విద్యార్థుల జీవితాలతో టీఆర్ఎస్ చెలగాటం

హైదరాబాద్ః ఎంసెట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ వైయస్సార్సీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంబంధిత అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు, మంత్రిని సస్పెండ్ చేయాలని కోరింది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిని వదిలిపెట్టవద్దని టీ వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ కె. శివకుమార్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అరచేతిలో స్వర్గం చూపిస్తూ ప్రజలను మోసం చేస్తోందని శివకుమార్ మండిపడ్డారు.

Back to Top