16న పులివెందులకు వైయస్ జగన్

వైయస్సార్‌ కడప

: వైయస్సార్‌సీపీ అధ‍్యక్షుడు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈనెల 16వ తేదీ పులివెందులకు వెళ్లనున్నారు. ఆరోు సాయంత్రం విజయవాడలో బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. 17వ తేదీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగే పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అదే రోజు హైదరాబాద్‌  వెళతారు.

Back to Top