స్పీకర్ : వంగపండు ఉష - ఫిబ్రవరి 2, 2012

పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న నాయకులను వివిధ జిల్లాల సాంస్కృతిక విభాగం కన్వీనర్లుగా నియమించడమైనది.

1. శ్రీ పరిపుండ జయశివ సూర్య, శ్రీకాకుళం జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్
2. శ్రీ యం.సన్యాసి నాయుడు, విజయనగరం జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్
3. శ్రీ జమి శివఅప్పల రాజు(సింగర్ రాజ), విశాఖపట్టణం జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్
4. శ్రీ దనపల్లి శ్రీమన్నారాయణ, విశాఖపట్టణం అర్బన్ సాంస్కృతిక విభాగం కన్వీనర్
5. శ్రీ కాశీ విశ్వనాథ్, క్రిష్ణా జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్
6. శ్రీమతి మంజుశ్రీ , విజయవాడ సిటీ సాంస్కృతిక విభాగం కన్వీనర్
7. శ్రీమతి గూడూరు శారదా రాణి, ప్రకాశం జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్
8. శ్రీ చిత్రపు రామకృష్ణ శేషగిరి,తిరుపతి సిటీ సాంస్కృతిక విభాగం కన్వీనర్
9. శ్రీ గంధం నాయుడు, వై.యస్.ఆర్. కడప జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్
10. శ్రీ బాల నాగరాజు,అనంతపురం జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్
11. శ్రీ మోహన్ నాయక్ పవార్, ఆదిలాబాద్ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్
12. శ్రీ పాట మహేష్, నిజామాబాద్ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్
13. శ్రీ యన్.మహేష్, మెదక్ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్
14. శ్రీ మారపాక ఉదయ్, నల్లగొండ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్
15. శ్రీమతి బిల్ పాడి రమాదేవి, మహబూబ్ నగర్ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్

                                                                        (వంగపండు ఉష)
                                                              స్టేట్ కన్వీనర్ ,సాంస్కృతిక విభాగం

తాజా ఫోటోలు

Back to Top