2024 కల్లా ఏపీలో మూడు ఏఐఐబీ ప్రాజెక్టులు పూర్తి 

న్యూఢిల్లీ: 2024 కల్లా ఏపీలో మూడు ఏఐఐబీ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ఈ ప్రశ్నకు కేంద్ర మంతి అనురాగ్‌ సింగ్‌ సమాధానం చెప్పారు.రూ.7 వేల కోట్ల నిధులు సమకూర్చడానికి ఏఐఐబీ ఆమోదం తెలినట్లు కేంద్రమంత్రి చెప్పారు.

Read Also: బాబుపై ఈనాడు 'చిన్నచూపు'!!??

Back to Top