Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
అధిక వడ్డీలకు అప్పులా?
ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ కేసు
అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా.. వైయస్ జగన్ హర్షం
హామీల అమలుపై కూటమి నేతల చొక్కా పట్టుకునేందుకు జనం సిద్దం
‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’
పవన్.. దమ్ముంటే వారిద్దర్నీ తొక్కిపెట్టి నార తీయాలి
సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైయస్ఆర్సీపీలో చేరిక
చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..
చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై నల్ల జెండాలతో నిరసన
వైయస్ఆర్సీపీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం
స్టోరీస్
26-06-2025
అధిక వడ్డీలకు అప్పులా?
26-06-2025 01:24 PM
చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదు. చంద్రబాబు సర్కార్ అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు.
ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ కేసు
26-06-2025 09:15 AM
మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు.
అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా.. వైయస్ జగన్ హర్షం
26-06-2025 09:12 AM
శుక్లా సహా ఆయన టీమ్ ప్రయాణం సుఖవంతం కావాలి. ఈ మిషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
25-06-2025
హామీల అమలుపై కూటమి నేతల చొక్కా పట్టుకునేందుకు జనం సిద్దం
25-06-2025 06:04 PM
చంద్రబాబు ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. ప్రజలను నమ్మించేందుకు బాండ్లు తయారు చేసి, వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి మరీ ప్రజలకు అందించారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమ...
‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’
25-06-2025 06:01 PM
ప్రజా సమస్యలపై మనం పోరాడాలి. వారితో మమేకం కావాలి. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజలకు సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. కాబట్టి, మనం ప్రతి చోటా, ప్రతి...
పవన్.. దమ్ముంటే వారిద్దర్నీ తొక్కిపెట్టి నార తీయాలి
25-06-2025 05:38 PM
మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేశారు. పాలనను పక్కన పడేసి దాడులు, అరాచకాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైయస్ఆర్సీపీలో చేరిక
25-06-2025 04:06 PM
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైయస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లా పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..
25-06-2025 03:51 PM
ప్రజా సమస్యలపై మనం పోరాడాలి. వారితో మమేకం కావాలి. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజలకు సమస్యలు పరిష్కారం కావడం లేదు
చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై నల్ల జెండాలతో నిరసన
25-06-2025 02:55 PM
పాకాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్దనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు మీరు రాసిన రాజ్యాంగం మరుగునపెట్టి వారు తెచ్చుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని...
వైయస్ఆర్సీపీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం
25-06-2025 11:53 AM
టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, వైయస్ఆర్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చిస్తారు.
ప్రజల వద్దకు వెళ్లకుండా.. వైయస్ జగన్‌ను అడ్డుకునే కుట్రే!
25-06-2025 10:26 AM
ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఉదంతాన్ని వక్రీకరిస్తూ టీడీపీ కూటమి సర్కారు కుట్రలను కొనసాగిస్తోంది. ఆ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి ఓ వాహనం ఢీకొనడంతో...
24-06-2025
గుంటూరు వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబు
24-06-2025 09:00 PM
ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
అప్పుల విషయంలో రాజ్యాంగ ఉల్లంఘనలు
24-06-2025 08:56 PM
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేసేందుకు అన్ని నిబంధనలను పక్కకుపెట్టి, ముందుకు వెడుతోంది. దీనిలో భాగంగా 8.05.2025న రూ.9000 కోట్ల అప్పుకు ఏపీఎండీసీ బాండ్లను జారీ చేసేందుకు...
కూటమి ఏడాది పాలన దోపిడి, అబద్ధాల మయం
24-06-2025 08:03 PM
కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ, జనసేన, టీడీపీ కలిసి సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుంచి అభివృద్ధి దిశగా అంటూ సచివాలయం వద్ద ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు.
యువతకు అభినందనలు
24-06-2025 06:30 PM
మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంతమందికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు...
రేపు వైయస్ఆర్సీపీ విస్తృతస్థాయి సమావేశం
24-06-2025 05:35 PM
టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం.. ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చిస్తారు.
దంగేటి జాహ్నవికి వైయస్ జగన్ అభినందనలు
24-06-2025 04:28 PM
జాహ్నవి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం’ అని వైయస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.
