మంగళవారం షర్మిల యాత్ర 11.8 కి.మీ

చింతలపూడి, 13 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం 148వ రోజు పాదయాత్ర మంగళవారం నాడు పాత చింతలపూడి నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చింతలపూడి వరకూ వెళ్ళి భోజన విరామం తీసుకుంటారు. తదుపరి తీగలవంచ, కృష్ణనగర్ వరకూ వెడతారు. అక్కడ రాత్రి బస చేస్తారు. మంగళవారం నాడు శ్రీమతి షర్మిల మొత్తం  11.8 కిలోమీటర్లు నడుస్తారు.

Back to Top