Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పోలీసుల బరితెగింపు..
స్పీకర్ రూలింగ్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించండి
సిగ్గులేకుండా అసెంబ్లీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సమర్థన
అప్పులపై కూటమి కుట్రలు బట్టబయలు
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వైయస్ఆర్సీపీ సీనియర్ నేతల పరామర్శ
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి
ఫీజు రీయింబర్స్ మెంట్ పై మండలి సాక్షిగా లోకేష్ పచ్చి అబద్దాలు
వీధి వ్యాపారులపై కూటమి సర్కార్ కక్షసాధింపు
రామాయపట్నం పోర్టు పరిశీలనను అడ్డుకోవడం దుర్మార్గం
సభను తప్పుదోవ పట్టించి ప్రజలను మభ్య పెడితే కుదరదు
స్టోరీస్
24-09-2025
పోలీసుల బరితెగింపు..
24-09-2025 10:34 AM
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరులో సోషల్ మీడియా కార్యకర్త సౌందరరెడ్డి(సవీంద్రరెడ్డి)ని ప్రత్తిపాడు పోలీసులు సోమవారం రాత్రి అపహరించారు
స్పీకర్ రూలింగ్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించండి
24-09-2025 10:26 AM
గత ఏడాది మే 21వ తేదీన కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యులకు ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. శాసనసభలో అనుసరిస్తున్న ఆనవాయితీ ప్రకారం మొదటగా శాసనసభ పక్ష నేత లేదా అధికార కూటమి పార్టీ నాయకుడు ప్రమాణం...
సిగ్గులేకుండా అసెంబ్లీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సమర్థన
24-09-2025 10:18 AM
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివిధ వర్గాల నుంచి వస్తున్న ఆగ్రహం నేపథ్యంలో ప్రభుత్వం తన...
23-09-2025
అప్పులపై కూటమి కుట్రలు బట్టబయలు
23-09-2025 08:12 PM
అబద్ధాలతోనే రాబోయే నాలుగేళ్లు ప్రభుత్వాన్ని నడపాలని కూటమి ప్రభుత్వం కలలు కంటోంది. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర అప్పులు రూ. 14 లక్షల కోట్లంటూ విపరీతంగా తప్పుడు ప్రచారం...
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వైయస్ఆర్సీపీ సీనియర్ నేతల పరామర్శ
23-09-2025 06:16 PM
కావలి నియోజకవర్గంలో కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వం అభివృద్ధి ని మరిచి అక్రమ కేసులు మీద దృష్టి పెట్టడం మంచి పద్ధతి కాదని వారు పేర్కొన్నారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి
23-09-2025 05:06 PM
ప్రభుత్వ విధానాలు నచ్చి నవీన్ జిందాల్ వంటి వారు వచ్చారు.13 లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు చేసుకున్నాం. పరిశ్రమలు రావాలంటే వాళ్లకు నమ్మకం ఉండాలి.
ఫీజు రీయింబర్స్ మెంట్ పై మండలి సాక్షిగా లోకేష్ పచ్చి అబద్దాలు
23-09-2025 04:38 PM
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.1200 కోట్లు చెల్లించాం, ఇంకా రూ.1400 కోట్లు బకాయిలు ఉన్నాయని మంత్రి లోకేష్ కౌన్సిల్ సాక్షిగా అబద్దాలు చెప్పాడు.అబద్దాలు ఎలా చెప్పాలో నారావారిని చూసి...
వీధి వ్యాపారులపై కూటమి సర్కార్ కక్షసాధింపు
23-09-2025 01:40 PM
నగరంలో దశాబ్దాలుగా రోడ్డుపై బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు.. ఇతరత్రా మార్గాల ద్వారా వ్యాపారం చేసుకుంటూ స్వయం ఉపాధితో కుటుంబాలను పోషించుకుంటున్న వేల మందిని ఇబ్బంది పెట్టేలా కూటమి ప్రభుత్వం వ్వవ...
రామాయపట్నం పోర్టు పరిశీలనను అడ్డుకోవడం దుర్మార్గం
23-09-2025 12:40 PM
ఎనబై శాతం పూర్తి అయిన రామాయపట్నం పోర్ట్ ని మిగిలిన 20 శాతం పూర్తి చేయలేక కూటమి ప్రభుత్వం కమీషన్లకు కక్కురి పడుతుంది.
సభను తప్పుదోవ పట్టించి ప్రజలను మభ్య పెడితే కుదరదు
23-09-2025 12:31 PM
ఎవరైనా సభా మర్యాదలు పాటించాలి. కొన్ని పరుష పదాలు వాడకూడదు.. కొన్ని నేర్చుకోండి. మంత్రి లోకేష్ చెప్పినట్లుగా మేం బకాయిలు పెట్టామన్నది అవాస్తవం.
మండవ వెంకటరామయ్య మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
23-09-2025 11:36 AM
వెంకటరామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రామాయపట్నం పోర్టు పరిశీలనకు వైయస్ఆర్సీపీ పిలుపు..
