Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
మాట నిలబెట్టుకున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య
మహాత్మా జ్యోతిరావు పూలేకి వైయస్ఆర్సీపీ ఘన నివాళి
మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావుపూలే
సీఎం ట్రైనింగ్‌లో లోకేష్ బిజీ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు పోరాటం
రైతుకు అండగా ప్రభుత్వం ఉందన్న మాట చెప్పరే
తిరుమల నెయ్యి వ్యవహారంలో లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధం
టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారింది
Stop defaming Tirumala for TDP’s political agenda – YV Subba Reddy
95 వేల సంతకాలు పూర్తి
స్టోరీస్
28-11-2025
మాట నిలబెట్టుకున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య
28-11-2025 02:43 PM
కేవలం హామీలు ఇవ్వడం కాదు… బాధితుల కష్టసమయంలో అండగా నిలబడటం మన బాధ్యత. వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు బాధితురాలికి వెంటనే ఆర్థిక సహాయం అందించాం
మహాత్మా జ్యోతిరావు పూలేకి వైయస్ఆర్సీపీ ఘన నివాళి
28-11-2025 01:07 PM
దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా వైయస్ఆర్సీపీ హయాంలోనే విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వైయస్ జగన్ గారి ఐదేళ్ల పాలనను కొనియాడారు
మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావుపూలే
28-11-2025 12:17 PM
నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
27-11-2025
సీఎం ట్రైనింగ్‌లో లోకేష్ బిజీ
27-11-2025 08:34 PM
సోషల్ మీడియాలో జగన్ పై ఏఐ వీడియోలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒకవైపు దారుణమైన పోస్టులు పెట్టిస్తూ మరోవైపు ట్వీట్ లో ప్రవచనాలు చెప్తున్నారు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు పోరాటం
27-11-2025 08:24 PM
వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే... వాటిని దుర్భిద్దితో పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసి తద్వారా వ్యక్తిగత లబ్ది పొందాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి...
రైతుకు అండగా ప్రభుత్వం ఉందన్న మాట చెప్పరే
27-11-2025 05:37 PM
చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయం దుర్భరంగా మారడం, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండే ఆనవాయితీని ఈసారి కూడా కొనసాగిస్తున్నాడు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు...
తిరుమల నెయ్యి వ్యవహారంలో లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధం
27-11-2025 02:22 PM
టీడీపీతో పాటు, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని తెలుగు మీడియా సంస్థలు తిరుమల ప్రతిష్టను ఫణంగా పెడుతున్నాయి. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కేజీ నెయ్యి రూ.326కే కొంటే కల్తీ జరిగినట్లయితే.. మరి...
టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారింది
27-11-2025 02:13 PM
మంత్రి సంధ్యారాణి పీఏ... బాధిత మహిళ దగ్గర డబ్బులు తీసుకోవడంతో పాటు, ఆమెను పక్కలోకి రావాలని వేధింపులకు గురిచేయడంతో పాటు మరింత బరితెగించి ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పక్కలోకి కూడా రావాలని ఒత్తిడి...
95 వేల సంతకాలు పూర్తి
27-11-2025 12:49 PM
“మెడికల్ కాలేజీలు ప్రైవేటు చేతుల్లోకి వెళితే పేద విద్యార్థులకు మెడికల్ విద్య దూరమవుతుంది. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన తెలుపుతున్నారు” అని ఆయన తెలిపారు
ఎవరూ అధైర్య పడవద్దు..రాబోయే రోజులు మనవే
27-11-2025 12:32 PM
పార్టీ నాయకులు, క్యాడర్ ఎవరూ అధైర్య పడవద్దని, రాబోయే రోజులు మనవేనని, అందరూ ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు.
వైయస్ఆర్సీపీ నేత మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దాడి
27-11-2025 12:17 PM
దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు అనేది తెలియరాలేదు.
26-11-2025
వైయస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన
26-11-2025 10:46 PM
వైయస్ఆర్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రజలతో మమేకమయ్యారు.
తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సీఎం చంద్రబాబు
26-11-2025 10:36 PM
తాడేపల్లి:అధికారాన్ని అడ్డు పెట్టుకుని సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని..
