చంద్రమౌళిని పరామర్శించిన వైయస్‌ జగన్‌

హైదరాబాద్‌: అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న కుప్పం నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చంద్రమౌళిని పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమౌళి హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రమౌళిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలు పరామర్శించారు. 

Back to Top