23-09-2025 11:31 AM
పోలీసు ఆంక్షలను ఛేదించుకొని టోల్ గేట్ నుంచి తిరిగి రామాయపట్నం పోర్టుకు బయల్దేరిన నేతలను హైవేపై పోలీసులు వెంబడించారు.
22-09-2025
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన నేత వైయస్ జగన్
22-09-2025 08:40 PM
ఈ దేశానికి డ్రిప్ ఇరిగేషన్‌ను తానే పరిచయం చేశానంటూ చంద్రబాబు అసెంబ్లీలో లేని గొప్పలను చెప్పుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్‌ను ఆనాడు పీఎం వాజపేయ్‌కు చెప్పి, వన్‌మెన్ కమీషన్ కింద ఇజ్రాయిల్‌కు వెళ్ళినని,...
దుర్గమ్మ పేరుతో మరో దోపిడీకి కూటమి నేతలు సిద్ధం
22-09-2025 08:35 PM
దుర్గమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రోత్సహిస్తుంది. భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తే కచ్చితంగా ఆనందిస్తాం, కానీ అవన్నీ వదిలేసి ఉత్సవాల పేరుతో డబ్బులు వసూలు
తిరుమల పరకామణి వివాదంపై సీబీఐ విచారణ కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
22-09-2025 06:47 PM
రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా పరకామణిలో దొంగతనం, దుర్వినియోగం జరిగిందని రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తోందని తన లేఖలో పేర్కొన్నారు.
24న వైయస్ఆర్సీపీ విస్తృతస్ధాయి సమావేశం
22-09-2025 06:44 PM
ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో వైయస్ జగన్ చర్చించనున్నారు.
డాక్టర్ సీహెచ్ సత్యనారాయణ మూర్తి (బాబ్జీ)కి వైయస్ జగన్ పరామర్శ
22-09-2025 06:41 PM
అంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కుయ్.. కుయ్.. మూగబోతోంది
22-09-2025 06:38 PM
వైయస్ఆర్సీపీ హయాంలో అంబులెన్స్‌లు, పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే, దాన్ని అధిగమిస్తూ 12-14 నిమిషాల్లోనే చేరుకునేవి
కార్మికుల హక్కులను కాలరాస్తారా?
22-09-2025 04:52 PM
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తే 18 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్లో మాట్లాడమని చెప్పాం. చేనేత కార్మికులకు అవసరమైన ముడి సరుకు మీద జీఎస్టీని తొలగించమని అడిగితే ప్రభుత్వం...
భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్న టీడీపీ నేతలు
22-09-2025 04:45 PM
పరకామణి భవనాన్ని సైతం వైయస్ జగన్ హయాంలోనే నిర్మించి ప్రారంభించారు. సీసీ కెమెరాలతో సహా అన్ని సౌకర్యాలు కల్పించాం కాబట్టే రవికుమార్ లాంటి దొంగలు దొరికారు
అప్పులపై టీడీపీ తప్పుడు ప్రచారం బట్టబయలు
22-09-2025 04:08 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
విద్యార్థులకు ఉప్పునీరు.. నీళ్లచారే గతి
22-09-2025 03:57 PM
ఉప్పు నీటినే మంచినీరుగా తాగుతున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొందని పేర్కొన్నారు
సూపర్‌సిక్స్‌లో మొట్ట మొదటి హామీకే దిక్కులేదు
22-09-2025 03:39 PM
కూటమి నేతలు యువతను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. హామీలు అమలు చేయకుండా ఏ విధంగా హిట్ అంటారు
ఉల్లి రైతులకుహెక్టార్కు రూ.3లక్షలు ఇవ్వాలి
22-09-2025 03:09 PM
హెక్టార్‌కు రూ. 50వేలు పరిహారం ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన సరికాదు. అంటే ఎకరాకు 20వేలు మాత్రమే అవుతుంది
అనర్హత వేటు గురించి మాట్లాడే అర్హత టీడీపీ కి లేదు
22-09-2025 03:01 PM
పులివెందుల ఉప ఎన్నిక రెఫరెండంగా తీసుకొంటారా? మా పార్టీ అధినేత వైయస్ జగన్ తో మాట్లాడి మేమే రాజీనామా చేయిస్తాం
ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతు అప్పులు పాలు
22-09-2025 02:48 PM
కూటమి ప్రభుత్వంలో పుట్టి ధాన్యం పదమూడు వేల నుంచి పది హేను వేలకు విక్రయించాల్సిన దుస్థితి ఉంది.
ప్రతిపక్ష హోదాపై కోర్టుకు ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు?
22-09-2025 01:33 PM
ప్రజల నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తే ఆ ప్రభుత్వాలనే జనం కూల్చేసిన సంఘటనలు ఉన్నాయి. తమ తాబేదార్లకు మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు.
కనక దుర్గమ్మ కటాక్షం అందరిపై ఉండాలి
22-09-2025 01:11 PM
నేటి నుంచి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి అందరూ కనకదుర్గమ్మ కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చావా బాబూ?
22-09-2025 12:57 PM
కూటమి పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు.
చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలేవి?
22-09-2025 12:33 PM
ఏడాదిన్నర కాలంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యం జరుగతూనే ఉన్నాయని, మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »