స్టోరీస్

16-12-2019

16-12-2019 09:42 AM
గత ప్రభుత్వం అక్కడ టిడ్కో హౌజింగ్ కట్టారు. ఇంటర్నేషనల్ టెక్నాలజీ లో 6000 లబ్దిదారులకు 5376 మందికి ఇళ్లు కట్టించారు. ఇప్పుడు వాళ్లందరూ వాడిన వాటర్ ఎటు వెళ్లాలో తెలీని విధంగా ఉన్నాయి ఆ ఇళ్లు.
16-12-2019 09:33 AM
పాలకొల్లులో ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయి. అందరికీ ఇళ్లు పథకంలో పాలకొల్లులో 7159 ఇళ్లు మంజూరయ్యాయి. ఎన్నికల నాటికి అందులో 50శాతం మాత్రమే పనులయ్యాయి.

15-12-2019

15-12-2019 05:36 PM
చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకుంటున్నారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. కావాలని చంద్రబాబు ప్రజల్లో దుష్పప్రచారం చేసున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

14-12-2019

14-12-2019 05:44 PM
గుమ్మడికాయల దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లుగా జాస్తి కృష్ణకిషోర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి కాబట్టి గతంలో జగతి పబ్లికేషన్‌ కేసుల విచారణ టీమ్‌లో ఈయన సభ్యుడిగా ఉన్నాడని, జగతి పబ్లికేషన్‌ షేర్లు ప్రీమియం...
14-12-2019 05:00 PM
రెండు లక్షల కోట్ల విలువైన భూమిని విదేశీ ప్రైవేటు సంస్థలకు రూ.4849 కోట్లకు సెబీ కట్టబెట్టే యత్నం చేస్తోందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇనుప గనులు కేటాయించాలని  ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా...
14-12-2019 03:25 PM
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, ఆరు నెలల పాలనలోనే మంచి సీఎంగా పేరు తెచ్చుకున్నారన్నారు. మేనిఫెస్టోలోని అంశాలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్నారన్నారు...
14-12-2019 02:00 PM
అన్నమయ్య కాలిబాట మార్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారన్నారు. తిరుమల మహా పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు
14-12-2019 01:12 PM
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బడుగు బలహీన వర్గాలకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు సభను స్తంభింపజేయాలని చంద్రబాబు చూశారన్నారు. దిశ చట్టంపై చర్చ జరగాలంటే...
14-12-2019 12:50 PM
చదువుల దేవాలయమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొదటి యూనివర్సిటీగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏయూ గర్వకారణమని, విశిష్ట మేధావుల్ని అందించిన ఈ మహోన్నత విశ్వవిద్యాలయం...
14-12-2019 12:29 PM
రైతుల గురించి నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, జనహృదయ నేత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయటంలో పవన్‌ కల్యాణ్‌ లక్ష్యం ఏమిటనేది నేరుగా ప్రకటించాలని...

