బీఏసీ స‌మావేశం ప్రారంభం

అమ‌రావ‌తి: స్పీకర్ త‌మ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ స‌మావేశానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, స‌భ్యులు హాజ‌ర‌య్యారు. కాగా,  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021–22 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను కొద్దిసేపట్లో శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top