సత్యసాయి భక్తులకు వైయ‌స్ జగన్ శుభాకాంక్షలు 

తాడేపల్లి :  సత్యసాయి బాబా జయంతి సందర్భంగా భక్తులకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సేవాభావాలే మానవ జీవితానికి నిజమైన విలువలని బోధించిన మహనీయుడు భగవాన్ సత్యసాయి బాబా అని కొనియాడారు. `అందరినీ ప్రేమించండి.. అందరికీ సేవ చేయండి’ అన్న ఆయన సందేశం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు. 
 

 

Back to Top