చిన్నారి ఆద్విక్‌కు వైయస్ జగన్ అన్నప్రాసన
24-06-2025 04:19 PM
దీంతో మణికుమారి దంపతులు, ఆద్విక్ తల్లిదండ్రులు డాక్టర్ శృతి, ప్రేమ్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.
ఏడాది కాలంగా రాష్ట్రంలో నియంత పాలన
24-06-2025 04:05 PM
చంద్రబాబు పాలనలో ప్రజల కోసం ఏడాదిలో చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా అంటే టార్చిలైట్ పెట్టి వెతికినా కనపడదు. రాష్ట్రంలో పేరుకే మహిళా హోంమంత్రి. కానీ పోలీస్ వ్యవస్థ మొత్తం లోకేష్ చెప్పు...
తెల్గీ కుంభకోణం కంటే అమిలినేని స్కాం పెద్దది
24-06-2025 12:02 PM
ఈ స్కామ్‌లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్ ‘మీ–సేవ బాబు’! టీడీపీ ప్రజా ప్రతినిధి అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్రం నిర్వాహకుడు ఇంత రిస్క్ ఎందుకు...
సింగయ్య మృతి కేసులో కూటమి దొంగాట!
24-06-2025 10:57 AM
గుంటూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగయ్య కేసులో కూటమి ప్రభుత్వం పోలీసులతో ఆడిస్తున్న దొంగాట చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబే యమకింకరుడు!
24-06-2025 10:31 AM
బాబు ప్రచార దాహానికి 29 మంది బలి చంద్రబాబుకు లేని జనాదరణ ఉన్నట్టు... ఆయన వస్తే జనం భారీగా తరలి వస్తారని మభ్యపుచ్చేందుకు వేసిన ఎత్తుగడ గోదావరి పుష్కరాల్లో ఏకంగా 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొంది
23-06-2025
సింగయ్య మృతిపై అనుమానాలు
23-06-2025 09:34 PM
తలకు కూడా గాయాలు కూడా కాలేదు. కాలర్ బోన్ దగ్గర మాత్రమే చిన్న గాయం అయినట్లు కనిపించింది.
వీడియోపై అనుమానాలు నివృత్తి చేయాలి
23-06-2025 09:21 PM
కేసుకు ఆధారంగా తీసుకున్నామని పోలీసులు చెబుతున్న ఆ వీడియోపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. ఆ వీడియో ఏఐ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిందని ప్రచారం జరుగుతోంది.
వైయస్ జగన్‌కు భద్రత కల్పించడంలో వైఫల్యం
23-06-2025 09:15 PM
సత్తెనపల్లి ప్రాంతంలో వైయస్ జగన్ పర్యటించిన నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెంట నడిచారు. ఈ పర్యటన అయిన మూడు రోజుల తరువాత ఎల్లో మీడియా ఈటీవీ, ఏబీఎన్, టీవీ5లో ఒక విచిత్రమైన ప్రచారం ప్రారంభించారు.
‘యువత పోరు’ గ్రాండ్ సక్సెస్
23-06-2025 09:08 PM
పల్నాడులో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న మాపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. రౌడీలను, దోపిడీ దొంగలను తరిమినట్టు మాపై దాడులకు తెగబడ్డారు
పేర్ని నానికి భారీ ఊరట
23-06-2025 06:28 PM
ఇళ్ల పట్టాల అంశంలో తనపై ఆరోపణలు రావడంపై ఆయన హైకోర్టులో ముందస్తు పిటిషన్ వేశారు. అయితే ఆయనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు ఇవాళ కోర్టుకు వివరించారు
కేసులు..అరెస్టులకు భయపడేది లేదు
23-06-2025 05:13 PM
నరసరావుపేటలో శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే దారుణంగా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు, పల్నాడు జిల్లా పర్యటనలో మా అధినేత వైయస్ జగన్ పై తప్పుడు కేసు పెట్టారు
వైయస్ జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేక కుట్ర
23-06-2025 04:57 PM
గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ లో బైక్ స్టంట్ లు చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విని ఇద్దరు చనిపోయారు.. దీనిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు.
మానవత్వం, నైతికత గురించి మీరా మాట్లాడేది?
23-06-2025 04:49 PM
ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »