స్టోరీస్

27-01-2026

27-01-2026 02:44 PM
గడివేముల మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్ సీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి  నాయనమ్మ అచ్చమ్మ గారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కర్నూలు నగరంలోని విజయ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు
27-01-2026 02:37 PM
ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తున్న నాయకులను అక్రమ కేసులతో జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి విఘాతమని మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  ఆరోగ్యం, మనోధైర్యం బాగున్నాయని, పార్టీ శ్రేణులకు ఆయన...
27-01-2026 02:09 PM
 అధికార పార్టీ నాయకుల ధన దాహానికి సహజ వనరులు అడుగంటిపోతున్నాయి. నెల్లూరులో పెన్నా నదీ గర్భం శోకంతో అల్లాడిపోతుంది. ఉచిత ఇసుక పేరుతో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జేబులు...
27-01-2026 02:00 PM
తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తున్న వారిపై కూడా కేతిరెడ్డి ఘాటుగా స్పందించారు. దమ్ముంటే ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. నిరాధార ఆరోపణలతో వైయ‌స్ఆర్‌సీపీ నేతల ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలు...
27-01-2026 11:29 AM
ఈ అక్రమ ధ్వంసం వెనుక టీడీపీకి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథరెడ్డి ఉన్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ అండతోనే ఈ దాష్టీకానికి పాల్పడ్డారని, లేకపోతే ఇంత...
27-01-2026 11:18 AM
అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైయ‌స్ఆర్ సీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయని
27-01-2026 11:10 AM
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చట్ట పాలన కనుమరుగైందని, అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం రాజకీయ...
27-01-2026 09:54 AM
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 నవంబర్‌లో రూ.6,072.86 కోట్లు, 2025లో రూ.9,412.50 కోట్లు, 2024–25 ఆర్థిక ఏడాదిలో రూ.1,863.64 కోట్లు, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.2,787 కోట్లు వడ్డించారు....

26-01-2026

26-01-2026 06:31 PM
పార్టీకి ప్రాణవాయువైన కార్యకర్తలకు గ్రామ స్థాయి నుంచే సరైన గుర్తింపు, బాధ్యతలు కల్పించాలనే లక్ష్యంతోనే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
26-01-2026 06:28 PM
ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న చంద్రబాబు... 2 ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ జాడే లేకపోగా.. నిరుద్యోగ భృతి ఊసేలేదని తేల్చి చెప్పారు.
26-01-2026 06:08 PM
జోగి రమేష్‌ను పూర్తిగా రాజకీయ కక్షతోనే అక్రమంగా 83 రోజుల పాటు జైలులో పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు జోగి రమేష్‌పై ఉన్న వ్యక్తిగత కక్ష తీరిందని వ్యాఖ్యానించారు.
26-01-2026 04:58 PM
ప్రజాస్వామ్య విలువలు మరింత బలపడాలి… ప్రతి ఒక్కరు సమాజంలో గౌరవింపబడాలి
26-01-2026 04:46 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సామాజిక సమతుల్యత పాటించాల్సిన ప్రభుత్వం.. ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు
26-01-2026 02:48 PM
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ,
26-01-2026 02:41 PM
దేవుడి పవిత్ర ప్రసాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడకూడదని, భక్తుల విశ్వాసం ఎప్పటికీ అజేయమని, సత్యం ఎల్లప్పుడూ నిలిచే శాశ్వత సత్యమని ప్రజలకు గుర్తు చేశారు. హిందూ ధర్మం రాజకీయ ఆటబొమ్మ కాదని, పవిత్ర...
26-01-2026 01:29 PM
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్యాంగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే...
26-01-2026 01:26 PM
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. దేశమంతటా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అమలు...
26-01-2026 01:21 PM
పార్టీ శ్రేణులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, మరో మూడు సంవత్సరాలు అందరూ కలసి కట్టుగా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక...
26-01-2026 12:41 PM
ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొని, రక్తదానం ప్రాధాన్యతపై మాట్లాడారు. రక్తదానం మహత్తర సేవ అని, ఒకరి రక్తం మరొకరి...
26-01-2026 12:29 PM
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థుల...
26-01-2026 12:25 PM
కార్యక్రమంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కమిటీల నియామకం పారదర్శకంగా, సమన్వయంతో జరగాలని నాయకులు సూచించారు.
26-01-2026 12:22 PM
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
26-01-2026 11:44 AM
‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి ప్రతిష్టాత్మక పథకాల ద్వారా భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా మీరు చూపుతున్న దూరదృష్టి ప్రశంసనీయమని...
26-01-2026 11:32 AM
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వ్యక్తిగత స్వార్థం, ప్రతిపక్షాలపై ద్వేషం, అధికారం ఉందనే అహంకారం, ఎల్లప్పుడూ తామే పదవుల్లో ఉండాలన్న ఆశతో కూటమి నాయకులు వ్యవస్థలను...
26-01-2026 11:23 AM
వైయ‌స్ఆర్ ఆశయ సాధనకు జగన్ కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ప్రతిపక్షంగా ప్రజల కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తుంది. పేద ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలన్నది పార్టీ అధినేత వైయ‌స్ జగన్...
26-01-2026 11:17 AM
‘గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ సార్వభౌమత్వాన్ని ఘనంగా జరుపుకుందాం. ఐక్యత, అభివృద్ధికి ప్రేరణనిస్తూ జాతీయ జెండా ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జై హింద్’ అని పేర్కొన్నారు...
26-01-2026 09:29 AM
2022లో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌గా భూముల రీ సర్వే ఆయన నేతృత్వంలోనే జరిగింది. వారంలో రెండుసార్లు ఆయన జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో వీడియో...
26-01-2026 08:24 AM
తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిసారీ ప్రచార ఆర్భాటమే తప్ప... ప్రజలకు మేలు చేయడంలో చంద్రబాబుకు ఏనాడూ చిత్తశుద్ధి లేదు. అబద్దాలు వల్లె వేయడంతో చంద్రబాబుకు దేశంలో ఎవరూ సాటిరారు.

25-01-2026

25-01-2026 08:07 PM
అనధికారికంగా సుమారు 30 నుంచి 40 మంది టీడీపీ నాయకులు మద్యం సేవించిన స్థితిలో బస్టాండ్ వద్దకు చేరుకుని, వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులైన నాలుగు కుటుంబాలకు చెందిన షాపులనే ప్రత్యేకంగా టార్గెట్ చేసి ధ్వంసం
25-01-2026 08:02 PM
కేంద్ర ప్రభుత్వం Price Support Scheme (PSS) కింద ఆంధ్రప్రదేశ్‌కు 1,16,690 మెట్రిక్ టన్నుల కంది MSP కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని, అలాగే 903 మెట్రిక్ టన్నుల పెసలు, 28,440 మెట్రిక్ టన్నుల మినుములకు కూడా...

Pages

Back to Top