రేపు విశాఖలో వైయస్‌ఆర్‌సీపీ నేతల ప్రాంతీయ సమావేశం..

విశాఖపట్నం: రేపు విశాఖలో వైయస్‌ఆర్‌సీపీ నేతల ప్రాంతీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో  విజయసాయిరెడ్డి,బొత్స సత్యనారాయణ,ధర్మాన ప్రసాదరావు,బీసీ సంఘాల నేతలు పాల్గొంటారు.  ఈ నెల 17న వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఏలూరులో జరగబోయే బీసీ గర్జన,బీసీ సంక్షేమం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.

 

Back to Top