రెండు మార్కుల తేడాతో మెడికల్ సీట్ మిస్
26-11-2025 10:29 PM
పులివెందులకు చెందిన నాగసుందర రెడ్డి తన కుమార్తె పూజితతో కలిసివచ్చి వెలమవారిపల్లె క్రాస్ వద్ద వైయస్ జగన్ ను కలిశారు. పూజితకు నీట్లో 467 మార్కులు వచ్చాయని,
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
26-11-2025 05:31 PM
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ జగన్ నిర్మించారన్న కోపంతోనే కక్షపూరితంగా అంబేడ్కర్ స్మృతివనం నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని, రాజ్యాంగం అమలు మీద ప్రభుత్వానికి...
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం
26-11-2025 05:00 PM
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించుకోవడం సంతోషం. భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ చేసిన రచనలతో అందరికీ సమానమైన న్యాయం దక్కాలని... జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా...
చంద్రబాబు గారూ ఇకనైనా రైతులను పట్టించుకొండి
26-11-2025 04:12 PM
వైయస్ఆర్ కడప జిల్లా: రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం దుస్థితికి అద్దం పడుతున్న అరటి రైతుల కడగండ్లను మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైయస్ఆర్ కడప జిల్లాలో స్వయం
మహేశ్వరరెడ్డి కుటుంబానికి వైయస్ జగన్ పరామర్శ
26-11-2025 03:04 PM
ఈ మేరకు మహేశ్వర్‌రెడ్డి చిత్రపటానికి వైయస్ జగన్ నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
26-11-2025 02:42 PM
తాడేపల్లి : వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాజ్యంగ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీర్వాదం
26-11-2025 11:32 AM
వైయస్ జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వైయస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు తండోప తండాలుగా అక్కడికి తరలి వచ్చారు. ఆ సమయంలో అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారు.
రాజ్యాంగ విలువలు కాపాడుకోవడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి
26-11-2025 11:20 AM
మన ప్రజాస్వామ్యం ఎవరికీ భయపడని విధంగా.. అత్యంత పారదర్శకంగా ఉండేలా మనం చూసుకుందాం అంటూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
అరటి రైతులకు నేడు వైయస్ జగన్ పరామర్శ
26-11-2025 08:52 AM
బ్రాహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి వాళ్ల ఇబ్బందులను తెలుసుకోనున్నారు
25-11-2025
ఒక్క మార్కు తేడాతో నా కుమారుడు మెడికల్ సీట్ కోల్పోయాడు
25-11-2025 10:51 PM
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు, పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన 50 సీట్లు కోల్పోయామని వైయస్ జగన్ అన్నారు.
పంచ సూత్రాలు కావు, పచ్చి అబద్దాలు
25-11-2025 10:42 PM
గడిచిన వారం రోజులుగా ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త డ్రామాలకు తెరతీసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులని ఆదుకోవడం మానేసి... తామేదే చేస్తున్నామని వారిని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తోంది.
ఇటు డైవర్షన్.. అటు వైయస్ఆర్సీపీపై కక్ష సాధింపు
25-11-2025 10:32 PM
2019లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, మేము కూడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లుగా కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీని అమలు చేసి ఉంటే, అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలకే ఆయన్ను అరెస్ట్ చేసే వాళ్లం. కానీ,...
ఆపన్నులకు వైయస్ జగన్ అండ
25-11-2025 05:38 PM
వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైయస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు.
పరకామణి కేసులో ఇరికించేందుకు దుష్టచతుష్టయం కుట్ర
25-11-2025 05:12 PM
నాకు ఈ కేసుకు భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నన్ను ఈ కేసులో ఇరికించాలని దుష్టచతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి
పులివెందులలో వైయస్ జగన్‌కు ఘన స్వాగతం
25-11-2025 05:03 PM
సొంత నియోజకవర్గంలో వైయస్ జగన్ మూడు రోజుల వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ ప్రజా దర్బార్.. రేపు అరటి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శ
25-11-2025 04:47 PM
నాగేంద్రన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆమె ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
కాటన్ మిల్లు ఉద్యోగుల సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావిస్తాం
25-11-2025 03:41 PM
గతంలో తమ పక్షాన నిలబడి ఈ సమస్యలను పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు ఎంపీ గురుమూర్తికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »