పవన్‌ మాటల్లో అహంభావం కనిపిస్తోంది

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
 

రాజమండ్రి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాటల్లో అహంభావం కనిపిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పవన్‌కు ఏదో తెలుసనుకోవడం పొరపాటు అన్నారు.

పవన్‌ రాజకీయ అజ్ఞాని: ఎమ్మెల్యే సామినేని ఉదయభాను
పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ అజ్ఞాని అని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మండిపడ్డారు. కాపులకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయాలపై పవన్‌కు అవగాహన లేదని విమర్శించారు.
 

తాజా వీడియోలు

Back to Top