12-02-2026 03:36 PM
సెక్షన్–104 ద్వారా పాత మూడు కార్మిక చట్టాలు పూర్తిగా రద్దు అయ్యాయని, ఈ సవరణ ద్వారా చట్టాల్లో స్పష్టత పెరిగి అనవసర న్యాయ వివాదాలు, చట్టపరమైన అయోమయాలు తగ్గే అవకాశం ఉందన్నారు.
మాజీ మంత్రి కాకాణికి కోవూరు పోలీసులు నోటీసులు
12-02-2026 01:11 PM
ఆయనపై అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు జారీ చేసి ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
ఫిషింగ్ హార్బర్ల పనులను పూర్తి చేయాలి
12-02-2026 11:56 AM
ఆత్మనిర్భర, బ్లూ ఎకానమీ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు పూర్తయితే, మత్స్యకారుల ఆదాయాలు పెరుగుతాయని, కోస్తాంధ్ర ప్రాంత అభివృద్ధికి పెద్ద దోహదం అవుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు.
విశాఖలో భూములు కారుచౌకగా కట్టబెట్టడమేంటి?
12-02-2026 11:36 AM
ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగా పనిచేస్తాయా?. ప్రభుత్వ భూములను టెండర్లు లేకుండా ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించారు.
మండలి నుంచి వైయస్ఆర్‌సీపీ సభ్యులు వాకౌట్
12-02-2026 11:32 AM
ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. భూములు తక్కువ ధరకు ఇవ్వడం వల్లే కంపెనీలు, ఉద్యోగాలు వస్తాయి అని కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వైయస్ఆర్‌సీపీ సభ్యులు వాకౌట్...
ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించారు?
12-02-2026 11:27 AM
అమరావతికి టెండర్లు పిలిచారు. లులు సంస్థకు ఎందుకు టెండర్లు పిలవలేదు?. మూడు వేల కోట్ల విలులైన భూమిని రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే లీజుకు ఇచ్చారు.
నేడు వైయస్ఆర్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం
12-02-2026 11:13 AM
ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ తెలిపింది.
సర్కారు శాడిజానికి `పరాకాష్ట`
12-02-2026 11:06 AM
ఇలా వరుస కేసులతో హింసించడం సర్కారు శాడిజానికి పరాకాష్ట అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై...
11-02-2026
రేపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం
11-02-2026 10:17 PM
అసెంబ్లీలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ తరఫున తీసుకోవాల్సిన వైఖరి, చర్చల నిర్వహణ విధానం తదితర అంశాలపై వైయస్ జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యుల నియామకం
11-02-2026 10:10 PM
శ్రీ వై.యస్. జగన్‌మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, దిగువ పేర్కొన్న వారిని "స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యులుగా నియమించడం జరిగింది
కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతోంది
11-02-2026 10:04 PM
సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు
వైయస్ జగన్‌ను కలిసిన వేమూరు వైయస్ఆర్‌సీపీ నాయకులు
11-02-2026 10:01 PM
చుండూరు మండలం కొత్త నారికేళ్ళపల్లిలో వైయస్ఆర్‌సీపీ బీసీ నేత, సర్పంచ్ అంగిరేకుల నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీకి చెందిన రౌడీషీటర్ బాలకోటిరెడ్డి పచ్చమూకలతో కలిసి దాడి చేశాడని వైఎస్ జగన్‌కు వివరించారు.
రైతుల బాధలు వర్ణనాతీతం
11-02-2026 05:00 PM
. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు యూరియా లభించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
జోగి రమేష్‌కు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా పరామర్శ
11-02-2026 04:52 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన నాయకులను టార్గెట్ చేస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతోందని విమర్శించారు
కూటమి వైఫల్యాలను ఎండగడుదాం
11-02-2026 04:46 PM
గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలను సక్రమంగా రూపొందించడం ద్వారా ప్రతి పంచాయతీకి 70–100 మంది సభ్యులు పార్టీ కార్యాకలాపాల్లో పాలుపంచుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఎల్లో మీడియా కథనాల కూర్పుగా గవర్నర్ ప్రసంగం
11-02-2026 04:16 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా గవర్నర్ ప్రసంగంలోనైనా వాస్తవాలు ఉంటాయనుకుంటే ఆయనతో కూడా పచ్చి అబద్దాలు చెప్పించారు. ఆయన ప్రసంగం చూస్తే నిత్యం...
ప్రజల సమస్యల పరిష్కారం కోసం యువత ఉద్యమించాలి
11-02-2026 03:46 PM
యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
అవనిగడ్డలో అభివృద్ధి కుంటుపడింది
11-02-2026 03:32 PM
తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూటమి నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని నివేదికలు వస్తున్నప్పటికీ, కూటమి...
భవిష్యత్ రాజకీయ పోరాటాలకు సిద్ధంకండి
11-02-2026 03:00 PM
గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్త పాత్ర అత్యంత కీలకమని, గ్రామ స్థాయి నుంచే ప్రజలతో బలమైన అనుబంధం పెంచుకోవాల్సిన
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
11-02-2026 02:28 PM
అంబటి రాంబాబు రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం వైయస్ఆర్‌సీపీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టును రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
11-02-2026 02:24 PM
కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో కేవలం 25 శాతం పనులు మాత్రమే పూర్తవడంతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను రద్దు చేసినట్లు వెల్లడించారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »