హ్యాపీ బ‌ర్త్ డే టు యూ సార్‌

గ‌వ‌ర్న‌ర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
 

తాడేప‌ల్లి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇవాళ గ‌వ‌ర్న‌ర్ పుట్టిన రోజు కావ‌డంతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయురారోగ్యాల‌తో జీవించాల‌ని సీఎం ఆకాంక్షించారు.

తాజా వీడియోలు

Back to Top