అన్న‌య్య వ‌స్తాడ‌ని ఎదురుచూసి మోస‌పోకుమా!

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ట్వీట్‌
 

గుంటూరు: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఉద్దేశించి వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. అన్నయ్య వస్తాడు అని ఎదురుచూసి మోసపోకుమా !..తమ్ముళ్ల తో సర్దుకుని సాగిపో సుమా !! అంటూ అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top