క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఎంఐజీ లేఅవుట్స్‌పై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: క్లీన్‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (క్లాప్‌)–జగనన్న స్వచ్ఛ సంకల్పం, ఎంఐజీ లే అవుట్స్‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై. శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌. రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ పి. బసంత్‌ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి. సంపత్‌ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్. శ్రీధర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top