బాబూ - విజన్ కా బాప్...

నీ విజన్ ఎంత గొప్పదో నీ కొడుకును చూస్తే తెలుస్తుంది.
నీ విజన్ ఏపాటిదో పోలవరం పనులు పడుకోబెట్టినప్పుడే అర్థం అయద్యింది.
నీ విజన్ వల్ల ఏం జరుగుతుందో దోమలపై దండయాత్ర చేసినప్పుడు చూసాం.
నీ విజన్ లో లాభం ఎవరికో అమాంతం పెరిగిన నీ హెరిటేజ్ ఆస్తుల విలువ చెప్పింది.
నీ విజన్ ఏమిటో తెలీకే నాడు ఎన్టీఆర్ దెబ్బైపోయాడు
నీ విజన్ గుర్తించకే తెలుగవారు 2014లో మోసపోయారు
నీ విజన్ తెలుసుకోలేకే మహా కూటమి మట్టిగొట్టుకుపోయింది
నీ విజన్ తెలిసి చీకట్లో చిదంబరానికి ఠారెత్తిపోయింది.
నీ విజన్ కు ఉదాహరణలు -
నకిలీ స్టాంపుల కుంభకోణం, వాటర్ షెడ్ పథకం, నీరూ మీరూ, మద్యం అక్రమాలు, సోమశిల భూముల కుంభకోణం, ఏలేరు కుంభకోణం, పీపీఏల్లో అవినీతి, ఏటీఎమ్ లా పోలవరం, విశాఖ భూములు, ఇసుక మాఫియా, కాల్ మనీ దందా అబ్బో ఒకటా రెండా??
నీ విజన్ విస్తరాకుల కట్టంత గొప్పది. 
నీ విజన్ విసినికర్రంత ఉపయోగకరమైంది.
ఒప్పుకున్నాంగా....!!

 

Read Also: బాబు ఐదేళ్లలో చేయలేని అభివృద్ధి..వైయస్‌ జగన్‌ ఐదు నెలల్లో చేశారు

Back to Top