నందికొట్కూరులో పోలీసుల అత్యుత్సాహం

కర్నూలు: చంద్రబాబు పరిపాలనలో పోలీసు రాజ్యం రాజ్యమేలుతోంది. కర్నూలు జిల్లా నందికొట్కూరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అకారణంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు శ్రీనివాస్‌రెడ్డి, రమణారెడ్డిలను అరెస్టు చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నిస్తే జిల్లాలో సీఎం పర్యటన ఉన్నందున అరెస్టు చేశామంటూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని అన్నారు. అరెస్ట్ ను నియోజకవర్గ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు.

Back to Top