అర్చకులను తొలగించడం దారుణం


వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌
విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులను తొలగించడం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. పోర్టు తవ్వకూడని చోట ఎందుకు తవ్వారని ఆయన ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన వారిపై  కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. శ్రీవారి నగల వివాదంపై ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించటం లేదని ఆయన విమర్శించారు.
 
Back to Top