Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
6న యూరియా కొరత, రైతాంగం సమస్యలపై ఆర్డీవోలకు వినతి పత్రాలు
యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలం
`అనంత` కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం
ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు అన్యాయం
రాజన్నా..నిను మరువలేం
చంద్రబాబు అంతటి మోసగాడు దేశంలోనే ఎక్కడా లేడు
బుడమేరును ప్రక్షాళన చేసేదాకా ఊరుకోం
తిరుమలలో వ్యాపారుల సేవలో తరిస్తున్న పాలకమండలి
రైతులకు ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలం
మనీ స్కామ్‌పై విచారణ చేపట్టాలి
స్టోరీస్
01-09-2025
6న యూరియా కొరత, రైతాంగం సమస్యలపై ఆర్డీవోలకు వినతి పత్రాలు
01-09-2025 05:41 PM
రాష్ట్రవ్యాప్తంగా రైతులు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలపై ప్రధానంగా యూరియా సమస్యపై రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీనిపై రైతుల పక్షాన నిలబడి అనేక ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నాం.
యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలం
01-09-2025 05:30 PM
ప్యానిక్ బయ్యింగ్ అంటూ ప్రచారం తగదు.. రెండో పంట కోసం కొనుక్కోవద్దు అని ప్రకటనలు ఇస్తున్నారు.. గంటల తరబడి లైన్ లలో నుంచున్న తరువాత ఒక కట్ట ఇస్తుంటే ఈ పంట కే సాగు చేసిన పొలానికి చాలని పరిస్థితిలో రెండో...
`అనంత` కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం
01-09-2025 05:25 PM
అనంత వెంకటరామిరెడ్డి సృగృహంలో స్టాండింగ్ కమిటీ సభ్యులను వైయస్ఆర్‌సీపీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్‌రెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ అభినందనలు తెలియజేశారు.
ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు అన్యాయం
01-09-2025 05:15 PM
కార్యకర్తలతో కలిసి కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు కాకాణి గోవర్ధన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు
రాజన్నా..నిను మరువలేం
01-09-2025 04:03 PM
సీఎంగా వైయస్ రాజశేఖరరెడ్డి పాలించింది ఐదేళ్ల మూడు నెలలే ఆ కొద్ది కాలంలోనే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చూపించారు. సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు
చంద్రబాబు అంతటి మోసగాడు దేశంలోనే ఎక్కడా లేడు
01-09-2025 03:28 PM
ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబు కు బాగా తెలుసు. కూటమి మోసాలను ప్రజల్లోకి ముమ్మరం తీసుకుపోదాం.
బుడమేరును ప్రక్షాళన చేసేదాకా ఊరుకోం
01-09-2025 02:53 PM
చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం మాటల గారడీలతో ప్రజలను వంచిస్తూనే ఉంది. చేసే ప్రతి పనిలోనూ ప్రచార ఆర్భాటం తప్ప హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు.
తిరుమలలో వ్యాపారుల సేవలో తరిస్తున్న పాలకమండలి
01-09-2025 02:42 PM
నిబంధనలు పాటించని క్యాంటీన్ ను మూసివేసి రెంట్ బకాయిలు ఉన్నారని తెలిసినా మరలా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు
రైతులకు ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలం
01-09-2025 02:28 PM
ఆర్బీకేల వంటి రైతు అనుకూల విధానాలను గతంలో వైయస్ఆర్‌సీపీ తీసుకువచ్చినా, చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటిని సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు
మనీ స్కామ్‌పై విచారణ చేపట్టాలి
01-09-2025 01:02 PM
కావలిలో అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆయన అక్రమాలను ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు
వైయస్ఆర్‌సీపీ కార్యకర్తపై దాడి
01-09-2025 12:46 PM
ఒక యువకుడు, మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అన్నదాతకు అండగా వైయస్ఆర్‌సీపీ
01-09-2025 12:42 PM
యూరియా కొరతపై జిల్లా కేంద్రంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న ఆముదాలవలస ఇన్‌చార్జ్ చింతాడ రవి కుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు
ఆడదాకులపల్లిలో `కాఫీ విత్ వైయస్ఆర్‌సీపీ క్యాడర్`
01-09-2025 12:28 PM
నాడు జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ, నేడు కూటమి ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేస్తుందో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తూ చంద్రబాబు తీరును ఎండగట్టారు.
ఇంటింటా చంద్రబాబు మోసాలను ఎండగడుదాం
01-09-2025 12:21 PM
వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు పేర్లు మార్చి ఆ సంక్షేమ పథకాలు ఆలోచనలు వారి నుంచి వచ్చాయని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలి
01-09-2025 12:05 PM
మహిళల మీద చెయ్యేస్తే తాట తీస్తామని హెచ్చరించే పవన్ కళ్యాణ్.. సుగాలి ప్రీతి కేసును రాజకీయాలకు వాడుకున్నాడు
పేదల హృదయాల్లో వైయస్ఆర్ చిరస్మరణీయుడు
01-09-2025 09:32 AM
మాలో చాలామంది వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సహా అనేక పథకాల ద్వారా తమ చదువును పూర్తి చేసుకున్నామని, ఆ పథకాల వలననే ఈ రోజు సమాజానికి తిరిగి సేవ చేయగలుగుతున్నామనే
వినాయక నిమజ్జనాల్లో విషాదం.. వైయస్ జగన్ దిగ్భ్రాంతి
01-09-2025 09:15 AM
చిత్తూరు జిల్లాలో ప్రమాదవశాత్తూ చెరువులో విగ్రహం కింద పడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు
విదేశాల్లో వైయస్ఆర్కు ఘన నివాళి
01-09-2025 09:12 AM
సంక్షేమాభివృద్ధిలో వైయస్ఆర్ ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కుమారుడు వైయస్ జగన్ నాలుగు అడుగులు ముందుకేసి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు.
