త్వరలో వైయస్ జగన్ నాయకత్వంలో రాజన్న పాలన

తూర్పుగోదావరిః  కపిలేశ్వరపురం మండలంలో పార్టీ నేత వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో ప్రతి గడపకు వెళ్ళి గత ఎలక్షన్ లో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలపై ముద్రించిన ప్రజా బ్యాలెట్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ప్రజలు వేగుళ్లకు తమ సమస్యలు చెప్పుకొన్నారు. లీలాకృష్ణ మాట్లాడుతూ... రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాజన్న పాలన వస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ​దూలం mptc సభ్యుడు  మేడపాటి లక్ష్మీప్రసాద్ రెడ్డి, గంగుముళ్ళ రాంబాబు,కొప్పిశెట్టి శ్రీనివాస్, సరకులఅబ్బులు,పెయ్యలు యాకోబు, వాసంశెట్టి ధనరాజు,నేల సూర్యకుమారి, పీతల బంగారం, కుక్కల బాల్లయ్య, కొల్లాటి సురేష్, మరియు నాయకులు గ్రామప్రజలు అధిక సంఖ్యలో  ​పాల్గొన్నారు.


కాకినాడలో 44వ డివిజన్లో ట్రెజరీ కోలనీ, పైళ్ళమ్మ గుడి వీధి, రామాలయం వీధి ఏరియాలలో కాకినాడ సిటి పార్టీ కో-ఆర్డినేటర్  శ్రీ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం కొనసాగింది. 


Back to Top