13-12-2019

13-12-2019 06:26 PM
చంద్రబాబు హయాంలో టెండర్లు జరిగిన రూ.2.30 లక్షల కోట్ల పనుల్లో దాదాపు 20 శాతం తేడా అంటే రూ.46 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. గత ప్రభుత్వం అప్పజెప్పిన పెండింగ్‌ బిల్లులు రూ.43 వేల కోట్లు...
13-12-2019 06:23 PM
మహిళలపై నేరాలు చేసిన వారిపై తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు టాప్‌ లిస్టులో ఉన్నారని ఏడీఆర్‌ రిపోర్టు చెప్పింది. మహిళలను అగౌరవ పర్చడంలో ఏపీ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉందని చెప్పేందుకు బాధపడుతున్నాను.
13-12-2019 05:49 PM
త ఐదేళ్లలో రూ.67, 500 కోట్లకు ఖర్చు చేసినా ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులకు ఖర్చు చేసినా పూర్తి చేయలేదు. ఇంతకన్న పచ్చి దగా, అవినీతికి తార్కాణం ఎక్కడుంటుంది.  దీనిలో 4 శాతం అదనపు అంచనాలు ఇచ్చి పనులు...
13-12-2019 05:09 PM
రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపుగా 1400 కోట్లు ఈ ప్రభుత్వం ఆదా చేసింది. పోలవరంలో టన్నెల్ లో మాక్స్ ఇన్ఫ్రా కంపెనీ 230కోట్ల వర్కులో దాదాపు 55 కోట్లు ఆదా అయ్యింది. గతంలో 4% ఎక్సెస్ తో వచ్చింది.
13-12-2019 03:57 PM
నిర్భయ దోషులకు ఇప్పటికీ శిక్షలు పడలేదని గుర్తు చేశారు. అత్యాచార కేసుల్లో క్షమాభిక్ష అవకాశం లేకుండా చూడాలని కోరారు. 
13-12-2019 03:31 PM
మహిళల్లో అఖండమైన ఆత్మవిశ్వాసం నింపుతూ మహిళలు స్వయంప్రకాశమై ఓ వెలుగు వెలుగుతారు. దిశ చట్టం ద్వారా అత్యాచారాలకు పాల్పడే క్రిమినల్స్‌లో, చెడు చేయాలనే వ్యక్తిలో, పబ్లిక్‌లో మొత్తం సమాజంలో ఒక భయం...
13-12-2019 03:27 PM
గతంలో మహానేత వైయస్‌ఆర్‌ ఇందిరాగాంధీ పేరుతో భూమిని ఆరు లక్షల మంది పేదలకు పంచి పెట్టారు. అలాగే పావలా వడ్డీకే  రుణాలను ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో 45 లక్షల పక్కా ఇళ్లు మంజూరు చేశారు.
13-12-2019 03:13 PM
ఎన్‌హెచ్ఆర్సీ రంగంలోకి దిగి ప్ర‌భుత్వ నిర్ణ‌యాలను త‌ప్పప‌డుతుంటే.. రాబోయే రోజుల్లో నిందితుల‌ను శిక్షించ‌డానికి ఏ పోలీసూ ముందుకు రాడు. ఇదే అద‌నుగా నిందితులు చెల‌రేగిపోతూనే ఉంటారు. ఆ అనుభ‌వాల నుంచి...
13-12-2019 03:10 PM
గతంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని పబ్లిక్‌గా మహిళా అధికారిని జుట్టుపట్టుకొని ఈడ్చికొట్టినా అప్పటి ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకుండా వాళ్లకు ఏరకంగా కొమ్ముకాశారో.. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా చూశారు.
13-12-2019 02:51 PM
నరరూప రక్షసుల అఘాయిత్యాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని వైయస్‌ జగన్‌ సీఎం కాకుండా నింగి నుంచి నేలకు వచ్చిన భగవంతుడి దూత అని గౌరవంగా, అదృష్టంగా నేను భావిస్తున్నాను.
13-12-2019 02:18 PM
ఓ మహిళ లైంగిక దాడికి గురైతే ఆ విషయాన్ని నిరూపించే ఆధారాలు ఉంటే వెంటనే విచారణ జరిపి 21 రోజుల్లో ఉరిశిక్ష విధించేలా చట్టాన్ని తెచ్చిన సీఎం వైయస్ జగన్ ను యావత్ దేశం హృదయపూర్వకంగా హర్షిస్తుంది.
13-12-2019 01:05 PM
2012లో నిర్భయ కేసు చూశాం. కొన్ని రోజుల క్రితం తెలంగాణలో జరిగిన దిశ కేసు చూశాం. అయితే కొన్ని మాత్రమే మీడియా ముందుకు రావడం, ప్రపంచానికి తెలియడం జరుగుతుంది.. కానీ చాలా మంది మహిళలు, యువతులు, బాలికలు,...
13-12-2019 01:00 PM
ఆడవాళ్ల తరఫున అడిగేందుకు ఒక చట్టం వచ్చిందని తెలియజేస్తూ..ఆ చట్టాన్ని అమలు చేసే దమ్మున్న ముఖ్యమంత్రి మన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  అనే నమ్మకం యావత్తు మహిళా లోకానికి కలిగింది.
13-12-2019 12:16 PM
మహిళలపై ఏదైనా నేరం జరిగితే నాలుగు నెలలైనా వారిపై విచారణ జరగడం లేదు. శిక్షలు పడటం లేదు. దీనివల్ల నేరం చేసిన వాళ్లు నిర్భయంగా సమాజంలో తిరగడం చూస్తున్నాం. ఎవరైతే నేరం చేసారో 14 రోజుల్లో విచారణ పూర్తి...
13-12-2019 12:01 PM
వైజాగ్‌ జిల్లాలో జెడ్పీ∙సీఈఓగా పనిచేస్తున్నప్పుడు చంద్రబాబు రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రిగా ఉన్నారు. సత్యం చెబుతున్నా.. చంద్రబాబుకు ప్రభుత్వ ఉద్యోగులు అంటే చులకన, అందులోనూ మాలాంటి పేదవర్గానికి చెందిన...
13-12-2019 11:49 AM
రాక్షసుడు తిరిగి రాకుండా ఉండేదుకు శివుడికి ఓ మంచి ఐడియా ఇచ్చాడు. అదేంటంటే ఈ రాక్షసుడిని వెళ్లి చంద్రబాబు అబద్ధాలు లెక్కపెట్టి రమ్మని చెప్పాడు. ఇక ఆ రాక్షసుడు ఇప్పటికీ ఎప్పటికీ రాడు. రాలేడు.
13-12-2019 11:18 AM
సీఎం వైయస్‌ జగన్‌కు ఎక్కడ మంచిపేరు వస్తుందో.. పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని తెలుగుదేశం పార్టీ భయపడుతుంది. ఇంగ్లిష్‌ మీడియం గురించి సభలో చర్చ జరిగింది.. చాలా చక్కగా ప్రజల్లోకి వెళ్లింది. చంద్రబాబు...
13-12-2019 11:07 AM
ర్యాలీగా వ‌చ్చి దారిమ్మంటే వారు ఏం చేయ‌గ‌ల‌రు. స‌భ్యుల‌ను గుర్తించి ఒక్కొక్క‌రిగా పంపించాల్సిన బాధ్య‌త సెక్యూరిటీ సిబ్బందిదే. వారంతా మ‌న భ‌ద్ర‌త కోస‌మే ప‌నిచేస్తున్నారు. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం గ‌లాటా...
13-12-2019 11:03 AM
చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ అధికారి గొంతు ప‌ట్టుకుని యూజ్‌లెస్ ఫెలో అని తిడ‌తాడా..? ఉద్యోగులకు ప్ర‌తి స‌భ్యుడిని త‌నిఖీ చేసి పంపించాల్సిన అధికారం, బాధ్య‌త రెండూ ఉంటాయి. వారి ఉద్యోగ ధ‌ర్మం వారు న‌...
13-12-2019 11:00 AM
స్పీకర్‌ ఆదేశాల మేరకు మార్షల్స్‌ విధులు నిర్వహిస్తారు. చీఫ్‌ మార్షల్‌ అంటే టీడీపీ సభ్యులకు బంట్రోతు మాదిరిగా అనిపిస్తారు. కానీ వారు ఒక పోలీస్‌ డిపార్టుమెంట్‌ నుంచి డిప్యుటేషన్‌లో డీఎస్పీ అధికారి...

Pages

Back to Top