స్టీల్ ప్లాంట్‌పై కూటమి నేతల దొంగ బుద్ధి బట్టబయలు
01-09-2025 09:07 AM
స్టీల్ ప్లాంట్ పోరాటం కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాము. పోరాటంలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటాము.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వండి
01-09-2025 09:02 AM
రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు విశేష కృషి చేశారని కొనియాడారు.
31-08-2025
11 ఏళ్ల పవన్ రాజకీయ ప్రయాణంలో రాష్ట్రానికి ఒరిగిందేమిటి.?
31-08-2025 06:09 PM
మీ ఐడియాలజీని, ప్రాగ్మిటిజమ్ మిమ్నల్ని నమ్మి మీ వెనుక వచ్చినవారే అర్థం కాక సతమతమవుతున్నారు. మీ ఐడియాలజీ అసలు ప్రాగ్మటిజమా ఇంకేదైనా అన్నది కూడా అర్థం కావడం లేదు.
ప్రమాదపు అంచున బెజవాడ వాసులు
31-08-2025 05:56 PM
తాడేపల్లి: బుడమేరు వరద ముంపుతో ప్రమాదపు అంచున బెజవాడ వాసులు బెంబేలెత్తుతుంటే, సీఎం చంద్రబాబు మాత్రం ఏడాది కాలంగా బుడమేలు ఆధునీకరణ పనులను అటకెక్కించి మొద్దు నిద్రపోతున్నారని వైయస్ఆ
పులివెందులలో వైయస్ జగన్ మూడు రోజుల పర్యటన
31-08-2025 10:11 AM
రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 3వ తేదీ ఉదయం పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. ఈ మేరకు శనివారం వైయస్ఆర్‌సీపీ ఒక ప్రకటన విడుదల చేసింది.
30-08-2025
రాయలసీమకు నీళ్ళివ్వాలని చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదు
30-08-2025 08:42 PM
‘క్రెడిట్ చోర్’ గా చంద్రబాబు ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. కుప్పానికి నీళ్ళిచ్చాను అని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్న అబద్దాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో నెటిజెన్లు బయటపెట్టి మరీ...
రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు పచ్చి అబద్ధం
30-08-2025 08:36 PM
రెగ్యులర్‌గా రహదారులు భవనాల శాఖ చేసే రోడ్ల మరమ్మతు పనులను కూడా పబ్లిసిటీ పిచ్చితో, స్వయంగా రోడ్ రోలర్ ఎక్కి, రోడ్డుపై ఇంత మట్టి పోసి మొదలుపెట్టి, రాష్ట్రమంతా అది ఒక పెద్ద కార్యక్రమంలా జరుగుతుందంటూ...
అడిలైడ్‌లో వైయస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
30-08-2025 08:32 PM
వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సెప్టెంబర్2వ తేదీని పురస్కరించుకొని ఆస్ట్రేలియా దేశంలో ముందస్తుగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించి, మహానేతకు ఘన నివాళులర్పించారు.
డీఎన్ఏపై దగుల్బాజీ రాజకీయం
30-08-2025 04:42 PM
అంతా తెలిసే ఈ బురద జల్లుతున్నారు. ఈ కేసులో A 2 , A 3 లకు అరెస్ట్ చేసిన రోజునే బెయిల్ వచ్చింది. అదీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగింది
రుషికొండ రిసార్ట్స్‌పై నాడు కూటమి నేతల విషప్రచారం
30-08-2025 04:04 PM
రుషికొండ ఇంద్రభవనం అని, వైయస్ జగన్ ప్యాలెస్ అని ఇవన్నీ ఆయన సొంత భవనాలని ఎన్నికల ముందు నుంచి కూటమి నేతలు దుష్ర్పచారం చేస్తూనే ఉన్నారు. నేటి వరకు కేవలం రాజకీయ అవసరాల కోసమే ఈ భవనాన్ని వాడుకుంటున్నారు.
కనీసం రైతుకు యూరియా కూడా ఇవ్వలేని విజనరీ చంద్రబాబు
30-08-2025 03:28 PM
కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల ఆర్తనాదాలు సీఎం చంద్రబాబుకి వినిపించడం లేదు. మార్కెట్‌లో కిలో ఉల్లి రూ. 25లు ఉంటే, ఏపీలో మాత్రం రైతుల నుంచి కేవలం రూ.2 నుంచి రూ.4 లకే కొనుగోలు చేస్తున్నారు. మద్ద...
రైతులను విస్మరించిన కూటమి ప్రభుత్వం
30-08-2025 03:21 PM
అన్నదాతలకు గతంలో ఈ దుస్థితి ఎన్నడూ లేదు. వైయస్ఆర్‌సీపీ పాలనలో ఐదేళ్లలో రికార్డు స్థాయిలో క్వింటా రూ.13 వేలకు పైగా రేటు పలికింది. ఇప్పుడు కిలో మూడు, నాలుగు రూపాయాలకు కొనే నాథుడు కరువయ్యాడు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »