ఏపీలో క్రైమ్‌ రేటు ఆరు శాతం తగ్గింది

హోం మంత్రి మేకతోటి సుచరిత
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క్రైమ్‌ రేటు ఆరు శాతం తగ్గిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ మాట తప్పారు. ఆర్థికంగా ఏపీ ఎదిగేందుకు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి. రాజధానిలో భూములు కొనుగోళ్ల వ్యవహారంపై ఈడీ దర్యాప్తు జరుగుతోంది.

తాజా ఫోటోలు

Back to Top